Farmers | రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ | Eeroju news

రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్

రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ నిజామాబాద్, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Farmers రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయిచ్చింది. వానాకాలం వ్యవసాయ సీజన్ ముగిసిపోయింది. అంటే సాగు భూముల్లో పంటల సాగు ముగిసింది. కానీ, ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పంటల పెట్టుబడి సాయం రైతు భరోసా అందనేలేదు. అసలు జిల్లాల వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆదేశాలు అందలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో 2014 లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ కు ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు సీజన్ల ( ఖరీఫ్, రబీ)కు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరును అందించింది. నిరాటంకంగా కొనసాగింది. 2023 చివరన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేప్పటి 10…

Read More

Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news

Raithu bharosa

కౌలు రైతులను గుర్తించే పనిలో  సర్కార్… హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లోపు రైతుల…

Read More

Farmers are worried about the lack of irrigation water or crops | నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… | Eeroju news

Farmers are worried about the lack of irrigation water or crops.

 నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… కాకినాడ, జూన్ 29, (న్యూస్ పల్స్) Farmers are worried about the lack of irrigation water or crops రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానులు వస్తే తప్ప భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇది అన్నదాతలకు ఆందోళనకు కలిగించే విషయం. ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరడం లేదు. సాగుచేద్దామంటే ధైర్యంచాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పడు తలెత్తాయని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆవేదన చెందుతున్నారునిజానికి ఏటా జూన్, జులై…

Read More

Telangana farmers insurance cut for all of them..? | తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? | Eeroju news

Telangana farmers insurance cut for all of them

తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? హైదరాబాద్ Telangana farmers insurance cut for all of them..? రైతు భరోసా పథకానికి  అనర్హులను ఏరివేసేందుకు  ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని సర్కార్ కృషి చేస్తుంది.     Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Read More

Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Good days for the farmers of Madanapally

మదనపల్లి రైతులకు మంచి రోజులు తిరుపతి, జూన్ 24, (న్యూస్ పల్స్) Good days for the farmers of Madanapally: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టమోటా పంట ఎక్కువగా పండుతుంది. ఇక్కడ ఎర్రబంగారంగా పిలుచుకునే ఈ టమోటో పంటకు మదనపల్లి మార్కెట్ ఆసియా ఖండంలోనే అత్యధిక టమోటో ఉత్పత్తి చేసే మార్కెట్ గా పేరు సంపాదించింది. గత కొన్ని రోజులుగా టమోట ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారింది. గత ఏడాది మార్కెట్లో టమోటా ధర రూ.200 దాటడం తెలిసిందే. ఏ రాష్ట్రంలోనూ టమోటా అంతగా లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల టమోటో పంట సాగు చేస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతమైన మదనపల్లి సమీపంలోని మండలాల్లో అత్యధికంగా టమోటా పడ్డ సాగుతుంది.…

Read More