RTC Jobs | ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు | Eeroju news

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) RTC Jobs తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాజాగా కరీంనగర్‌లో 33 విద్యుత్‌ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు వెల్లడించారు. ఆయన ఇంకా ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మహాలక్షి పథకం కింద ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా మరిన్ఇన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్‌ బస్సు సర్వీసులను…

Read More

Hyderabad | హైదరాబాద్ లో డీజేలపై నిషేధం…. | Eeroju news

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం....

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం…. హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Hyderabad హైదరాబాద్‌ నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతిమించింది.. పెళ్లి బరాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకి చిల్లు పడే డీజే సౌండ్‌ కామన్ అయిపోయింది.. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం.. ఇలాంటి ఫుల్ సౌండ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పడటమే కాదు.. ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి.. శబ్ధకాలుష్యం.. ముఖ్యంగా డీజేపై ఇటీవల ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు సైతం అందాయి.. డీజేల వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం కూడా నిర్వహించారు. చాలా మంది.. డీజేపై నిషేధం విధించాలని.. సౌండ్ సిస్టమ్ విషయంలో కొన్ని షరతులు విధించాలని,…

Read More

Bathukamma | తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..!! | Eeroju news

తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..!!

తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..!! హైదరాబాద్ Bathukamma తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే ఘనమైన వేడుక ఇది. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగ బతుకమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. పూలతో దేవుడిని కొలవడం కాదు.. పూలనే దేవుడిలా కొలిచే వేడుక ఇది. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని అర్థం. తొమ్మిది రోజులు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగి చివరిరోజు సద్దుల బతుకమ్మగా మన వాకిట్లో బతుకుదెరువును ఆవిష్కరిస్తుంది. ఆటపాటలతో మనల్ని సేదతీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే జరుపుకొనే పండుగ బతుకమ్మ. స్వరాష్టంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది నేడు ప్రపంచంలో తెలంగాణవారున్న…

Read More

Rice Price | వందకు చేరిన సన్నబియ్యం.. | Eeroju news

వందకు చేరిన సన్నబియ్యం

వందకు చేరిన సన్నబియ్యం.. మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలు హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Rice Price సన్న బియ్యం ధర కిలో రూ.వందకు చేరనుందా..? కూరగాయల ధరలూ కిలో రూ.80 పైనే వుండబోతున్నాయా..? ఇప్పటికే రూ.220 పైగా ఉన్న వంట నూనెలు మరింత వేడెక్కుతాయా…? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పాలసీలతో సామాన్యుల నెత్తిన ధరల పిడుగు పడుతోంది. నిత్యావసర ధరలు రోజు, రోజుకీ పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి జీవులకు కుటుంబ పోషణ భారమవుతున్న దయనీయ స్థితి ఎదురవుతోంది. గతేడాది జూన్ నుంచి సన్నబియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ధీంతో ఇకపై తెలంగాణ మిల్లర్లు సన్న బియ్యాన్ని అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు స్వేచ్ఛగా ఎగుమతి…

Read More

Rajya Sabha | ఆ ముగ్గురికే రాజ్యసభ… | Eeroju news

ఆ ముగ్గురికే రాజ్యసభ

ఆ ముగ్గురికే రాజ్యసభ… హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Rajya Sabha బంపర్ మెజార్టీతో గెలిచినా రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. టీడీపీ నేతలు రాజ్యసభలో అడుగు పెట్టాలంటే మరో రెండుమూడేళ్లు వెయిట్‌ చేయకతప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో ముగ్గురు ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యులు..రిజైన్‌ చేశారు. సీఎం చంద్రబాబు బాబు మార్క్ పాలిటిక్స్‌తో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు సీట్లు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలంగా ఉన్న టీడీపీ కూటమికే దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు కూటమి నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి 11 మంది వైసీపీ నేతలనే ఎంపీలుగా ఉన్నారు. మొత్తం కోటా…

Read More

Harish Rao VS Revanth Reddy | రేవంత్…. సుద్దపూసల మాటలు ఆపు | Eeroju news

Harish Rao VS Revanth Reddy

రేవంత్…. సుద్దపూసల మాటలు ఆపు హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Harish Rao VS Revanth Reddy జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు రాజకీయ రంగు పులుముకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఇండ్లు కూల్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉందని, కానీ సుద్దపూస లెక్క మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని.. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో రేవంత్ రెడ్డి ఇల్లు ఉండగా, సీఎం తమ్ముడి ఇల్లు అయితే FTL పరిధిలో ఉందని.. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల ఇండ్ల జోలికి రావాలని సెటైర్ వేశారు. అధికారం చేతిలో ఉంది కనుక మీకో న్యాయం, పేద ప్రజలకు…

Read More

Hydra | హైడ్రా బాధితుల దీక్ష | Eeroju news

హైడ్రా బాధితుల దీక్ష

హైడ్రా బాధితుల దీక్ష ఎంఐంఎం కార్పోరేటర్ల అరెస్టు హైదరాబాద్ Hydra సోమవారం ఉదయం కిషన్ బాగ్ ప్రజానీకం, ఎంఐఎం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కిషన్ బాగ్ హుస్సేన్ పాషా, దూద్ బౌలి కార్పొరేటర్ మహ్మద్ సలీం, రాంనాస్త్పురా మహ్మద్ ఖాదర్, సులేమాన్ నగర్ కార్పొరేటర్ మహ్మద్ నవాజ్, పాతబస్తీ కిషన్ బాగ్ హైడ్రా బాధితుల నిరసనలో పాల్గొని దీక్షను ప్రారంభించారు. బహదూర్పురా ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా బహదూర్పురా పోలీసులు బహదూర్పురా కార్యాలయానికి చేరుకుని ఎంఐఎం కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. Hydra in Hyderabad… thunderbolts | హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు | Eeroju news

Read More

Check if your home is a safe zone | మీ ఇల్లు సేఫ్ జోన్ లా ఉందా… చెక్ చేసుకోండి ఇలా… | Eeroju news

Check if your home is a safe zone

మీ ఇల్లు సేఫ్ జోన్ లా ఉందా… చెక్ చేసుకోండి ఇలా… హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Check if your home is a safe zone మొన్న ఇళ్లు కొన్నా.. నేడు హైడ్రా నోటీస్ వచ్చింది. ఇదేంది భయ్యా.. ఏమి అర్థం కావడం లేదు.. మోసపోయాను భయ్యా.. అనే మాటలు ఇటీవల మనకు హైదరాబాద్ లో వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం స్థలం కొనుగోలు చేసే ముందు ఆస్థలం చెరువులు, కుంటల పరిధిలో ఉందా లేదా అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోవడమే. అయితే హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని, వరదల సమయంలో భారీ నష్టాలు చవిచూసే అవకాశం లేకుండా.. చెరువులు, కుంటల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకై హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి…

Read More

KBR Park | కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు | Eeroju news

కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు

కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) KBR Park   హైదరాబాద్ లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ సరికొత్త నిర్మాణాలు రాబోతున్నాయి. పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.826 కోట్లతో ఈ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది.హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి.KBR…

Read More

Politics around Hydra | హైడ్రా చుట్టూ రాజకీయాలు | Eeroju news

హైడ్రా చుట్టూ రాజకీయాలు

హైడ్రా చుట్టూ రాజకీయాలు హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Politics around Hydra తెలంగాణ రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిపోయింది హైడ్రా. తెలంగాణాలోని మూడు ప్రధాన పార్టీలిప్పుడు మైలేజీ కోసం హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా హైడ్రా కేంద్రంగానే పొలిటికల్ యాక్టివిటీస్ ను పెంచుతున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రాష్ట్రంలో మిగిలిన పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ హైడ్రాతో పక్కకెళ్లిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు హైడ్రానే ఆయుధంగా మారింది. విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అధికార పార్టీ హైడ్రాను అస్త్రంగా ప్రయోగిస్తుంటే…. అధికార పక్షాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు కూడా హైడ్రానే ఆయుధంగా మల్చుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు హైడ్రా ఆక్రమణదారుల్లో గుబులు పుట్టిస్తుండగా, కూల్చివేతలతో నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్.…

Read More