తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees:తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. మూడు రోజులుగా నిలిపివేసిన దర్శన టికెట్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుంది. రథసప్తమి కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు జారీ చేయలేదు. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. మూడు రోజులుగా నిలిపివేసిన దర్శన టికెట్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుంది. రథసప్తమి కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు జారీ చేయలేదు. అయితే ఈ టోకెన్లను బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి జారీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని…
Read MoreTag: fb tv
Bihar:బీహార్‌లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్
Bihar:బీహార్‌లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్ కొత్తగా పెళ్లయిన తన వధువును ఆలయం వద్ద చెంపదెబ్బ కొట్టిన వీడియో కనిపించడంతో బీహార్ పోలీసు సస్పెండ్ అయ్యాడు, దీంతో ఎస్పీ వేగంగా చర్యలు తీసుకున్నారు. బీహార్‌లోని నవాడాలో జరిగిన ఆందోళనకరమైన సంఘటనలో, స్థానిక ఆలయంలో వారి వివాహ వేడుక జరిగిన కొద్దిసేపటికే తన నూతన వధువుపై శారీరకంగా దాడి చేసిన ఒక పోలీసు వెంటనే సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. వీడియోలో చిక్కుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన, జంట వారి మెడలో దండలతో శాంతియుతంగా కూర్చున్నట్లు చూపిస్తుంది, గంభీరమైన సందర్భాన్ని సూచిస్తుంది, సన్నివేశం అకస్మాత్తుగా వేడిగా మారడానికి ముందు వరుడు వధువును దూకుడుతో కొట్టడం కనిపిస్తుంది. దాడిని ఆపేందుకు మరో మహిళ జోక్యం చేసుకుంది. దాడి తర్వాత, వధువు పోలీసుపై అధికారికంగా ఫిర్యాదు…
Read MoreAndhra Pradesh:బడ్జెట్ కోసం కసరత్తు
Andhra Pradesh:బడ్జెట్ కోసం కసరత్తు: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సమావేశాలపై ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలా అన్నదానిపై డిసైడ్ కానుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ కోసం కసరత్తు.. విజయవాడ, ఫిబ్రవరి 4 ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సమావేశాలపై ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలా అన్నదానిపై డిసైడ్…
Read Moreవ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్Iతెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్Iతెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము:జమ్మికుంట:తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో చెల్పూరి రాము. మాట్లాడుతూ. శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 50,65,345 మొత్తం కేంద్ర బడ్జెట్, రైతంగాన్నీ పేద ప్రజలను వంచన చేసి బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఉందని పేద ప్రజలకు ఆసరాగాలేని బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు, 2025-2026 బడ్జెట్ తమ రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్.. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము.. జమ్మికుంట:తెలంగాణ రైతు సంఘం…
Read MoreVarun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్
Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్:రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండబుల్ హీరో అతనే. ‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన డార్లింగ్.. తన స్టార్ డమ్ ను కాపాడుకునేలా మూవీస్ సెట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ కు విపరీతమైన ఫాలోయింది ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పెట్టే పోస్టులు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి. Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండబుల్ హీరో అతనే.…
Read MoreAndhra Pradesh:ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ
Andhra Pradesh:ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని….ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సిఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సిఎం చంద్రబాబు అమరావతి:- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం,…
Read Moreడొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror
డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. చైనా, కెనడా, మెక్సికో.. ఇలా ఒక్కో దేశంపై వరుసపెట్టి సుంకాల మోత మోగించేస్తున్నాడు. దాంతో ఆ దేశాలూ ప్రతికార చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చని మార్కెట్ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులను వారు పెద్దఎత్తున వెనక్కి తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు టారిఫ్ షాక్‌తో మన కరెన్సీ మరింత బక్కచిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవిత కాల కనిష్ఠానికి పతనమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలూ…
Read MoreAndhra Pradesh:మొరాయిస్తున్న మన మిత్ర
Andhra Pradesh:మొరాయిస్తున్న మన మిత్ర:బటన్ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం మెటాతో పలు మార్లు చర్చలు జరిపామని, అక్టోబర్ 23, 24న ఒప్పందం చేసుకుని డిసెంబర్ నెలకల్లా సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు లోకేష్ చెప్పారు.మొదటి విడతలో 161 సేవలు, రెండో విడతలో 360రకాల సేవల్ని వాట్సాప్‌లోనే అందిస్తామని చెప్పారు. మొరాయిస్తున్న మన మిత్ర విజయవాడ, ఫిబ్రవరి4 బటన్ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్…
Read Moreమార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March
మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీ 2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్.. ఏలూరు,ఫిబ్రవరి,3:…
Read MoreAndhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి:ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాయచోటి వైయస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లతో కలసి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు .సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే…
Read More