Andhra Pradesh:గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలి:వరంగల్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, అడవి సోమన పల్లి గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లు, ఉచ్చతర ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష -మంథని డివిజన్ కార్యాలయాల సముదాయ నిర్మాణానికి స్థలం గుర్తించాలి -ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ…
Read More