Hyderabad:హైదరాబాద్ లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్

HCL New Tech Center in Hyderabad

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. హైదరాబాద్ లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్ దావోస్ ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ  సి.విజయకుమార్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. హెచ్సీఎల్  కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్  కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఈ క్యాంపస్  ఇండియన్ గ్రీన్ బిల్డింగ్…

Read More