Amarathi:అమరాతి ఔటర్ లో మార్పులు

Changes in Amarathi Outer

Amarathi:అమరాతి ఔటర్ లో మార్పులు:చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. అమరావతి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటి సంగతి అటుంచితే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరాతి ఔటర్ లో మార్పులు విజయవాడ, ఫిబ్రవరి 1 చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. అమరావతి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటి సంగతి అటుంచితే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత త్వరగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.అమరావతి ఔటర్‌ రింగ్ రోడ్డు నిర్మాణానికి…

Read More

Vijayawada:వాట్స్ప్ ప్ సేవలు ఎలా పొందాలి

Whats_App-sevalu

 Vijayawada:వాట్స్ప్ ప్ సేవలు ఎలా పొందాలి:ఏపీలో సరికొత్త వ్యవస్థ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌరసేవలు ప్రారంభమయ్యాయి. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ ద్వారా 161 పౌరసేవలు పొందవచ్చు. ఈ సరికొత్త వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. జనవరి 30వ తేదీన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఈ సేవలను ప్రారంభించారు. వాట్స్ప్ ప్ సేవలు ఎలా పొందాలి విజయవాడ, ఫిబ్రవరి 1 ఏపీలో సరికొత్త వ్యవస్థ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌరసేవలు ప్రారంభమయ్యాయి. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ ద్వారా 161 పౌరసేవలు పొందవచ్చు. ఈ సరికొత్త వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ…

Read More

Begumpet:విద్య, ఆరోగ్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి మహిళల అభివృద్దే కేంద్రంగా నిధుల కేటాయింపు

Deputy CM Bhatti Vikramarka Mallu Praja Government focused mainly on the education and health sectors in the state.

Begumpet:విద్య, ఆరోగ్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి మహిళల అభివృద్దే కేంద్రంగా నిధుల కేటాయింపు:బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.. ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. విద్య, ఆరోగ్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి మహిళల అభివృద్దే కేంద్రంగా నిధుల కేటాయింపు బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.. ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి…

Read More

New Delhi:అమెరికాలో అక్రమ వలసదారులకు ఇక నరకమే

US President Donald Trump

New Delhi:అమెరికాలో అక్రమ వలసదారులకు ఇక నరకమే:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అధికారం చేపట్టిన మరుసి రోజు నుంచే అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే 7,300 మందిని వెనక్కి పంపించారు. అక్రమ వలసదారులను గ్రహాంతర వాసులతో పోస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులకు ఇక నరకమే. న్యూఢిల్లీ, జనవరి 31 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అధికారం చేపట్టిన మరుసి రోజు నుంచే అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే 7,300 మందిని వెనక్కి పంపించారు. అక్రమ వలసదారులను గ్రహాంతర వాసులతో పోస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక అక్రమ వలసదారులు నరకం చూడనున్నారు.అమెరికాలోని అక్రమ వసదారులను గుర్తించి వారం రోజులుగా స్వదేశాలకు పంపిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌.. ఇప్పుడ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ…

Read More

Vijayawada:ముదురుతున్న వాకింగ్ వివాదం

Walking controversy is heating up at Loyola Grounds in Vijayawada.

Vijayawada:ముదురుతున్న వాకింగ్ వివాదం:విజయవాడలో లయోలా గ్రౌండ్స్‌లో వాకింగ్ వివాదం ముదురుతోంది. నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ రగడగా మారింది. ముదురుతున్న వాకింగ్ వివాదం విజయవాడ, జనవరి 31 విజయవాడలో లయోలా గ్రౌండ్స్‌లో వాకింగ్ వివాదం ముదురుతోంది. నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ రగడగా మారింది. నగరం మధ్యలో ఉన్న ఈ కాలేజీ దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.1950వ దశకంలో మద్రాసు రాష్ట్రం…

Read More

Vijayawada:మార్చిలో మెగా డీఎస్సీ

Mega DSC notification in AP

Vijayawada:మార్చిలో మెగా డీఎస్సీ: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు… డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్‌ అలెర్ట్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నారు. మార్చిలో మెగా డీఎస్సీ విజయవాడ, జనవరి 31 ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు… డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్‌ అలెర్ట్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా…

Read More

Vijayawada:బడ్జెట్ సెషన్ కు జగన్

Jagan to budget session

Vijayawada:బడ్జెట్ సెషన్ కు జగన్:అధికారం వేరు. అపోజిషన్‌ రోల్ వేరు. పవర్‌లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్‌లోకి వచ్చే సరికి సీన్‌ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్‌ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికి ముందుండి పోరాడాలి. క్యాడర్, లీడర్లలో ధైర్యం కల్పించాలి. బడ్జెట్ సెషన్ కు జగన్ విజయవాడ, జనవరి 31 అధికారం వేరు. అపోజిషన్‌ రోల్ వేరు. పవర్‌లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్‌లోకి వచ్చే సరికి సీన్‌ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్‌ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికి ముందుండి పోరాడాలి. క్యాడర్, లీడర్లలో ధైర్యం కల్పించాలి. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలసి…

Read More

Hyderabad:సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా

Union-Minister-Bandi-Sanjay-target

Hyderabad:సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా:తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తోన్న ట్రయాంగిల్‌ పొలిటికల్‌ ఫైట్‌లో భాగంగా ప్రతీ టాపిక్‌ను టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్‌గా గద్దర్‌కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా.,… హైదరాబాద్, జనవరి 30 తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తోన్న ట్రయాంగిల్‌ పొలిటికల్‌ ఫైట్‌లో భాగంగా ప్రతీ టాపిక్‌ను టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్‌గా గద్దర్‌కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. గద్దర్‌కు ఎందుకు పద్మ అవార్డు ఇవ్వరంటూ కేంద్రాన్ని..సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తే..సెంట్రల్ మినిస్టర్‌ బండిసంజయ్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి తూటా పేల్చేశారు.గద్దర్‌కు…

Read More