Andhra Pradesh:మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి రెండు రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధించింది జనసేన పార్టీ.అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒకటే రచ్చ సాగుతోంది. పార్టీలో అంతర్గత వర్గ విభేధాలు నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో మాత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. పి.గన్నవరంలో రెండు వర్గాల కొట్లాట! రాజమండ్రి, ఏప్రిల్ 11 మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి రెండు రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధించింది జనసేన పార్టీ. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒకటే రచ్చ సాగుతోంది. పార్టీలో అంతర్గత వర్గ విభేధాలు నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో మాత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. పార్టీలోని…
Read MoreTag: Gannavaram
Festive atmosphere across the state | రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం | Eeroju news
రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం గన్నవరం Festive atmosphere across the state విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. మీడియాతో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పెంచిన పెన్షన్ 4000 తో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు,పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తాంమని అన్నారు.తరువాత ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి అనిత | Minister Anita thanked Chandrababu | Eeroju news
Read More