Visakhapatnam:గాజువాకలో.. టూ లెట్ బోర్డ్స్

gajuwaka-is-becoming-empty

గాజువాక.. ఎంతో పేరున్న ప్రాంతం. నిత్యం కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గాజువాకలోని చాలా ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. అందుకు కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు. గాజువాకలో.. టూ లెట్ బోర్డ్స్.. విశాఖపట్టణం, జనవరి 17 గాజువాక.. ఎంతో పేరున్న ప్రాంతం. నిత్యం కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గాజువాకలోని చాలా ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. అందుకు కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు. ఈ ప్రభావం వేలాది కుటుంబాలపై పడింది. ఫలితంగా గాజువాకలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.విశాఖ జిల్లాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాకముందు.. గాజువాక చిన్న గ్రామంగా ఉండేది. ఉక్కు పరిశ్రమ నిర్మాణం తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ.. పట్టణంగా మారింది. షీలానగర్ నుంచి అంగనపూడి వరకు చాలా వేగంగా విస్తరించింది. ఇక్కడ…

Read More