Soon play schools will start in Anganwadis | త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం | Eeroju news

Soon play schools will start in Anganwadis

త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం మంత్రి  సీతక్క హైదరాబాద్ Soon play schools will start in Anganwadis తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు.  ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు.  సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్ వాడీల్లో ప్లే స్కూల్స్ను అధికారికంగా ప్రారంభిస్తా మన్నారు.  సీఎస్ఆర్ ఫండ్స్ను కార్పొ రేట్ సంస్థలు గ్రామాల్లో ఉప యోగించేందుకు సానుకూ లంగా ఉన్నాయన్నారు.   Minister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news

Read More

Telangana Open School Admission Notification Released | తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల | Eeroju news

Telangana Open School Admission Notification Released

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల -పదవ తరగతి, ఇంటర్లో చేరేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 10 -విద్యార్థులు, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మంథని Telangana Open School Admission Notification Released తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ మరియు ఇంటర్ చదవడానికి 2024-25 విద్యాసంవత్సరం కి గాను గురువారం  నుండి అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత, అసిస్టెంట్ కోఆర్డినేటర్ దొంతుల కుమార్ లు శుక్రవారం తెలిపారు. బడి మధ్యలో మానివేసిన వారికి మరియు 10వ తరగతి ఫెయిల్ ఐన 14 సంవత్సరాలు నిండిన వారికి పదవ తరగతి చదువుకునే అవకాశము ఉంటుంది. 15 సంవత్సరాలు నుండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ…

Read More

Discussions on Pawan’s comments | పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు | Eeroju news

Discussions on Pawan's comments

పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Discussions on Pawan’s comments సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ముగినిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒక నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు ఆ అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అన్నారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశాడనే వాదన మొదలైంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్…

Read More

Umm… What a commotion that the bus didn’t stop | అమ్మో… బస్సు ఆపలేదని ఎంత హంగామానో… | Eeroju news

Umm... What a commotion that the bus didn't stop

అమ్మో… బస్సు ఆపలేదని ఎంత హంగామానో… హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Umm… What a commotion that the bus didn’t stop చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదని ఓ మహిళ నానాహంగామా చేసింది. ఫుటూగా మద్యం సేవించి, మత్తులో తూగుతూ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది. తన వెంట తీసుకొచ్చిన పామును బస్సు కండక్టర్‌కి విసిరింది. ఈ షాకింగ్‌ హైదరాబాద్‌ విద్యానగర్‌లో ప్రధాన రహదారిపై  చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్‌ ఫాతిమా బీబీ అలియాస్‌ అసీం (65) గురువారం సాయంత్రం విద్యానగర్‌ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన 107 V/L నంబర్‌ బస్సును ఆపేందుకు చెయ్యెత్తింది. అదే సమయంలో బస్సు సికింద్రాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపునకు వెళ్తోంది. విద్యానగర్‌ బస్టాఫ్‌ తర్వాత సిగ్నల్‌ ఫ్రీ…

Read More

An ongoing protest in the dark at Nizam College | నిజాం కాలేజీలో చీకట్లో కొనసాగుతున్న నిరసన | Eeroju news

An ongoing protest in the dark at Nizam College

నిజాం కాలేజీలో చీకట్లో కొనసాగుతున్న నిరసన హైదరాబాద్ An ongoing protest in the dark at Nizam College నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థిని లకు 100 శాతం హాస్టల్ కేటాయించాలని గత ఐదు రోజుల నుండి నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. చీకటైనా కూడా విద్యార్థులు నిరసన విరమించకుంగా కాలేజీలో బైటాయించారు. కాలేజీ ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను  పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థిని లకు 50% , పీజీ విద్యార్థిని లకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. పీజీ లకు ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్ సౌకర్యం ఉందంటున్న డిగ్రీ విద్యార్థులు, తమ హాస్టల్ తమకే 100% విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.   Cannabis in engineering colleges | ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి | Eeroju news

Read More

Parents of 33 affected students who met Harish Rao | హరీష్ రావు ను కలిసిన జీవో 33 బాధిత విద్యార్దుల పెరెంట్స్ | Eeroju news

Parents of 33 affected students who met Harish Rao

హరీష్ రావు ను కలిసిన జీవో 33 బాధిత విద్యార్దుల పెరెంట్స్ హైదరాబాద్ Parents of 33 affected students who met Harish Rao ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జో.వో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసారు. ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేసారు. నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బిడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని…

Read More

The prices of alcohol will increase drastically | భారీగా పెరగనున్న మద్యం ధరలు | Eeroju news

The prices of alcohol will increase drastically

భారీగా పెరగనున్న మద్యం ధరలు హైదరాబాద్, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) The prices of alcohol will increase drastically తెలంగాణలో మద్యం అమ్మకాలు గడిచిన పదేళ్లలో ఏ ఏడుకాయేడు రికార్డులను తిరగరాస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా అమ్మకాలు సాగుతున్నాయి. దేశంలోనే తెలంగాణ మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచింది అంటే ఏమేరకు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. దీంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకుంది. జనంతో వీలైనంత ఎక్కువ మద్యం తాగించేందుకు బెల్టు షాపులను ప్రోత్సహించింది. ఎక్సైజ్‌ శాఖకు టార్గెట్‌ విధించి మరీ మద్యం అమ్మకాలు సాగించింది. ఇక మద్యం షాపుల లైసెన్స్‌ ఫీజులను భారీగా పెంచింది. మూడు నాలుగుసార్లు మద్యం ధరలను కూడా పెంచింది. ఇలా మద్యంతో కోట్ల రూపాయలు ఖాజానాకు కూడబెట్టింది. ప్రస్తుతం అధికారంలోకి…

Read More

What is KCR’s strategy? | కేసీఆర్ వ్యూహం ఏమిటో | Eeroju news

What is KCR's strategy?

కేసీఆర్ వ్యూహం ఏమిటో హైదరాబాద్, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) What is KCR’s strategy? తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ పాత్ర చాలా కీలకం… పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌… గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం పార్టీ కార్యక్రమాలకు… తన ఫాం హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యారనే వాదన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు అస్సలు హాజరుకావడం లేదు. ప్రస్తుత సభ కొలువుదీరిన తర్వాత ఈ 8 నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు కేసీఆర్‌. అందులోనూ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాగా, గత వారం జరిగిన బడ్జెట్‌ సమావేశాలకు మరోసారి వచ్చారు కేసీఆర్‌. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభకు రాకపోవడంపై పొలిటికల్‌ సర్కిల్స్‌లో…

Read More

Ganesh celebrations in the city from September 7 | నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు | Eeroju news

Ganesh celebrations in the city from September 7

నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ Ganesh celebrations in the city from September 7   సామూహిక గణేశ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతుందని అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ శశిధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనంతో ముగుస్తాయని… అందుకుగాను పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భాగ్యనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే  ఈ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి, ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం సామూహికమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకుంటా ఉంది కాబట్టి ఈ…

Read More

10 It is a legal offense to refuse a coin | 10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే | Eeroju news

10 It is a legal offense to refuse a coin

10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే హైదరాబాద్ 10 It is a legal offense to refuse a coin గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమ యంలో ఉన్నారు. దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధిం చిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్బిఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టప రంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్.బి.ఐ పలు  మార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేక సార్లు వ్యాపారులకు…

Read More