హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ Wine shops closed in Hyderabad for two days బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం దుకా ణాలు మూసి వేయాలని నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండు గను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపు లు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. Ministers meet on bona arrangements | బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ | Eeroju news
Read MoreTag: Hyderabad
Rs.1.47 lakh crores are required for the completion of Kaleshwaram | కాళేశ్వరం పూర్తికి రూ.1.47 లక్షల కోట్లు కావాల్సిందే | Eeroju news
కాళేశ్వరం పూర్తికి రూ.1.47 లక్షల కోట్లు కావాల్సిందే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హైదరాబాద్ Rs.1.47 lakh crores are required for the completion of Kaleshwaram కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఓ వైపు మీడియా ముందుకొచ్చి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. ఇందుకు కౌంటర్‌గా మంత్రులు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై శుక్రవారం మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. కాగ్…
Read MoreHoliday… good news for students.. | హాలిడే… విద్యార్థులకు గుడ్ న్యూస్.. | Eeroju news
హాలిడే… విద్యార్థులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ Holiday… good news for students.. విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ సెలవులు మంజూరు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే వరుసగా వారం రోజులు కూడా హాలీడేస్ ప్రకటించాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. శనివారం, ఎల్లుండి అనగా జూలై 27, 28 రెండు రోజులు సెలవులు రానున్నాయి. వరుసగా హాలీడేస్ రావడంపై విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. పైగా ఈ మూడు రోజులు జోరు వానలు ఉండటంతో.. స్కూళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో సెలవులు రావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ రెండు రోజుల సెలవులు ఎందుకంటే. తెలంగాణలో జూలై 27, 28…
Read MoreSecond angle in Revanth | రేవంత్ లో రెండో యాంగిల్ | Eeroju news
రేవంత్ లో రెండో యాంగిల్ హైదరాబాద్, జూలై 26 (న్యూస్ పల్స్) Second angle in Revanth ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఎన్నడూ చూడని రెండో యాంగిల్ కాంగ్రెస్ నేతలకు షాకిస్తోంది. అధికారం చేపట్టి తొలి రోజు నుంచి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా క్లోజ్‌గా వ్యవహరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య సహచరులపై రుసరుసలాడుతున్నారని గాంధీభవన్ టాక్. ఏడు నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం… ఎప్పుడూ సహచరులతో చాలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా ప్రభుత్వంగా చెబుతూ మంత్రులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా బాగా ప్రోత్సహించేవారు. కానీ, ఈ మధ్య సీఎంలో కాస్త మార్పు కనిపిస్తోందంటున్నారు. కొందరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం.. వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కొందరికి చీవాట్లు పెట్టిన సీఎం.. ఇకపై…
Read MoreRanga Reddy beyond Hyderabad | హైదరాబాద్ ను మించిన రంగారెడ్డి | Eeroju news
హైదరాబాద్ ను మించిన రంగారెడ్డి హైదరాబాద్, జూలై 26, (న్యూస్ పల్స్) Ranga Reddy beyond Hyderabad ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యెుక్క ఆదాయాన్ని, జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా.. తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు రూ.3,11,649గా వెల్లడించారు. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ లెక్కింపు ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా…
Read MoreKCR established panchayats among fishermen | మత్స్యకారుల మధ్య పంచాయితీలు పెట్టించిన కేసీఆర్ | Eeroju news
మత్స్యకారుల మధ్య పంచాయితీలు పెట్టించిన కేసీఆర్ హైదరాబాద్ KCR established panchayats among fishermen మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ‘తెలంగాణ ఫిషరీస్ చైర్మన్’ ‘మెట్టు సాయికుమార్ ‘ కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కెసిఆర్ మత్స్యకారుల కుటుంబాలను ఇబ్బందిపెట్టిన విషయం మరిచిపోయారా ? కెసిఆర్ మత్స్యకార కుటుంబాలను రాజకీయం కోణంలోనే చూసి కేవలం ఓటర్లుగానే పరిగణించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంటలు, గట్ల వద్ద మత్స్యకారుల మధ్య పంచాయతీలు పెట్టించాడని అన్నారు. గత 9 ఏళ్ళలో బిఆర్ఎస్ రాజకీయ కోణం చెప్పలేనిది, చూడలేనిది.. నేడు ‘సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులను సంక్షేమం, అభివృద్ధిలో ముందజలో ఉండేందుగా అన్ని రకాలుగా ఆడుకుంటాం. అట్టడుగున ఉన్న మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో మా ప్రభుత్వానికి ప్రణాళిక ఉంది. మత్స్యకారుల కుటుంబాలకు మాజీ సీఎం…
Read MoreVegetables | వెజిట్రబుల్స్….. ఏ కూరైన రూ.50 పైనే | Eeroju news
వెజిట్రబుల్స్….. ఏ కూరైన రూ.50 పైనే హైదరాబాద్, జూలై 26, (న్యూస్ పల్స్) Vegetables కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ఇక టమోటాల రేట్లకైతే మళ్లీ రెక్కలు వచ్చాయి. కిలో టమోటా రేటు వంద రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. దీంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. టమాటతో పాటు.. అన్ని రకాల కూరగాయలు రూ.50 నుంచి 80 వరకు అమ్ముడవుతున్నాయి.. దీంతో ప్రజలు కర్రీ వర్రీ అంటూ తంటలు పడుతున్నారు. కాగా.. టమాట ధరలు పెడరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రైతు బజార్లలో కిలో 48 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఏపీ…
Read MoreKCR | అసెంబ్లీకి కేసీఆర్ | Eeroju news
అసెంబ్లీకి కేసీఆర్ హైదరాబాద్, జూలై 25 KCR బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం అయిన తర్వాత ఆయన చర్చలో పాల్గొంటారా.? లేదా.? అనే దానిపై స్పష్టత లేదు. నందినగర్‌లోని నివాసం నుంచి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించారు. దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీలో గులాబీ బాస్ అడుగుపెట్టగా.. గురువారం సమావేశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దామని బుధవారం అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా..…
Read MoreTelangana Budget | తెలంగాణ బడ్జెట్ | Eeroju news
తెలంగాణ బడ్జెట్ హైదరాబాద్ Telangana Budget తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు. ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగాయి. వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659, హార్టికల్చర్-737, పశుసంవర్ధక శాఖ-19080, మహాలక్ష్మి ఉచిత రవాణా-723, గృహజ్యోతి-2418, ప్రజాపంపిణీ వ్యవస్థ-3836, పంచాయతీ రాజ్-29816, మహిళా శక్తి క్యాంటిన్ -50, హైదరాబాద్ అభివృద్ధి-10,000, జీహెఎంసీ-3000, హెచ్ ఎండీఏ-500, మెట్రో వాటర్-3385, హైడ్రా-200, ఏయిర్పోట్ కు మెట్రో-100, ఓఆర్ ఆర్ -200, హైదరాబాద్ మెట్రో-500, ఓల్డ్ సిటీ మెట్రో-500, మూసీ అభివృద్ధి-1500, విద్యుత్-16410, అడవులు ,పర్యావరణం-1064, ఐటి-774, నీటి పారుదల -22301, విద్య-21292, హోంశాఖ-9564, ఆర్ అండ్ బి-5790, జిహెచ్ఎంసి పరిధిలో…
Read MoreSpecial Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple | నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు | Eeroju news
నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు హైదరాబాద్ Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple శాసనసభలోగురువారం 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు. Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news
Read More