రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం హైదరాబాద్ అక్టోబర్ 15 Ratan Tata దిగ్గజ పారిశ్రామివేత్త, రతన్ టాటా మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రతన్ టాటా మృతిపట్ల నటుడు, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రతన్ మరణం దేశానికి తీరని లోటు అని, భారత పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయన ఆదర్శం అని ప్రశంసించారు. ఉప్పు నుంచి మొదులుకొని విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనిస్తుందన్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని పవన్ ప్రశంసించారు.భారత దేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శినికుల్లో ఆయన ఒకరని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సేవలో రతన్‌ను మించిన వారు…
Read MoreTag: Hyderabad
CM Revanth Reddy | బీఆర్ఎస్ సర్కారు 5 వేల పాఠశాలలను మూసివేసింది | Eeroju news
బీఆర్ఎస్ సర్కారు 5 వేల పాఠశాలలను మూసివేసింది సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ CM Revanth Reddy బిఆర్ఎస్ సర్కారు 5వేల పాఠశాలలను మూసివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో విద్యా వ్యవసస్థను ప్రక్షాళన చేస్తున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయలేదన్నారు. నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. బదిలీలు, ప్రమోషన్లు టీచర్లకు అవకాశం కల్పించారు. 34వేల మంది టీచర్లను బదిలీలు.. 21వేల మంది ప్రమోషన్లు ఇచ్చి ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించామని తెలిపారు.…
Read MoreIndiramma Houses Committee | ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల | Eeroju news
ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల హైదరాబాద్ అక్టోబర్ 11 Indiramma Houses Committee తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇళ్లు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ పంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిల్లో సర్పంచ్ లేక ప్రత్యేక అధికారి ఛైర్ పర్సన్ గా ఉండనున్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయిల్లో కౌన్సిలర్ లేక కార్పొరేటర్ ఛైర్ పర్సన్ గా ఉండనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా పంచాయతీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే కమిటీలో…
Read MoreTelangana | వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు | Eeroju news
వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు హైదరాబాద్ Telangana సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, దివ్యాంగులు వయోవృద్ధులు సాధికారత శాఖా జేడీ శైలజ తదితరులు హజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ . ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు వున్నాయి. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదు. పోషకాహార లోపం,ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుంది. అందుకే…
Read MoreRains in Telangana | తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు | Eeroju news
తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్ అక్టోబర్ 14 Rains in Telangana తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలుపడుతాయని చెప్పింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ…
Read MoreRevanth Reddy | రుణమాఫీపై రేవంత్ క్లారిటీ | Eeroju news
రుణమాఫీపై రేవంత్ క్లారిటీ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Revanth Reddy రుణ మాఫీ చేయలేదు… చేయలేదు… ఇదీ బీఆర్ఎస్, బీజేపీ వాదన. మాఫీ చేశాం.. చేశాం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ క్లారిఫికేషన్. అధికార విపక్షాల మధ్య రైతు రుణమాఫీ గురించి రోజూ ఇవే సేమ్ టు సేమ్ డైలాగ్స్. మ్యాటర్ ఎటూ తెగడం లేదు. మాఫీ జరిగిందని ఒకరు… కాలేదని ఇంకొకరు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కూడా రంగంలోకి దిగేశారంటే సీన్ ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ గురించి ఒక రకమైన నెగెటివ్ ప్రచారాలకు విపక్షాలు తెర లేపితే.. పాజిటివిటీ యాంగిల్ లో ప్రభుత్వం దూసుకెళ్తుంది. మరి రుణ మాఫీ జరిగింది నిజమా? అబద్ధమా..?తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆవేశంగా మాట్లాడారు.. తెలంగాణలో రైతు రుణమాఫీపై స్పందించారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా…
Read MoreTDP | టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా | Eeroju news
టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా హైదరాబాద్, అక్టోబరు 9 (న్యూస్ పల్స్) TDP అదొక సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల పార్టీ. ఆ పార్టీ ఏర్పాటు చేసింది తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎదురు లేదు.. తిరుగు లేదు. కానీ విభజన అనంతరం ఏపీలో ఆ పార్టీ ప్లేస్ పదిలంగానే ఉంది. ప్రస్తుతం అధికారంలో కూడా ఉంది. ఆ పార్టీ ఏదో కాదు టీడీపీనేగత ఎన్నికల్లో కూటమి జనసేన, బీజేపీతో కలిసిన టీడీపీ ఎన్నడూ లేనంతగా ప్రజాదరణతో గెలిచి, ప్రపంచాన్ని ఏపీ వైపు చూసేలా చేసింది. ఏపీలో బలంగా ఉన్న ఈ పార్టీ.. తెలంగాణలో అంత ప్రభావం చూపలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తన పాగా వేయాలని టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు…
Read MoreTelangana | సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ | Eeroju news
సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Telangana రాత్రికి రాత్రే ఏ అద్భుతమూ జరగదు. ఎవరి చేతుల్లోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం అంతకంటే లేదు. ఉన్నదల్లా సంకల్ప బలమే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే సంకల్పంతో ఉన్నారు. రాజకీయంగా కాస్త నష్టమైనా సరే.. కోటి మందికి పైగా ఉండే హైదరాబాదీల కోసం, నల్గొండ ప్రజల కోసం మూసీకి మహర్దశ తీసుకొస్తానంటున్నారు. అందరి ముసుగులు తొలగిస్తానంటున్నారు.సబర్మతి విషయంలో మోడీ, థేమ్స్ విషయంలో ఇంగ్లండ్ పాలకుల సంకల్పానికి నిదర్శనంగా అవిప్పుడు వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్లుగా మారాయి. పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఒకసారి మన మూసీ నది దగ్గరికి వద్దాం. మూసీ అలాగే ఉండాలి.. ఎవరినీ ఇక్కడి నుంచి తరలించొద్దు. పేదల ఇండ్లు కూల్చొద్దు.…
Read MoreHyderabad | ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… | Eeroju news
ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Hyderabad కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వం సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లను పరిశీలించారు. అందులోని చెరువులు, నాలాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు. గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం హైడ్రా…
Read MoreAkkineni Nagarjuna argument | కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన | Eeroju news
కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Akkineni Nagarjuna argument ప్రముఖ సినీ నటుడు నాగార్జున తాజాగా కోర్ట్ ముందు హాజరై.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా కోర్టు ముందు హాజరైన నాగార్జున మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్నీ కూడా అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం పై ఇలాంటి ఆరోపణలు చేయడం మమ్మల్ని మనోవేదనకు గురి చేసింది అంటూ తెలిపినట్టు సమాచారం.ముఖ్యంగా మంత్రి మాట్లాడిన మాటలు అన్నీ కూడా టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ కూడా ప్రచురితం చేశాయి. దీనివల్ల మా కుటుంబం…
Read More