Heroine Nivetha Thomas | 35-చిన్న కథ కాదు’ అందరూ రిలేట్ అయ్యే బ్యూటీఫుల్ స్టొరీ. ప్రతి సీన్ లో ఒక డివైన్ ఫీలింగ్ వుంటుంది: హీరోయిన్ నివేత థామస్ | Eeroju news

Heroine Nivetha Thomas

35-చిన్న కథ కాదు’ అందరూ రిలేట్ అయ్యే బ్యూటీఫుల్ స్టొరీ. ప్రతి సీన్ లో ఒక డివైన్ ఫీలింగ్ వుంటుంది: హీరోయిన్ నివేత థామస్ Heroine Nivetha Thomas నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. “35-చిన్న కథ కాదు” సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేత థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.…

Read More