What is the real en convention dispute? | అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ | Eeroju news

What is the real en convention dispute?

అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) What is the real en convention dispute? హైదరాబాద్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని… ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా… నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే.. కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ.. హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా……

Read More

Tension at Women’s Commission office | మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత | Eeroju news

Tension at Women's Commission office

మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Tension at Women’s Commission office ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మహిళా సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో తన వ్యాఖ్యల పట్ల ఆయన ఎక్స్‌లో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు 11 గంటల సమయంలో కార్యాలయంకు వచ్చారు కేటీఆర్. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. KTR వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ మహిళా నేతలు…

Read More

Rains are rains for another 3 days | మరో 3 రోజులు వానలే వానలు | Eeroju news

Rains are rains for another 3 days

మరో 3 రోజులు వానలే వానలు హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Rains are rains for another 3 days తెలంగాణలో వర్షాలు దండికొట్టనున్నాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతవరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. నేటి నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల పాటు జోరు  వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఐఎండీ  హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, కరీంనగర్‌తోపాటు మెదక్‌లో ఇవాళ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే… నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌,  కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని…

Read More

Unchanged hotels in Hyderabad | హైదరాబాద్ లో మారని హోటల్స్… | Eeroju news

Unchanged hotels in Hyderabad

హైదరాబాద్ లో మారని హోటల్స్… హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Unchanged hotels in Hyderabad తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఆరాంఘర్‌లోని గోల్డెన్ పేర్స్ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ హోటల్ లోని పరిస్థితిని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. ఎఫ్‌బీవో రాష్ట్ర లైసెన్స్‌కు బదులుగా.. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఫెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు, ఫుడ్ హ్యాండ్లర్‌ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు.హోటల్‌లోని కిచెన్, వంట సామాగ్రి నిల్వ చేసే గదులను అధికారులు పరిశీలించారు. ఈ హోటల్‌లో వంటగది కిటికీలు తీసి ఉంచారు. దీంతో బయట దుమ్ము అంతా వంటల్లో పడుతోంది. వంటగది అంతా ఈగలు, దోమలే కనిపించాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. రిఫ్రిజిరేటర్ లోపల…

Read More

Revanth Reddy | ట్రెండీగా రేవంత్… | Eeroju news

Revanth Reddy

ట్రెండీగా రేవంత్… హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Revanth Reddy యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందరూ పిలుస్తూంటారు. నిజానికి ఆయన తాత అయి కూడా చాలా కాలం అయింది.  కానీ ఆయన వయసులో రాహుల్ గాంధీతో సమానం. ఇద్దరికీ 54 ఏళ్లే.   తాను తాత అయ్యానని రేవంత్ అనుకుంటారు కానీ వయసయిపోయిందని అనుకోరు. అందుకే యువతతో కలిసి ఫుట్ బాల్ మ్యాచులూ ఆడతారు. అదే యూత్ మైండ్ సెట్‌ని తన డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ చూపిస్తారు. రాజకీయ నాయకుడు అంటే వైట్ అండ్ వైట్‌లో ఉండాలని ఓ అప్రటిత రూల్ మన దేశంలో ఉంది.  ఖద్దరు వస్త్రాలు ధరించి పైన అరకోటు వేసుకుంటేనే పొలిటికల్ లీడర్ లుక్ వస్తుందని.. ఆ హుందానం వస్తుందని అనుకుంటారు. ఎక్కువ మంది డిజైనర్లు కూడా ఇదే ప్రిఫర్…

Read More

KCR Rythu Yatra | త్వ‌ర‌లో కేసీఆర్ రైతు యాత్ర‌..? | Eeroju news

KCR Rythu Yatra

త్వ‌ర‌లో కేసీఆర్ రైతు యాత్ర‌..? హైదరాబాద్ KCR Rythu Yatra మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు ఎప్పుడొస్త‌రు అసెంబ్లీకి రారు  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నోరు తెర‌వ‌రా ప్ర‌జ‌ల గోడు ప‌ట్ట‌ని నేత‌కు ప్ర‌తిప‌క్ష నాయ‌క‌త్వ ప‌ద‌వి ఎందుకు? ఇలా కొంత‌కాలంగా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ రైతు యాత్ర‌కు రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చిన హ‌మీలు నెర‌వేర‌టం లేద‌ని. రుణ‌మాఫీపై కాంగ్రెస్ స‌ర్కార్ మోసం చేస్తుంద‌ని కొంత‌ కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్.. హ‌రీష్ రావులు పోటీ ప‌డి స‌వాళ్లు విసురుతూ యాత్ర‌లు కూడా చేస్తున్నారు. అయినా ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఎంపీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత కేసీఆర్ బ‌య‌ట ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేదు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోజు మాత్రం అసెంబ్లీకి వ‌చ్చి, బ‌డ్జెట్ పై…

Read More

Funds into beneficiary accounts of gas cylinders within 48 hours | 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు | Eeroju news

Funds into beneficiary accounts of gas cylinders within 48 hours

48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు హైదారాబాద్ Funds into beneficiary accounts of gas cylinders within 48 hours మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు పడుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు, ఫోన్లకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.   Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news

Read More

Till today KTR is calm in the High Court | నేటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట | Eeroju news

Till today KTR is calm in the High Court

నేటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట హైదరాబాద్ Till today KTR is calm in the High Court కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జువ్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జన్వాడ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చి వేయడానికి అభ్యంతరాలు తెలుపుతూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న కేటీఆర్ తరుపున ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లీగల్ స్టేటస్ ఏంటి? దీనిపై  విచారణ జరిగింది. ఫాం హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కో రారు. ఇటీవల హైడ్రా నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో హైడ్రా విధివిధానాలేంటి అని ప్రభుత్వ తరుపున న్యాయవాదిని హైకోర్టు…

Read More

Traffic jam the problem of cabs | ట్రాఫిక్ జాం… క్యాబ్ ల మోత | Eeroju news

Traffic jam the problem of cabs

ట్రాఫిక్ జాం… క్యాబ్ ల మోత హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Traffic jam the problem of cabs రాజ్ ఆకుల అనే వ్యక్తి పని మీద ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాలనుకున్నాడు. వర్షం పడుతున్నందున క్యాబ్  బుక్ చేసుకున్నాడు. ఆయన క్యాబ్ ఎక్కినప్పుడు ఫేర్ రీజనబుల్ గానే ఉంది. కానీ గమ్యానికి చేరుకునేసరికి  మైండ్ బ్లాంక్ అయిపోయింది. బిల్లు రూ. 3100 చూపించింది. కట్టక తప్పదు కాబట్టి కట్టేశారు. రాజ్ ఆకుల ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడింది. ట్రాఫిక్ జామ్ అయింంది. ఈ కారణంగా బాగా ఆలస్యం అయింది. అయితే అంత మాత్రాన… ఒక్క సారే ..  వందల నుంచి వేలకు బిల్లు తీసుకెళ్తారా అని  ఆశ్చర్యపోయారు. కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే..  బిల్లింగ్‌లో ఎలాంటి పొరపాటు లేదని.. అది సరైన…

Read More

Unstoppable idol controversy revanthreddy and KTR | ఆగని విగ్రహ వివాదం | Eeroju news

Unstoppable idol controversy revanthreddy and KTR

ఆగని విగ్రహ వివాదం హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Unstoppable idol controversy revanthreddy and KTR తెలంగాణలో మరో రాజకీయ వివాదం రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో రోజురోజుకూ వేడెక్కుతోన్న రాజకీయంలో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎంటరయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన గుర్తులు చేరిపేసేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రేవంత్ సర్కార్ మాత్రం తాను చెప్పిందే శాసనం అన్నట్లు దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇంతకీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తాజా వివాదమేంటి? ఈ వివాదానికి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి?తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయం వాడివేడిగా సాగుతోంది. నిత్యం ఏదో అంశంపై ఇరుపార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణంపై కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతుండగా, ఇప్పుడు మరో కొత్త అంశం…

Read More