Kaleshwaram Public Inquiry | కాళేశ్వరం బహిరంగ విచారణ… | Eeroju news

కాళేశ్వరం బహిరంగ విచారణ...

కాళేశ్వరం బహిరంగ విచారణ… కరీంనగర్, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Kaleshwaram Public Inquiry కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్‌ లోపాలు .. అవినీతి ఆరోపణలపై నిజాల నిగ్గు తేలే టైమ్‌ వచ్చేసిందా? జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్‌.. బహిరంగ విచారణ చేస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్‌మెసేజ్‌ పాస్‌ చేసింది కమిషన్‌. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు.. ఆర్ధిక అవకతకలపై విచారణ మరింత వేగవంతమైంది. ఈరోజు నుంచి ఐదురోజుల పాటు కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో డిజైన్‌ లోపాలు.. బిల్లుల చెల్లింపుల అక్రమాలు జరిగియానే ఆరోపణలపై శనివారం కల్లా కన్‌క్లూజన్‌కు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుల మాటున అవినీతి ఎత్తిపోతలు ఆరోపణలు, అభియోగాలపై…

Read More

AP new pensions | కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు… | Eeroju news

కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు...

కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు… కాకినాడ, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) AP new pensions ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో తొలగించిన లక్షల మంది లబ్దిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్లపై త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.కొత్త పెన్షన్లకు మంజూరుకు త్వరలో నూతన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అనర్హులను తొలగించేందుకు సిద్దమవుతుంది. అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కార్…

Read More

Tirumala Laddu | లడ్డూ వివాదం… | Eeroju news

లడ్డూ వివాదం.

లడ్డూ వివాదం… నెయ్యి సరఫరా సంస్థకు షోకాజ్ నోటీసులు తిరుమల, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Tirumala Laddu తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది. నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి…

Read More

Kurnool High Court | కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ | Eeroju news

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ కర్నూలు, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Kurnool High Court   కర్నూలులో హైకోర్టు పెడతామని దాన్నే న్యాయరాజధానిగా పిలుస్తామని ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రకటించారు. ఐదేళ్లలో కనీసం హైకోర్టు బెంచ్ కోసం కూడా సిఫారసు చేయలేదు. పైగా సుప్రీంకోర్టులో కర్నూలులో హైకోర్టు అనే విధానాన్ని విరమించుకున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కర్నూలు న్యాయవాదుల డిమాండ్ ను తీర్చాలని అనుకుంటోంది. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయాలని మఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అమరావతికి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసిన తర్వాత.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి జరిగిన ప్రచారంతో.. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది. అది టీడీపీ ఓటమికి కారణం అయింది. వైసీపీ ఈ రాజకీయాన్ని అర్థం చేసుకుని మూడు…

Read More

Tet candidates | టెట్‌’ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, ఒకే రోజు రెండు పరీక్షలు | Eeroju news

టెట్‌’ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, ఒకే రోజు రెండు పరీక్షలు

టెట్‌’ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, ఒకే రోజు రెండు పరీక్షలు విశాఖపట్టణం, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Tet candidates ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్టోబరు 3 నుంచి నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అయితే కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. హాల్‌టికెట్లనూ వేర్వేరుగా విడుదల చేశారు. దీంతో ఆ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. రెండు పరీక్షలూ ఒకేసారి రాయడం సాధ్యం కాదుకాబట్టి ఏదో ఒక పరీక్ష వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ➨ పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు మండలం, చొదిమెళ్ల గ్రామానికి చెందిన సంధ్యాభవానీకి అక్టోబరు 6న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1బి తెలుగు (1 నుంచి 5 వరకు స్పెషల్ స్కూల్స్) పరీక్షకు సమయాన్ని…

Read More

Jagan in Ashta Digbadhanam | అష్ట దిగ్భంధనంలో జగన్….. | Eeroju news

అష్ట దిగ్భంధనంలో జగన్.....

అష్ట దిగ్భంధనంలో జగన్….. విజయవాడ, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Jagan in Ashta Digbadhanam   ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పర్సనల్ స్థాయికి వెళ్లిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారు ప్రతీ ఒక్కరూ. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేయడం కావాలనే ఆయన్ను జైల్లో పెట్టించడం వంటి పనులు చేశారని టిడిపి శ్రేణులు అంటుంటాయి. ఇప్పుడు ఆ వంతు టిడిపికి వచ్చింది. సీఎం చంద్రబాబు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇందులో నిజం ఎంతో కానీ జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సలపనివ్వకుండా ఒక ఇష్యుపై మరొకటి చేరుతోంది. (1) తిరుపతి కల్తీ లడ్డు వివాదం ప్రస్తుతం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని సైతం ఊపేస్తున్న అంశం జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి…

Read More

Pawan kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల | Eeroju news

Pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల   Pawan kalyan – విజయవాడలో ప్రారంభమైన ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్ – చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ – హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ – 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. దీంతో సినిమాలకు ఆయన సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ వెండితెరపై చూసుకొని,…

Read More

Revanth | కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్ | Eeroju news

కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్

కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్ హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Revanth తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు రెడీ అవుతున్నారు. నేతలను అందుకు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలను చావుదెబ్బ తీసి సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకోసం అస్త్రశస్త్రాలను రేవంత్ సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా పథకాలను అందిచి ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలను ప్రారంభించారు. అందుకోసమే రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగడంపైనే చర్చ సాగుతుంది.…

Read More

ITIs and polytechnic | స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు | Eeroju news

స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు

స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) ITIs and polytechnic తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను ‘స్కిల్ యూనివర్సిటీ’ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన విధివిధానాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాల మేరకు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. సిలబస్ అప్‌గ్రేడ్ చేసేందుకు నిపుణుల కమిటీ నియమించి, సూచనలు సలహాలు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే…

Read More

Non-stop trolling on Devara | దేవరపై ఆగని ట్రోలింగ్.. | Eeroju news

దేవరపై ఆగని ట్రోలింగ్..

దేవరపై ఆగని ట్రోలింగ్.. హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Non-stop trolling on Devara దేవర.. జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ అయి వ్యూస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగానే ఎన్టీఆర్‌ మూవీ అంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్‌పై రియాక్షన్స్‌ ఏంటి?ఎక్కడో కొడుతుంది శీనా.. ఏంటి ఈ వెటకారం అనుకుంటున్నారా? దేవర ట్రైలర్‌ చూసిన వారంతా లోలోపల ఎక్కడో అనుకుంటున్న మాట ఇది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి విపరీతమైన ట్రోలింగ్‌ మొదలైంది. ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది ఈ పాన్‌ ఇండియా మూవీ. వీఎఫ్‌ఎక్స్‌ బాలేదంటారు కొందరు. ఆంధ్రావాల టూ అంటారు మరికొందరు. అసలు ఎన్టీఆర్‌ లుకే బాగాలేదంటారు ఇంకొందరు. పాటలు కాపీ అంటారు.. డాన్స్‌ స్టెప్స్‌ కూడా కాపీ అంటారు.…

Read More