Polavaram’s hopes are on the Centre | కేంద్రంపైనే పోలవరం ఆశలు | Eeroju news

Polavaram's hopes are on the Centre

కేంద్రంపైనే పోలవరం ఆశలు ఏలూరు, జూన్ 27, (న్యూస్ పల్స్) Polavaram’s hopes are on the Centre పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి, ఇది దశాబ్దాల కల. క్లిష్టమైన డిజైన్ అంతకు మించి సవాళ్లతో కూడిన నిర్మాణం. అనుమతులు.. డిజైన్లు, నిధులు పేరుతో ఏళ్లకేళ్లు గడిచిపోతూనే ఉన్నాయి. అరవై ఏళ్లుగా ఈ ప్రాజెక్టు చర్చల్లోనే ఉంది. రాష్ట్ర విభజన పుణ్యమా అని ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. 2014-19 మధ్య నిర్మాణం పరుగులు పెట్టినా..అత్యంత కీలకమైన సహాయ, పునరావాసంపై మాత్రం  పీటముడి పడిపోయింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చినా తాము డ్యామ్ నిర్మాణానికే నిధులిస్తామని సహాయ, పునరావాసం తమ బాధ్యత కాదని వాదించింది. తర్వాత అంచనాలను తగ్గించేసింది. ఇలాంటి సమస్యలతో వైసీపీ హయాంలో ఐదేళ్లు ఆగిపోవడంతో.. అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే మూడు, నాలుగు…

Read More

Vetriselvi as the new Collector | కొత్త కలెక్టర్ గా వెట్రిసెల్వి | Eeroju news

Vetriselvi as the new Collector

కొత్త కలెక్టర్ గా వెట్రిసెల్వి ఏలూరు, జూన్, 26… Vetriselvi as the new Collector ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులైన కె. వెట్రిసెల్వి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మొదట ప్రకాశం జిల్లాలో శిక్షణా కలెక్టర్ గా పనిచేశారు.  2016 నుంచి ఏడాదిన్నరపాటు మదనపల్లి సబ్ కలెక్టర్ గా పనిచేస్తునే కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిణిగా అధనపు బాధ్యతలు నిర్వహించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ గాను, సమగ్ర శిక్షా ఎస్ పిడిగా పనిచేశారు. 2024 ఫిబ్రవరి నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్ గా ఉన్నారు.  తాజా బదిలీల్లో ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరేట్ లో ఉదయం9.30 గంటలకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలోని అతిపెద్ద రెవిన్యూ డివిజన్ గా…

Read More

వైసీపీకి దూరమైన బీసీలు… | BCs away from YCP… | Eeroju news

వైసీపీకి దూరమైన బీసీలు… ఏలూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) BCs away from YCP : ఏపీలో ప్రతిపక్ష వైసీపీ మొదటిలోనే ప్రశ్నించే గొప్ప అవకాశాన్ని వదులుకుంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీకి సపోర్టు చేశారు. దీంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, మొన్నటి ఎన్నికల్లో మాత్రం అదే బీసీలు కూటమికే జై కొట్టారు. దాని ఫలితమే.. వైసీపీ ఘోర ఓటమి. ఏపీలోనే బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు బీసీ స్లోగన్స్ బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కులగణన చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ గట్టిగా ఈ డిమాండ్ చేసింది కాబట్టే.. దేశవ్యాప్తంగా బలపడింది. కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ లైట్ తీసుకుంది కాబట్టే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.బీసీ నినాదాలు బలంగా వినిపిస్తున్న సమయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. పార్లమెంట్‌లో జగన్…

Read More