పఠాన్ చెరువులో పట్టాలెక్కేది ఎలా హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Patancheru గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడటంతో బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఆయనతో పాటు హస్తం గూటికి చేరిపోతారనుకున్నారంతా. గూడెం కూడా అదే భావించారు. కానీ అలా జరగలేదు. బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్ మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలకపక్షమే ఉంది. ఇందులో అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డి ను వీడి గూడెం మహిపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ కొలను రోజా, తెల్లాపూర్ మున్సిపల్ ఛైర్మన్ లలితా సోమిరెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇక GHMC పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కూడా గూడెంతో వెళ్ళబోమంటూ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. దీంతో గూడెం…
Read MoreTag: Hyderabad
Hyderabad | జనవరిలో రైతు భరోసా…. | Eeroju news
జనవరిలో రైతు భరోసా…. హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Hyderabad తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకాలం ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిసి్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీని ఈ నెలలోపు పూర్తి చేస్తామని అన్నారు. రూ.2 లక్షల లోపు రుణమాఫీ కాని వారు 4 లక్షల మంది ఉన్నారని, వారికి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ మొత్తం జమకాలేదని అన్నారు. ఈ సమస్యలను పూర్తి చేసిన తరువాత రూ.2 లక్షల పైన ఉన్న వారికి…
Read MoreRation Cards | రేషన్ కార్డు ఉంటే బియ్యం.. గోధుమలు | Eeroju news
రేషన్ కార్డు ఉంటే బియ్యం.. గోధుమలు హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Ration Cards తెలంగాణ ప్రభుత్వం హామీల అమలులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల ద్వారా పేదలక ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేదలు వాటిని తినకుండా అమ్మేస్తున్నారు. దీంతో అవి చివరకు రైస్ మిల్లులు లేదా మహారాష్ట్రకు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల రీసైక్లింగ్ దందాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి నుంచి దీనిని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాజాగా రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు సన్న బియ్యం పంపిణీపై స్పష్టత ఇచ్చారు.…
Read MoreHYDRA | బిగ్ ఆపరేషన్ లో హైడ్రా | Eeroju news
బిగ్ ఆపరేషన్ లో హైడ్రా హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) HYDRA చెరువులు, ప్రభుత్వం స్థలాలు ఆక్రమించి చేపట్టే నిర్మాణాలతో హైదరాబాద్ ఎంతలా ఇబ్బంది పడుతుందో.. ఫుట్‌పాత్‌లు లేక అంతకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటోంది. దీనిపై ఇప్పుడు ఫోకస్ చేసింది హైడ్రా. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి కీలక ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సంచనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ చేపట్టనుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో ప్రధాన కారణంగా ఉన్న పుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రణమలపై బుల్డోజర్ల రంగప్రవేశం చేయనున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై మొదట దృష్టి పెడతారు. అక్కడ ఆక్రమణలు ఐడెంటిఫై చేసి దుకాందారులకు నోటీసులు ఇస్తారు. తర్వాత వాటిని కూల్చివేస్తారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు ఎక్కువ ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్…. ట్రాఫిక్…
Read MoreSkill University | స్కిల్ యూనివర్శిటీ వడివడి అడుగులు | Eeroju news
స్కిల్ యూనివర్శిటీ వడివడి అడుగులు హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Skill University యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. ఈ యూనివర్సిటీకి పునాదులు పడ్డాయి. అయితే ఈ పునాదులు మరింత బలంగా ఉండేందుకు దిగ్గజ కంపెనీలు తమ వంతు సాయం చేస్తున్నాయి. గౌతమ్ అదానీ ఏకంగా 100 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఇప్పుడీ యూనివర్సిటీ నిర్మాణానికి మరింత ఆర్థిక సాయం అందింది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఏకంగా వంద కోట్ల విరాళాన్ని ప్రకటించారు ఈ స్కిల్ యూనివర్సిటీకి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్వయంగా చెక్ అందించారు గౌతమ్ అదానీ.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన…
Read MoreHyderabad | టాస్ పబ్ పై పోలీసుల దాడి కస్టమర్లు… యువతులు అరెస్టు| Eeroju news
టాస్ పబ్ పై పోలీసుల దాడి కస్టమర్లు, యువతులు అరెస్టు హైదరాబాద్ Hyderabad హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. టాస్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పబ్కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్లో మెుత్తం 100 మంది పురుషులను… 42 మంది మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా యువతులు పబ్ నిర్వాహకులు ఈ యువతులను పబ్ కు వచ్చే కస్టమర్లకు…
Read MoreHarish Rao | తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్..! | Eeroju news
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్..! హైదరాబాద్ Harish Rao రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క చీర కాదు మేము అధికారంలోకి వస్తే రెండు చీరలు ఇస్తామని చెప్పారు.బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కధూ, ఉన్న చీర కూడా బంద్ పెట్టారు.అధికారంలోకి వస్తే రైతు బంధు రూ.10,000 కాదు, రూ.15,000 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.కేసీఆర్ కిట్ బంద్ చేశారుచేప పిల్లలు చెరువుల్లోనే వదలడం లేదు, చేప పిల్లలు తక్కువగా పోవాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు.చేప పిల్లలకు టెండర్ పిలవలేదు, ముదిరాజ్‌లకు గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇవాళ ఈ మార్పులు చేస్తోందిరెండు చీరలు అన్నారు, ఉన్న చీర…
Read Moreloan waiver | నెలాఖరుకు రుణమాఫీ పూర్తయ్యేనా.. | Eeroju news
నెలాఖరుకు రుణమాఫీ పూర్తయ్యేనా.. నిజామాబాద్, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) loan waiver తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాగా…పలు సాంకేతిక కారణాలతో పలువురికి రుణమాఫీ నిలిచిపోయింది. రుణమాఫీ కాని వారి సమస్యలు పరిష్కరించి…అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు సాంకేతిక అడ్డంకులు తొలగించే పనిలో ఉన్నారు. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రులు అంటున్నారు.రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్న, అర్హులైన వారందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. నవంబర్ 1 నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న…
Read MoreHydra | హైడ్రాకు సూపర్ పవర్స్ | Eeroju news
హైడ్రాకు సూపర్ పవర్స్ హైద్రాబాద్, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Hydra హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జోవోను జారీచేసింది. పలు శాఖల అధికారాలను హైడ్రాకు బదిలీ చేయటంతో బాటు హైడ్రా కమిషనర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయపరమైన వివాదాలు రాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, ట్రాఫిక్ సమన్వయం, అగ్నిమాపక సేవలు తదితరాలతో కూడిన బాధ్యతలన్నింటినీ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు అప్పగిస్తూ, ఒక ప్రత్యేక సంస్థను తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే హైడ్రా చట్టబద్ధతపై…
Read MoreHyderabad | హైదరాబాదులో ఐటీ సోదాలు | Eeroju news
హైదరాబాదులో ఐటీ సోదాలు హైదరాబాద్ Hyderabad గురువారం ఉదయం నగరంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లలో సంగారెడ్డిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ పై ఐటి సోదాలు జరిగాయి. ITIs and polytechnic | స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు | Eeroju news
Read More