All set for Bigg Boss 8 | బిగ్ బాస్ 8కి అంతా రెడీ | Eeroju news

All set for Bigg Boss 8

 బిగ్ బాస్ 8కి అంతా రెడీ హైదరాబాద్, జూలై 25, (న్యూస్ పల్స్) All set for Bigg Boss 8 బిగ్ బాస్ రియాలిటీ షో అత్యంత ఆదరణ కలిగిన టెలివిజన్ ఈవెంట్. ప్రతి ఏడాది మూడు నెలలు ప్రసారమయ్యే ఈ షో కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తారు. షో ప్రారంభం కావడానికి రెండు నెలల ముందే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు? షో ఎలా ఉండబోతుంది? హోస్ట్ ఎవరు?… ఇలా పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక లాంచింగ్ ఎపిసోడ్ రోజు ప్రేక్షకుల ఉత్కంఠకు తెర పడుతుంది. సదరు సీజన్లో కంటెస్ట్ చేసే సెలెబ్స్ ఎవరో తేలిపోతుంది.గేమ్ మొదలయ్యాక ఆడియన్స్ వర్గాలుగా విడిపోతారు. వారికి నచ్చిన వారిని ఫాలో కావడం స్టార్ట్ చేస్తారు. గేమ్, ప్రవర్తన…

Read More

Argument between Revanth Reddy and KTR on central budget | కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం | Eeroju news

Argument between Revanth Reddy and KTR on central budget

కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం హైదరాబాద్ జూలై  25 Argument between Revanth Reddy and KTR on central budget కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకుడు కెటిఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కెటిఆర్ అవగాహనా రాహిత్యంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అనడమే కాకుండా, సభకు కెసిఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. దానికి స్పందించిన కెటిఆర్ ‘‘ మాకు జవాబు చెప్పండి చాలు. మీకు కెసిఆర్ అవసరం లేదు’’ అన్నారు. దాంతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి ‘‘ తండ్రి పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు. కింది స్థాయి నుంచి పైకి వచ్చాను. కెటిఆర్…

Read More

Free electricity for all eligible | ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ | Eeroju news

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ హైదరాబాద్ Free electricity for all eligible 200 యూనిట్లలోపు ఏ కుటుంబం వారు వాడుకున్నా, వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు వాడుకుంటున్న వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదు.  గ్రామమసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగింది.  అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నాం.  అర్హతకలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచచ్చు. ఇదొక నిరంతరంగా జరిగే కార్యక్రమమని అన్నారు.   Is Revanth…

Read More

Madhusudanachari is the leader of the BRS party in the Legislative Council | శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి | Eeroju news

శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి

శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి హైదరాబాద్ Madhusudanachari is the leader of the BRS party in the Legislative Council రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని  సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన భారాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి. నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నా. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించా.…

Read More

Cannabis in engineering colleges | ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి | Eeroju news

Cannabis in engineering colleges

ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి హైదరాబాద్, జూలై 24  (న్యూస్ పల్స్) Cannabis in engineering colleges తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తుంది. అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న 7కోట్ల విలువ చేసే హెరాయిన్‌ పట్టుకోగా.. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. ఇద్దరు డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ వాడకంపై సంచలన ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్…

Read More

Elevated Corridor | ఏ రెండు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు | Eeroju news

Elevated Corridor

ఏ రెండు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు హైదరాబాద్, జూలై 24  (న్యూస్ పల్స్) Elevated Corridor హెచ్‌ఎండీఏ రెండు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో ఒకటి ప్యారడైజ్‌ నుంచి దుండిగల్‌ వరకు, మరొకటి ప్యాట్నీ నుంచి శామీర్‌పేట వరకు ఉన్నాయి. కాగా, బల్దియాలో కంటోన్మెంట్‌ విలీనం, ఎలివేటెడ్‌ కారిడార్లకు భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలుపడంతో… ఎట్టకేలకు ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ అడుగు పడింది. అయితే హెచ్‌ఎండీఏ పూర్తి స్థాయి ఎలివేటెడ్‌ కారిడార్‌ లేదా మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టుకు వీలుగా ఉండేలా… డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌గాను, ఎలివేటెడ్‌ కమ్‌ అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ విధానంలో ప్రాజెక్టులను నిర్మించేలా ప్రతిపాదనలు చేస్తోంది. అయితే ఈ మార్గంలో అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ సాధ్యమేనా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు…

Read More

A looming threat to the people of Telugu states | తెలుగు రాష్ట్రాల ప్రజలకు పొంచి ఉన్న ముప్పు | Eeroju news

A looming threat to the people of Telugu states

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పొంచి ఉన్న ముప్పు హైదరాబాద్, జూలై 24  (న్యూస్ పల్స్) A looming threat to the people of Telugu states ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌ర్నీ వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య స్థూల‌కాయం. వ‌యో భేదం, లింగ బేధం లేకుండా స్థూల కాయం స‌మ‌స్య‌తో ప్ర‌పంచం మొత్తం స‌త‌మ‌తం అవుతోంది. ఆహార నియ‌మాలు, వ్యాయామం లేక‌పోవ‌డం, జంక్ ఫుడ్‌కు అల‌వాటు కావ‌డం, పనిఒత్తిడి త‌దిత‌ర కార‌ణాల‌తో ప్ర‌తి ఒక్క‌రూ జీవితంలో ఈ స‌మ‌స్య‌ను అనుభ‌విస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్థూలకాయంపై నిర్వ‌హించిన స‌ర్వేలో సంచ‌ల‌న వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. 18-69 ఏళ్ల వయస్సు మధ్య గల స్త్రీ, పురుషుల్లో స్థూలకాయంపై జ‌రిగిన ఈ సర్వేలో కోవిడ్ త‌ర్వాత స్థూల‌కాయం గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్టు సంస్థ వివ‌రాలు వెల్ల‌డించింది. స‌ర్వే ప్ర‌కారం సగటున…

Read More

Smitha scored an own goal | సెల్ఫ్ గోల్ చేసుకున్న స్మితా | Eeroju news

Smitha scored an own goal

సెల్ఫ్ గోల్ చేసుకున్న స్మితా హైదరాబాద్, జూలై 24  (న్యూస్ పల్స్) Smitha scored an own goal “పౌర్ణమి నాడు వెన్నెల వెలుగును ఆస్వాదించాలి. అమావాస్యనాడు చిక్కటి చీకటిని కూడా ఎదుర్కోవాలి. పౌర్ణమి నాటి వెలుగును కళ్ళజూసిన వారికి చీకటి అంటే చెడ్డ చిరాకు. అందుకే అమావాస్యను వారు అసహ్యించుకుంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు పౌర్ణమిని కాస్త దూరం చేసి అమావాస్యను శాశ్వతంగా పరిచయం చేస్తాయి”. ఓ పర్షియన్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ప్రస్తుతం ఇది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు సరిగ్గా సరిపోతుంది. అసలే భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయి. ఏదైనా జరిగితే గతంలో మాదిరి సపోర్ట్ ఇచ్చే కేసీఆర్…

Read More

Assembly sessions on budget day KCR attended | అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు..! | Eeroju news

Assembly sessions on budget day KCR attended

అసెంబ్లీ  సమావేశాలు బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు..! హైదరాబాద్ Assembly sessions on budget day KCR attended అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో.ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.ఈ నెల 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   KCR in the junction… | జంక్షన్ లో కేసీఆర్… | Eeroju news

Read More

Government Chief Secretary Shantikumari’s review on the impact of rains and floods | వర్షాలు వరదల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష | Eeroju news

Government Chief Secretary Shantikumari's review on the impact of rains and floods

వర్షాలు వరదల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష హైదరాబాద్ Government Chief Secretary Shantikumari’s review on the impact of rains and floods తెలంగాణలో వర్షాలు వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా.. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు,కుంటలు తెగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని,భద్రాద్రి. ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.   A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news

Read More