కాంగ్రెస్, బీజేపీ మధ్య వర్గీకరణం హైదరాబాద్, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Classification between Congress and BJP ఎట్టకేలకు మూడు దశాబ్దాల వర్గీకరణ నిరీక్షణకు సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. విద్య, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు మద్దతుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. 2004 సంవత్సరంలో ఐదుగురు జడ్జీలతో కూడిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తూ వచ్చారు. అయితే మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ హక్కుల రిజర్వేషన్ సమితి (ఎంఆర్పీఎస్) వర్గీకరణతో దళితులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. ముఖ్యంగా మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది మంద కృష్ణ మాదిగకు మోదీ మద్దతునిస్తూ ఎస్సీ వర్గీకరణపై హామీ నివ్వడంతో మోదీకి సపోర్టుగా…
Read MoreTag: Hyderabad
Madhavi latha | మాధవీలత ఎక్కడా…. | Eeroju news
మాధవీలత ఎక్కడా…. హైదరాబాద్, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Madhavi latha భారతీయ జనతా పార్టీలో ఓడినా, గెలిచినా నేతలు యాక్టివ్ గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేతలు గెలుపోటములు చూడరు. పార్టీ బలోపేతంపైనే దృష్టి పెడతారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా వ్యవహరించరు. అలా కనిపించరు కూడా. రాజకీయాల్లో కేవలం బీజేపీలో కనిపించే అరుదైన దృశ్యమే అది. అయితే పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపల్లె మాధవీలత మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత గాయబ్ అయ్యారు. ఎన్నికల సమయంలో మిగిలిన బీజేపీ అభ్యర్థులను మించిన ప్రచారం ఆమెకు సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ లభించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. కానీ హైదరాబాద్ లో మాత్రం…
Read MoreTarget Revanth… | టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు | Eeroju news
టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Target Revanth… తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు చేరికలతో జోష్ మీద ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక కెసిఆర్ పార్టీ నిర్వీర్యమే అన్నంత రేంజ్ లో రాజకీయం నడిచింది. కోలుకోలేని దెబ్బ తగిలిందని..కెసిఆర్ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో తిరిగి చేరికలు పెరగడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియక అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సరికొత్త రాజకీయ క్రీడకు తెర తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులకు గేట్లు…
Read MoreAkbaruddin Owaisi suspended the speaker in the assembly | అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ | Eeroju news
అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఆగష్టు 1 Akbaruddin Owaisi suspended the speaker in the assembly శాసన సభను క్రమశిక్షణలో పెట్టడమో, లేదంటే సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడమో, లేదంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వారిని సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని ఎంఎంఐ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సభాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిఆర్ఎస్ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సిఎం రేవంత్‌రెడ్డి అవమానించారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ సభ్యులు ఈ రోజు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ నిరసన తెలిపారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై చర్చించాలని సిఎం రేవంత్…
Read MoreCM Revanth Reddy is angry with BRS | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం | Eeroju news
బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్ CM Revanth Reddy is angry with BRS విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసింది.. ఎన్నికల కోసం నేను వెళ్తే. ఇంకో అక్క నాపై 2 కేసులు పెట్టిందదని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, నేను సొంత అక్కలుగానే భావిస్తున్నా. సీఎం రేవంత్ సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటా ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారు. సొంత చెల్లెలు జైలులో ఉంది ఆ చెల్లెలు గురించి మాత్రం మాట్లాడరు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్ చేశారు. సీఎం రేవంత్ మండిపడ్డారు. Second angle…
Read MoreBRS protest with black badges | నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన | Eeroju news
నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన హైదరాబాద్, ఆగస్టు 1 BRS protest with black badges తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. బుధవారం సీఎం, డిప్యూటీ చేసిన మహిళలపై చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పాల్సిన ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కు నిరసనగానే ఇలా నల్లబ్యాడ్జీలతో సభకు హాజరైనట్టు సభ్యులు పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని సభలో కూడా బీఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నారు మరోవైపూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్‌కు సభలో క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తమ నిరసన కొనసాగుతుందని గట్టిగా అరుస్తూ చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు తమక అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు…
Read MoreArrest of BRS MLAs Speaker is serious about dharna videos | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ | Eeroju news
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ – ధర్నా వీడియోలపై స్పీకర్ సీరియస్ హైదరాబాద్, ఆగస్టు 1 Arrest of BRS MLAs Speaker is serious about dharna videos తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకు వచ్చారు. వారిని తర్వాత పోలీసులు అరెస్టు చేసి బస్సులో స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం సరి కాదని.. స్పీకర్ చాంబర్ ముందు నుంచి అందరూ వెళ్లిపోవాలని చెప్పినా కదలకపోవడంతో.. మార్షల్స్ వారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తలించారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా వ్యవహారం వివాాస్పదమయింది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి…
Read MoreSeasonal diseases | వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు | Eeroju news
వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు హైదరాబాద్, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Seasonal diseases తెలంగాణలో ఈ ఏడాది భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై డెంగ్యూ ప్రభావం ఉన్నట్లు సమాచారం. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నిలోఫర్ లో డెంగ్యూ జ్వరాలతో వస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ ఫీవర్ పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఐదారు రోజులకు పరిస్థితి విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ నివేదిక ప్రకారం తెలంగాణలో జులైలోనే 722 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు మొత్తం 1800 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. జనవరి నుంచి జూన్ వరకు 1,078…
Read MoreKTR vs. Sitakka | కేటీఆర్ వర్సెస్ సీతక్క | Eeroju news
కేటీఆర్ వర్సెస్ సీతక్క హైదరాబాద్, జూలై 31 KTR vs. Sitakka తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందుకోసం బుధవారం కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ప్రస్తుతం ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ మొదలైంది. మొదట బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణ చీకట్లో నిండిపోతుందని సరిగ్గా పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అని ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది అన్నారని గుర్తు చేశారు. అలాగే ఈ పదేళ్లల్లో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట…
Read MoreChandrababu released the new passbook model for Pattadaru | పట్టాదారు కొత్త పాసుబుక్కు నమూనా విడుదల చేసిన చంద్రబాబు.. | Eeroju news
పట్టాదారు కొత్త పాసుబుక్కు నమూనా విడుదల చేసిన చంద్రబాబు.. హైదరాబాద్ Chandrababu released the new passbook model for Pattadaru ఇక నుంచి మన భూమి పట్టాదారు పాసు పుస్తకాలపై వెకిలిగా నవ్వే జగన్ రెడ్డి మొఖం ఉండదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు నమూనా విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Jagan criticizing Chandrababu is ridiculous | జగన్ చంద్రబాబును విమర్శించడం హస్యాస్పదం | Eeroju news
Read More