Pithapuram:మురికి కాలువతో నరకయాతన:పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. మురికి కాలువతో నరకయాతన పిఠాపురం పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. కత్తులగూడెం ఎగువన మూడు వార్డులనుంచి మురికికాలువలన్నీ ఇక్కడి గుర్రాలకాలువలోకి కలుస్తూండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ఆ పేటలోకి వచ్చి పడుతూండడం,నిల్వ ఉండిపోవడంతో విపరీతమైన దోమలు,దుర్గంధాలతో ఆ ప్రాంతవాసులు,ముఖ్యంగా చంటిపిల్లలు,వృద్ధులు తరచూ రోగాలు,వ్యాధులు బారిన పడుతూ ఆస్పత్రులపాలవుతూన్నారు.ఆ ప్రాంత ప్రజలు పడుతున్న నరకయాతనను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కనీసం ఇక్కడికి వచ్చి సమస్యను…
Read More