కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు Health benefits of curry leaves ASVI Health కరివేపాకు జుట్టుకు పోషణని మాత్రమే ఇస్తుందని మీరు అనుకుంటే, అది పప్పులో అడుగు పెట్టినట్లే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులను రోజూ తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. కరివేపాకు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కరివేపాకుతో అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. కరివేపాకును నిత్యం వాడుతుంటారు. దీన్ని కూరల్లో కలిపితే చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకును కూడా కొంత మంది తింటారు. ఇది ఎక్కువగా శిశువులకు ఇవ్వబడుతుంది. కానీ నిజానికి ఈ ఆకులను చాలా కూరల నుండి తొలగిస్తారు. అయితే దాని వల్ల మనకు చాలా ప్రయోజనాలు…
Read More