ఏనుగుల సమస్యకు ఫుల్ స్టాప్… తిరుపతి, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Elephants ఏపీ – కర్ణాటక రాష్ట్రాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై శుక్రవారం కీలక ఒప్పందం జరిగింది. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపేలా ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఈ కీలక ఒప్పందం జరిగింది. కాగా, చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బెంగుళూరు వెళ్లిన పవన్.. కర్ణాటక మంత్రి, అక్కడి అటవీ అధికారులతో మాట్లాడి కుంకీ ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ‘ఏనుగులు పంట పొలాలు ధ్వంసం చెయ్యడం నా…
Read MoreTag: elephants
The roar of elephants on the ghat road |
ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్ తిరుమల The roar of elephants on the ghat road తిరుమల మొదటి ఘాట్ లో ఎడో మైలు వద్ద ఏనుగులు హల్చల్ చేసాయి. ఏనుగుల గుంపు ఘాట్ రోడ్ దాటాయి. ఏనుగులను చూసిని వాహనదారులు భయాందోళనకు గురైయారు. రంగంలోకి దిగిన న వాహనదారులు. టిటిడి పెట్రోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఏనుగులను అడవిలోకి తరిమివేసారు. ఘాట్ రోడ్లో దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. చంద్రబాబు తిరుమల పర్యటనకు పటిష్టమైన భద్రత | Security tight for Chandrababu’s visit to Tirumala | Eeroju news
Read More