Padi Kaushik Reddy effigy burning | పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం | Eeroju news

Padi Kaushik Reddy effigy burning

పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్ Padi Kaushik Reddy effigy burning ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత  కౌశిక్ లేదని మండిపడ్డారు. గత ఎన్నికల్లో భార్య పిల్లలను అడ్డుపెట్టుకొని గెలిచిన నువ్వు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు. దానం జోలికి వస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శిస్తారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా…

Read More

RBI bonds on the screen | తెరమీదకు ఆర్బీఐ బాండ్లు | Eeroju news

RBI bonds on the screen

తెరమీదకు ఆర్బీఐ బాండ్లు హైదరాబాద్, జూలై 15  (న్యూస్ పల్స్) RBI bonds on the screen మీరు మీ సంపాదనలో నుంచి ఏమైనా డబ్బులు పొదుపు చేస్తున్నారా. ఇంకా దీనిని పెట్టుబడుల రూపంలో పెడుతున్నారా? ఇంకా చాలా మంది ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసే పెట్టుబడి మార్గాల కోసం చూస్తుంటారు. ఇంకా తమ సొమ్ముకు రక్షణ కావాలని కోరుకుంటారు. ఎక్కువగా వీరు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. రిజర్వ్ బ్యాంక్ కొంత కాలంగా రెపో రేట్లను గరిష్ట స్థాయిల వద్ద ఉంచిన సమయంలోనే బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్న ఒక స్కీమ్ ఉంది. అదే ఆర్బీఐ తీసుకొచ్చిన ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు. వీటిపై అధిక…

Read More

Thats why we dont include MLAs in BJP.. Raghunandan | ఎమ్మెల్యేలను మేము బీజేపీలో అందుకే చేర్చుకోవట్లేదు.. | Eeroju news

Raghunandan

ఎమ్మెల్యేలను మేము బీజేపీలో అందుకే చేర్చుకోవట్లేదు.. రఘునందన్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ Thats why we dont include MLAs in BJP.. Raghunandan ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘనందనరావు  తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప. పాలనలో మార్పు లేదని విమర్శించారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బుద్ది చెబుతామని హెచ్చరించారు. పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీలో చేరటానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో రఘునందన్ మాట్లాడుతూ. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉంటేనే చేర్చుకుంటామని టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయటానికి రేవంత్ సర్కార్…

Read More

KCR is torn between two national parties | రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న కేసీఆర్ | Eeroju news

KCR

రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న కేసీఆర్ హైదరాబాద్, జూలై 13 (న్యూస్ పల్స్) KCR is torn between two national parties బీఆర్ఎస్.. ప్రస్తుతం తెలంగాణలో కనుమరుగవుతున్న పార్టీ. కాంగ్రెస్, బీజేపీ నేతలను ఈ అంశంపై పలకరిస్తే, కనుమరుగైపోయిన పార్టీ అని అంటారు. వాళ్ల మాటలు ఎలా ఉన్నా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, సాధించిన ఓట్లను బట్టి బీఆర్ఎస్ ప్రాభవం క్రమక్రమంగా తగ్గిపోతోంది. ప్రచార సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుతానన్నారు కేసీఆర్. కానీ, ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్యే ఆయన నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.వరుస ఓటముల తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించడం లేదు. ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. అటు చూస్తే కుమార్తె కవిత జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. కేటీఆర్ మాట వినే నేతలు తక్కువే. ఇదే అదునుగా పార్టీ…

Read More

Kidnapping for non-payment of salaries | జీతాలు ఇవ్వలేదని కిడ్నాప్ | Eeroju news

Kidnapping for non-payment of salaries

జీతాలు ఇవ్వలేదని కిడ్నాప్ హైదరాబాద్ Kidnapping for non-payment of salaries మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగుల్లో కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ సీఈవోనే కిడ్నాప్ చేశారు. జూబ్లీహిల్స్లో ఈ ఘటన జరిగింది. అపహరణకు గురైంది ఇన్ ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉన్న టీ హబ్లో గిగ్లియాస్ సంస్థ సీఈవో రవిచంద్రారెడ్డి. ఆయన జూబ్లీహల్స్లోని హుడా కాలనీలో నివస్తున్నారు. ఈ నెల 10న రాత్రి ఇంట్లో స్నేహితుడు మోహన్, తల్లి మాధవితో కలిసి రవిచంద్రారెడ్డి డిన్నర్ చేస్తుండగా ఆయన ఇంటిముందు ఓ కారు ఆగింది. అందులోంచి దిగిన కొందరు నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. రవిచంద్రారెడ్డి, మోహన్ను బలవంతంగా తమతో తీసుకుపోయారు. రవిచంద్రారెడ్డి కారును కూడా తీసుకువెళ్లారు. మాధవిని ఇంట్లోనే నిర్బంధించారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటపడ్డ మాధవి,…

Read More

Lavanya in Suicide Attempt | సూసైడ్ అటెంప్ట్ లో లావణ్య | Eeroju news

Lavanya in Suicide Attempt

 సూసైడ్ అటెంప్ట్ లో లావణ్య హైదరాబాద్, జూలై 13, (న్యూస్ పల్స్) Lavanya in Suicide Attempt టుడు రాజ్‌తరుణ్‌ ప్రేమ కేసులో లావణ్య పెట్టిన మెసేజ్‌ సంచలనంగా మారుతోంది. చచ్చిపోతున్నానంటూ ఓవైపు లాయర్‌కు మెసేజ్ చేసిన ఆమె… డయల్‌ 100కు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారు. తన చావుకు రాజ్‌తరుణ్, మాల్వీ ఫ్యామిలీయే కారణమని చెప్పారు. నటుడు రాజ్‌తరుణ్‌ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు లావణ్య పెట్టిన మెసేజ్ అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్‌, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. రాజ్‌తరుణ్ లేకుండా తాను జీవించలేనని మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ…

Read More

CM Revanth Reddy’s arrival at Lashkar Guda village on Sunday 14th July | జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక | Eeroju news

CM Revanth Reddy's arrival

జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు రంగారెడ్డి CM Revanth Reddy’s arrival at Lashkar Guda village on Sunday 14th July సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజికవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామానికి రానున్నారు. గౌడ కులస్థులకు  భద్రతగా “కాటమయ్య రక్షణ కవచం” లను అందచేస్తారు. తరువాత వారితో కలిసి సహంపక్తి భోజనం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కల్లు గీత కార్మికులకు భద్రత విషయంలో వారికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో ఏర్పాటు చేసిన భద్రత పరికరాలను అయన పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సీఎం కార్యక్రమ ఏర్పాట్లను  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్…

Read More

Kavitha’s bail just then | కవితకు బెయిల్… అప్పుడేనా | Eeroju news

Kavitha

కవితకు బెయిల్… అప్పుడేనా హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Kavitha’s bail just then తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారాగార వాసం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీకి తరలించి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్‌ విధించడంతో నాలుగు నెలలుగా తీహార్‌ జైల్లో ఉంటుంది.అరెస్టై ఐదు నెలలు కావస్తున్న ఆమెకు ఇంతవరకు బెయిల్‌ దొరకలేదు. కవిత పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ ప్రతీసారి దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తున్నాయి. చార్జిషీటు దాఖలు చేసినా కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టులకు విన్నవిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో న్యాయమూర్తులు…

Read More

Does KTR have amnesia | కేటీఆర్ కు మతిమరుపు ఉందా | Eeroju news

KTR

కేటీఆర్ కు మతిమరుపు ఉందా హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Does KTR have amnesia కేటీఆర్.. బీఆర్ఎస్‌ పార్టీలో కీలక నేత.. మాజీ మంత్రి. పదేళ్ల పాటు ఆయన రాష్ట్రానికి ఆయన సేవలందించారు. అమెరికాలో చదువుకున్నారు.. ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఇన్నీ అర్హతలున్న కేటీఆర్‌కు కాస్త కామన్‌సెన్స్‌తో పాటు.. జ్ఞాపకశక్తి తక్కువనిపిస్తోంది. ఫస్ట్ కేటీఆర్ రీసెంట్‌గా చేసిన ఓ ట్వీట్‌ను చూద్దాం. ట్వీట్ సారాంశం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల ప్రభుత్వ భూములను ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెడుతోంది. వీటి విలువ రూ.20 వేల కోట్లు.. వీటిని తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారిని 100 కోట్ల కమీషన్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కోకాపేట, రాయదుర్గం…

Read More

Extortion of Hyderabad workers’ money | కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ! | Eeroju news

Extortion of Hyderabad workers' money

కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ! హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Extortion of Hyderabad workers’ money బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫర్ బోర్డు (బీఓసీడబ్ల్యూడబ్ల్యూ) యాక్ట్ 1996 ప్రకారం, ఏదైనా భవనం నిర్మాణంలో ఉంటే, ఒక శాతం సెస్‌ను వెల్ఫేర్ బోర్డుకు బదులాయించాలి. తెలంగాణలో ఏటా రూ.500 కోట్ల వరకు కార్మికుల కటుంబాలకు ఖర్చు పెట్టేందుకు ఆ ఆదాయం సమకూరుతుంటుంది. అయితే, ఇదే అదునుగా కార్మికుల సొమ్ముని దర్జాగా దోచేశారు. అందుకు రక్త పరీక్షల స్కీమ్ వెనుక జరిగిన స్కామ్ ఉదాహరణ. బయటకు అన్నీ పక్కాగా కనిపించినా, అనేక లొసుగులతో కొట్లాది రూపాయలు కొల్లగొట్టారు. డిజిటల్ ఇండియా స్కీమ్‌ని వాడుకుంటూ కొత్త పంథాలో స్కామ్‌కు తెరతీశారు. నవంబర్ 14, 2022. జీవో 20ని బీఓసీడబ్ల్యూడబ్ల్యూకి హెల్త్ స్ర్కీనింగ్ స్కీమ్ అంటూ తీసుకొచ్చారు.…

Read More