ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్‌లో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాట్సప్ లో సివిక్ సర్వీసెస్ ఈ గవర్నెన్స్ లో నయా టెక్నాలజీ విజయవాడ, జనవరి 18 ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్‌లో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో శనివారంనుంచి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. మొబైల్ ఫోన్‌లోనే ప్రజలకు 150 రకాల పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఏపీలో పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ…
Read MoreTag: fb tv news
Pawan Kalyan:’హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ‘మాట వినాలి’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ‘మాట వినాలి’ విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర…
Read MoreRajanna Sirisilla:ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రాజన్న సిరిసిల్ల శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. బ్లూ కోల్ట్ పెట్రో కార్ సిబ్బంది…
Read MoreHyderabad:సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు కేటీఆర్ విసుర్లు హైదరాబాద్ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ వైఖరీ ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్విట్ చేశారు. హామీల అమల్లో విఫలం, తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి.…
Read MoreKadapa:సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, టీడీపీ నేతలు
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, టీడీపీ నేతలు బద్వేలు కడప జిల్లా మైదుకూరు లో జరగనున్న ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎస్పీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వెంకటేష్, జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం పరిశీలించారు. వారితో పాటు టీడీపీ నేతలు కుడా పాల్గోన్నారు. Read:Amalapuram:కోనసీమ ను టూరిజం,టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం
Read MoreAmaravati:ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం
ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం.. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ అమరావతి : ఏపీలో ఇకపై ప్రతి నెలా మూడో శనివారం విధిగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. ఈనెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. నెలకో అంశాన్ని ఎంచుకొని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ఇందులో ప్రధానపాత్ర పోషించాలని సూచించారు. Read:Khammam:కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు
Read MoreKhammam:కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు
తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు ఖమ్మం, జనవరి 17 తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం నుంచి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.కొన్ని రోజుల క్రితమే..…
Read MoreHyderabad:అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు
హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నవారికి అధికారులు మంచి అవకాశం కల్పించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు,,, హైదరాబాద్, జనవరి 17 హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నవారికి అధికారులు మంచి అవకాశం కల్పించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. 3 డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. అన్నీ కలిపి 4,880.98 చదరపు గజాల స్థలం ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఇందులో.. 3,040.18 చదరపు గజాల ప్లాట్లు 24, 566.09…
Read MoreNalgonda:కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే నల్గోండ, జనవరి 17 తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసిందిమంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత.. కుల గణన సర్వే ఆధారంగా రేషన్…
Read MoreHyderabad:ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్ హైదరాబాద్, జనవరి 17 తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో కేసీఆర్ చేసినట్లుగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపుల నెంబర్ పది మందితోనే ఆగిపోయింది. ఇప్పుడు చేరిన ఆ…
Read More