KCR will attend the assembly | అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ఁ | Eeroju news

KCR will attend the assembly

అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ఁ హైదరాబాద్, జూలై 23, (న్యూస్ పల్స్) KCR will attend the assembly తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‎ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుధవారం ఉదయం 11…

Read More

A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news

భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం

భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం హైదరాబాద్ A huge tree fell due to heavy rains కూకట్పల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి బాలాజీ నగర్ లో ఓ భారీ వృక్షం కూలీ రోడ్డుపై పడింది. సమయానికి సమీపంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నేల కూలిన వృక్షాన్ని తరలించాలని స్థానికులు జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు.  ఇప్పటికే జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు నేలకూరదుకు సిద్ధంగా ఉన్న వృక్షాలను తొలగించాలని ముందుగా తెలిపినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి చిన్నచిన్న ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు ముందస్తుగా ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలను భవనాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.   Heavy rains in Chintoor | చింతూరు లో భారీ వర్షాలు | Eeroju news

Read More

Jagan is on the path of KCR | కేసీఆర్ బాటలోనే జగన్…. | Eeroju news

Jagan is on the path of KCR

కేసీఆర్ బాటలోనే జగన్…. హైదరాబాద్, జూలై 22, (న్యూస్ పల్స్) Jagan is on the path of KCR పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. తమకు తాముగా పెంచుకునేది.తమకు తాముగా పాటించేది. అదే ప్రజా మన్ననలను అందుకోగలుగుతుంది. తెలంగాణలో పెద్దరికాన్ని ప్రదర్శించారు కేసీఆర్. ఆయన పెద్దరికాన్ని తెలంగాణ ప్రజలు కూడా గౌరవించారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిపెట్టారు. కానీ ఆయన పెద్దరికం మితిమీరింది. ప్రత్యర్థులను చులకన చేసింది. అదే వారిలో ఐక్యతకు కారణమైంది. తెలంగాణ సమాజం కెసిఆర్ ను పట్టించుకోకుండా చేసింది. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలిస్తేనే అది నిలబడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ది బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. రాజకీయాల్లో ఉన్నవారు మాటను పొదుపుగా వాడాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడాలి. ఈ విషయంలో చంద్రబాబు బెటర్ అనేది…

Read More

Ongoing loan waiver challenges | కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… | Eeroju news

Ongoing loan waiver challenges

కొనసాగుతున్న రుణమాఫీ  సవాళ్లు… హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) Ongoing loan waiver challenges తెలంగాణలో రైతు రుణమాఫీ మొదలైంది. గురువారమే  మొదటి విడతగా రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం కోసం నిధులను విడుదల చేసింది. ఆగస్టు నెలాఖరులోపు రూ.2 లక్షల రుణాలను కూడా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో చేసిన సవాలు తెరపైకి వచ్చింది.రైతు రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావుపై పరోక్షంగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘ఆ రోజు సవాల్ విసిరిన వారికి ఒకటే చెప్తున్నా.. మిమ్మల్ని మేం రాజీనామా చేయాలని కోరబోం. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని ఒప్పుకోండి. రాజకీయ ప్రయోజనాల…

Read More

The increased graph for Revant | రేవంత్ కు పెరిగిన గ్రాఫ్ | Eeroju news

The increased graph for Revant

రేవంత్ కు పెరిగిన గ్రాఫ్ హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) The increased graph for Revant రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతారని విపక్ష పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్ని మార్గదర్శకాలు పెట్టి ఫిల్టర్ చేసినా సరే అమలు అసాధ్యమని అనుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో రూ. లక్ష రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ఐదేళ్లు తంటాలు పడ్డారు. అయినా పూర్తిగా రుణమాఫీ చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్  వల్ల కానిది రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపించాయి. కానీ  రేవంత్  రెడ్డి మాత్రం.. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోపు చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిధులు…

Read More

The rains… the rains | వానలే… వానలు | Eeroju news

The rains... the rains

వానలే… వానలు హైదరాబాద్, జూలై 19 The rains… the rains అల్పపీడన ప్రాంతం ఒకటి దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్ వరకు విస్తరించి ఎత్తు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు  జైసాల్మయిర్, కోట, గుణ,  కళింగపట్నం గుండా వెళుతూ మధ్య బంగాలఖాతం  వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతున్నది. గాలి విచ్చిన్నతి ఈరోజు 20 డిగ్రీల ఉత్తర  అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 5.8 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉన్నది.. రానున్న ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి…

Read More

CM Revanth Reddy’s journey to Delhi | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం | Eeroju news

CM Revanth Reddy's journey to Delhi

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం హైదరాబాద్ CM Revanth Reddy’s journey to Delhi శనివారం నాడు  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు.   CM Revanth Reddy | రేవంత్ జిల్లాల బాట… | Eeroju news

Read More

IMD red alert for many districts of Telangana.. | తెలంగాణ లోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్.. | Eeroju news

IMD red alert for many districts of Telangana..

తెలంగాణ లోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్.. హైదారాబాద్ IMD red alert for many districts of Telangana.. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్  ప్రకటించింది. రెడ్ అలెర్ట్ ఇచ్చిన జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన విడుదల చేసింది. కరీంనగర్,భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. గురువారంబంగాళాఖాతంలో అల్పపీడనంఏర్పడింది. శుక్రవారం నాటికి మరికొన్ని గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం మారనుంది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.జిల్లాల అధికారులను అలెర్ట్ చేసిన ఐఎండీ.. తెలంగాణ వ్యాప్తంగా రానున్న…

Read More

KCR in the junction… | జంక్షన్ లో కేసీఆర్… | Eeroju news

Assembly sessions on budget day KCR attended

జంక్షన్ లో కేసీఆర్… హైదరాబాద్, జూలై 18 (న్యూస్ పల్స్) KCR in the junction… టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఒకప్పుడు ప్రజాప్రతినిధులకైనా, ప్రజలకైనా కేసీఆర్ దర్శన భాగ్యమే మహా ప్రసాదం అన్నట్లుగా ఉండేది. అపాయింట్ మెంట్ కోసమే గంటల తరబడి వెయిటింగ్. ఒకవేళ ఇచ్చినా నాటి ప్రగతి భవన్ గేటు లోపలికి రావాలని ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. .టైం బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. మరి అదే బ్యాడ్ టైం వస్తే మాత్రం ఇప్పుడు కేసీఆర్ మాదిరే పరిస్థితి ఉంటుంది. మామూలు బ్యాడ్ టైం కాదిది. కేసీఆర్ చౌరస్తాలో ఎందుకు ఉన్నారు.. ఆరామ్ సే ఫాంహౌజ్ లో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఉన్నది ఫాంహౌజ్ లోనే అయినా గులాబీ బాస్ బ్రెయిన్ లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎందుకంటే జీవితంలో ఏదైతే…

Read More

The dogs that took the life of another child | మరో చిన్నారి ప్రాణం తీసిన కుక్కలు | Eeroju news

The dogs that took the life of another child

మరో చిన్నారి ప్రాణం తీసిన కుక్కలు హైదరాబాద్, జూలై 18, (న్యూస్ పల్స్) The dogs that took the life of another child హైదరాబాద్‌లో కుక్కల దాడులు నిత్యకృత్యమైపోయాయి. రోజూ ఏదో ప్రాంతంలో కుక్కల దాడులు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో చిన్నారి ప్రాణం తీశాయి కుక్కలు. పాలకులు మారినా, కొత్త అధికారులు పగ్గాలు చెపడుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండటం లేదు. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఇంటిబయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. మంగళవారం రాత్రి విహాన్ అనే బాలుడు ఇంటి బయట ఆడుకున్న టైంలో కుక్కలు దాడి చేశాయి. విచక్షణరహితంగా పట్టి పీకేశాయి. స్థానికులు స్పందించి కుక్కలను తరిమేశారు. ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విహాన్ పరిస్థితి విషమించింది. వైద్యులు ఎంతగా…

Read More