Tirupati : స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sports politics in AP

 . స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు తిరుపతి, టిటిడిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. టిటిడి ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టిటిడి ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మాన‌సిక వికాసం కోసం 1977వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌కు క్రీడాపోటీలు నిర్వ‌హించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు…

Read More

Give jobs and support | ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి | Eeroju news

Give jobs and support

ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి డీఎఎస్సీ అభ్యర్దులు హైదరాబాద్ Give jobs and support సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి  డీఎస్సీ 2008 బాధితులు తరలివచ్చారు. ఫిబ్రవరిలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. మంగళ వారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని  బాధితులు కోరుతున్నారు. తమది ధర్నా కాదని.. విన్నపం మాత్రమే బాధితులు అని స్పష్టం చేస్తున్నారు.     రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news

Read More