Husnabad:అక్కన్న పేటలో మంత్రి పొన్నం పర్యటన సావిత్రి భాయ్ పులే కు నివాళులు

Minister Ponnam's visit to Akanna Petal Tributes to Savitri Bhai Pule

సావిత్రి భాయ్ పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రి భాయ్ పులే కి ఘన నివాళులు అర్పిస్తూన్నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్న పేటలో మంత్రి పొన్నం పర్యటన సావిత్రి భాయ్ పులే కు నివాళులు హుస్నాబాద్ సావిత్రి భాయ్ పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రి భాయ్ పులే కి ఘన నివాళులు అర్పిస్తూన్నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమెను తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం తో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించు కొని అమె జయంతిని రాష్ట్రాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం.…

Read More

Husnabad:సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar

సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ హుస్నాబాద్ అన్నపూర్ణ సమేత సిద్దేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర కవచం సమర్పించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి సిద్దేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్ర గా రుద్రకవచాన్ని తీసుకుపోయారు. తరువాత సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్రకవచాన్ని స్వామి వారికి సమర్పించారు. పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.. Read: Dr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర

Read More

Minister Ponnam paid tribute to PV | పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం | Eeroju news

Minister Ponnam

పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ Minister Ponnam paid tribute to PV హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , కార్యకర్తలు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ , హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు. ఈదేశానికి ,ప్రపంచానికి ఎంతోపెరు తెచ్చిన వ్యక్తి. వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న. వంగర లో జన్మించిన వ్యక్తి పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు  దేశ ప్రధానిగా భూ సంస్కరణలు , ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.. వారు చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని…

Read More