A triangle love story that turns day by day | రోజుకో మలుపు తిరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ | Eeroju news

Raj Tarun

రోజుకో మలుపు తిరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ హైదరాబాద్, జూలై 10 A triangle love story that turns day by day నటుడు రాజ్‌తరుణ్‌ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్లు క్రితం పెళ్లి చేసుకున్నామని ఆరోపిస్తున్న ప్రియురాలు లావణ్య ఇప్పుుడు మరో షాకింగ్ న్యూస్ పోలీసులకు చెప్పారు. పదేళ్లుగా తాము గుట్టుగా కాపురం చేస్తున్నామని కొన్నేళ్ల క్రితం తనకు అబార్షన్ కూడా అయిందన్నారు. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించారు లావణ్య. ఇవాళ మరోసారి పోలీసులను కలిసిన లావణ్య… మరిన్ని వివరాలు అందజేశారు. పదేళ్లుగా అన్విక పేరుతో కాపు చేస్తున్న రాజ్‌తరుణ్‌ తాను చాలా సార్లు విదేశాలకు వెళ్లినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ పేరుతోనే విదేశాలకు వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. అయితే మాల్వీ రాకతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పారు…

Read More

Iron foot on drugs | డ్రగ్స్ పై ఉక్కు పాదం… | Eeroju news

drugs

డ్రగ్స్ పై ఉక్కు పాదం… హైదరాబాద్, జూలై10 Iron foot on drugs హైదరాబాద్ మహా నగరం డ్రగ్స్ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. సిటీలోని కొన్ని పబ్‎లు, డ్రగ్ సరఫరదారులు, వినియోదారులకు అడ్డగామారడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళవారం అర్థరాత్రి నగరంలోని ప్రధాన జంక్షన్స్‎లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో వీకెండ్ పార్టీలతో కొంత మంది యువతీ, యువకులు చెలరేగిపోతున్నారు. మత్తుకు బానిసై అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ కంట్రోల్ పై కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని…

Read More

Establishment of Skill University in Telangana CM Revanth Reddy | తెలంగాణ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు | Eeroju news

CM Revanth Reddy

తెలంగాణ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ Establishment of Skill University in Telangana CM Revanth Reddy తెలంగాణలో స్కిల్ యూని వర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. నివేదిక ఆధారంగా 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పా టు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నం దున..సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించా లని చెప్పారు. కేవలం 15…

Read More

KTR Padayatra | కేటీఆర్ పాదయాత్ర | Eeroju news

KTR

 కేటీఆర్ పాదయాత్ర హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) KTR Padayatra భారత రాష్ట్ర సమితిని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ఓటమి బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొంత మంది పార్టీలు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు భారీ యాక్టివిటీ ఉండాలని.. కీలక నేతలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రం. ప్రతి సారి ఎన్నికల సీజన్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు పాదయాత్రలు…

Read More

TDP again in Telangana politics | తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీడీపీ… | Eeroju news

TDP again in Telangana politics

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీడీపీ… హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) TDP again in Telangana politics తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఇప్పుడు లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ  పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడు. కార్యవర్గం కూడా లేదు. అంటే ఓ రకంగా తెలంగాణ టీడీపీ అచేతన స్థితిలో ఉంది. కానీ ఏపీలో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబునాయుడు టీడీపీ ఆఫీసులో మీటింగ్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు పర్యటనపై బీఆర్ఎస్ ఎలాంటి స్పందన అధికారికంగా వ్యక్తం చేయలేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం అగ్రెసివ్ గా స్పందించింది. చంద్రబాబుపై ఆరోపణల మీద ఆరోపణలు చేసింది. సెంటిమెంట్ రాజకీయాలను ప్రారంభించేశారు.…

Read More

Let’s do as Revanth says Siddharth is the hero | రేవంత్ చెప్పినట్టే చేద్దాం… | Eeroju news

Hero Siddharth

రేవంత్ చెప్పినట్టే చేద్దాం… హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) Let’s do as Revanth says Siddharth is the hero సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చెబితేనో నా బాధ్యత నాకు గుర్తు రాదని నేను ఎప్పుడు బాధ్యతతోనే ఉంటానంటూ హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. డ్రగ్స్‌పై కచ్చితంగా సినిమా వాళ్లు వీడియో చేయాలన్న ప్రతిపాదనపై భారతీయుడు 2 ప్రెస్‌మీట్‌లో అతను ఇలా స్పందించాడు. కాసేపటికి మరో వీడియో రిలీజ్ చేశాడు. తన మాటలను వక్రీకరించారని… ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పిల్లల భవిష్యత్‌ మనలాంటి వాళ్లపై కూడా ఆధార పడి ఉంటుందని అందుకే డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తన…

Read More

Ayushman Bharat | 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ | Eeroju news

Ayushman Bharat

10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) Ayushman Bharat ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ నెలలో పూర్తి బడ్జెట్ (కేంద్ర బడ్జెట్ 2024)ను ప్రవేశపెట్టనుంది. ఈ సారి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి అది జనాకర్షకంగా ఉంటుందని సర్వత్రా భావిస్తున్నారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై), ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది, ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లబ్ధిదారుల సంఖ్య, భీమా మొత్తాన్ని పెంచాలని ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు…

Read More

Revanth Sarkar is good news for women’s groups | మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Eeroju news

Revanth Sarkar is good news for women's groups

మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. హైదరాబాద్, Revanth Sarkar is good news for women’s groups తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు,దేశవాళీ కోళ్ల పెంపకం,పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు,సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.     Mahalakshmi smart cards in RTC for women | మహిళలకు RTC స్మార్ట్ కార్డులు.. | Eeroju news

Read More

Counseling for 98 thousand seats | 98 వేల సీట్లకు కౌన్సెలింగ్ | Eeroju news

Engineering seats

98 వేల సీట్లకు కౌన్సెలింగ్ హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) Counseling for 98 thousand seats తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్ల విషయంలో అధికారుల లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 173 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 98,296 సీట్లున్నట్టు అధికారులు తెలిపారు. వీటిల్లో కన్వీనర్‌ కోటా కింద 70,307 సీట్లుండగా, మేనేజ్‌మెంట్‌ కోటా కింద 27,989 సీట్లు అందుబాటు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు 2024–25 విద్యాసంవత్సరం భర్తీచేసే ఇంజినీరింగ్‌ సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవనసేన వెల్లడించారు. ఈ ఏడాది బీటెక్‌ సీట్లల్లో సగానికి పైగా సీట్లు సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచీల్లోనే ఉండటం గమనార్హం. కన్వీనర్‌ కోటాలోని మొత్తం సీట్లల్లో దాదాపు 41,968 (59. 69 శాతం) సీట్లు సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచ్‌లలో ఉన్నాయి. సీఎస్‌ఈ కోర్సుల్లో సీట్లు…

Read More

Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news

Raithu bharosa

కౌలు రైతులను గుర్తించే పనిలో  సర్కార్… హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లోపు రైతుల…

Read More