రాజ్యసభ సీటు కోసం వీహెచ్ ప్రయత్నాలు హైదరాబాద్, జూలై 11 (న్యూస్ పల్స్) VH efforts for Rajya Sabha seat తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదుల లొల్లి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంత్రి పదవులు, పీసీసీ చీఫ్ స్థానాలను ఇప్పటి వరకూ భర్తీ చేయలేకపోయారు. తాజాగా కాంగ్రెస్ లో చేరిన కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కోసం రేస్ ప్రారంభమయింది. ఆ స్థానం తనకే ఇవ్వాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు ఇస్తే గెలిచేవాడినని కానీ తనకు టిక్కెట్ విషయంలో అన్యాయం చేశారన్నారు. ఎనిమిదేళ్లుగా తనకు ఎలాంటి పదవీ లేదని ఆయినా పార్టీ విజయానికి కృషి చేసానని తెలిపారు. త్వరలో రాజ్యసభకు జరగనున్న…
Read MoreTag: Hyderabad
Flu cases are high in Hyderabad | హైదరాబాద్ లో భారీగా ఫ్లూ కేసులు | Eeroju news
హైదరాబాద్ లో భారీగా ఫ్లూ కేసులు హైదరాబాద్, జూలై 11, (న్యూస్ పల్స్) Flu cases are high in Hyderabad హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా వైరల్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా రోజుకు సగటున 600 నుంచి 800 వైరల్ ప్లూ మరియు సీజనల్ కేసులు హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. ఎక్కువ శాతం జ్వరం,జలుబు మరియు దగ్గు సమస్యలతో బాధపడుతున్న పేషంట్లు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అయితే సాధారణ జ్వరం,జలుబును చూసి కూడా ప్రజలు సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుఎంజా, లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ కేసులా అని ప్రజలు భయపడుతూ ఆస్పత్రులకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తెలియని వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ప్రజలు జ్వరం, జలుబు, తలనొప్పి మరియు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.…
Read MoreConstruction of bunds in water logging areas | వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సంపుల నిర్మాణం | Eeroju news
వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సంపుల నిర్మాణం హైదరాబాద్, జూలై 11, (న్యూస్ పల్స్) Construction of bunds in water logging areas వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కార్యచరణ చేపట్టింది తెలంగాణ సర్కార్. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపు నీళ్లు రోడ్లపై నిలకుండా సంపులు కడతామంటోంది తెలంగాణ సర్కారు. అందుకు సంబంధించి యాక్షన్ స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వెల్లడించారు. వర్షాకాలం వచ్చేసింది. చినుకు పడితే హైదరాబాద్ నగర వాసుల్లో వణుకు పుడుతుంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి.…
Read MoreThe CJ Bench that conducted the inquiry on the phone tapping | ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టిన సిజె ధర్మాసనం | Eeroju news
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టిన సిజె ధర్మాసనం ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలి హైకోర్టు హైదరాబాద్ జూలై 10 The CJ Bench that conducted the inquiry on the phone tapping ఫోన్ ట్యాపింగ్ పై సిజె ధర్మాసనం విచారణ చేపట్టింది. జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ధర్మాసనం పేర్కొంది. కొన్ని పత్రికలు జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లు హైకోర్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ పై మీడియా సంయమనం, బాధ్యతో వ్యవహరించాలని, ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని వివరించింది. ఇప్పటికే ఈ కేసులో…
Read MoreTelangana Legislative Council should be dissolved | తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి | Eeroju news
తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి హైదరాబాద్ Telangana Legislative Council should be dissolved రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్ పేట కళ్యాణ్ నగర్ లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణలో శాసన సభ్యుల సంఖ్య 153 పెంచాలి, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. .AP పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు.కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కౌన్సిల్ సభ్యులకు విధులకు రాజ్యాంగ సంక్షోభం రాకుండా వెంటనే AP ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం MLA సీట్లు 153 వరకు పెంచుతూ..ఆర్డినెన్సు తీయాలని డిమాండ్ చేశారు. 171 ఆర్టికల్…
Read MoreThere is no welfare in the state Union Minister Kishan Reddy | రాష్ట్రంలో సంక్షేమం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి | Eeroju news
రాష్ట్రంలో సంక్షేమం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ There is no welfare in the state Union Minister Kishan Reddy కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం నాడు అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వేసేందుకు జీహెచ్ఎంసీ డబ్బు లేదని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నాయీ. బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, అధికారంలోకి…
Read MoreRat in chutney Minister Damodara’s anger | చట్నీలో ఎలుక మంత్రి దామోదర ఆగ్రహం | Eeroju news
చట్నీలో ఎలుక మంత్రి దామోదర ఆగ్రహం హైదరాబాద్ Rat in chutney Minister Damodara’s anger సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో చట్నీలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న హాస్టళ్లు, క్యాంటీన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు, లైసెన్స్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో…
Read MoreJitender appointment as DGP | డీజీపీగా జితేందర్ నియామకం ? | Eeroju news
డీజీపీగా జితేందర్ నియామకం ? హైదరాబాద్ Jitender appointment as DGP రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్లోని జలంధర్లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది. Dwaraka Tirumala Rao as AP DGP | ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు | Eeroju news
Read MoreJagan’s party which provided welfare is losing KTR | సంక్షేమం అందించిన జగన్ పార్టీ ఓడిపోవ్వడం ఏంటి ? | Eeroju news
సంక్షేమం అందించిన జగన్ పార్టీ ఓడిపోవ్వడం ఏంటి.? కేటీఆర్ హైదరాబాద్ Jagan’s party which provided welfare is losing KTR ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢిల్లీలో కేటీఆర్ మీడియా చిట్చాట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. పవన్కల్యాణ్ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు. …
Read MoreA triangle love story that turns day by day | రోజుకో మలుపు తిరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ | Eeroju news
రోజుకో మలుపు తిరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ హైదరాబాద్, జూలై 10 A triangle love story that turns day by day నటుడు రాజ్‌తరుణ్ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్లు క్రితం పెళ్లి చేసుకున్నామని ఆరోపిస్తున్న ప్రియురాలు లావణ్య ఇప్పుుడు మరో షాకింగ్ న్యూస్ పోలీసులకు చెప్పారు. పదేళ్లుగా తాము గుట్టుగా కాపురం చేస్తున్నామని కొన్నేళ్ల క్రితం తనకు అబార్షన్ కూడా అయిందన్నారు. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించారు లావణ్య. ఇవాళ మరోసారి పోలీసులను కలిసిన లావణ్య… మరిన్ని వివరాలు అందజేశారు. పదేళ్లుగా అన్విక పేరుతో కాపు చేస్తున్న రాజ్‌తరుణ్ తాను చాలా సార్లు విదేశాలకు వెళ్లినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ పేరుతోనే విదేశాలకు వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. అయితే మాల్వీ రాకతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పారు…
Read More