కేబీఆర్ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) KBR Park హైదరాబాద్ లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ సరికొత్త నిర్మాణాలు రాబోతున్నాయి. పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.826 కోట్లతో ఈ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది.హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ 6 కొత్త జంక్షన్లు రాబోతున్నాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి.KBR…
Read MoreTag: Eeroju news
Politics around Hydra | హైడ్రా చుట్టూ రాజకీయాలు | Eeroju news
హైడ్రా చుట్టూ రాజకీయాలు హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Politics around Hydra తెలంగాణ రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిపోయింది హైడ్రా. తెలంగాణాలోని మూడు ప్రధాన పార్టీలిప్పుడు మైలేజీ కోసం హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా హైడ్రా కేంద్రంగానే పొలిటికల్ యాక్టివిటీస్ ను పెంచుతున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రాష్ట్రంలో మిగిలిన పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ హైడ్రాతో పక్కకెళ్లిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు హైడ్రానే ఆయుధంగా మారింది. విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అధికార పార్టీ హైడ్రాను అస్త్రంగా ప్రయోగిస్తుంటే…. అధికార పక్షాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు కూడా హైడ్రానే ఆయుధంగా మల్చుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు హైడ్రా ఆక్రమణదారుల్లో గుబులు పుట్టిస్తుండగా, కూల్చివేతలతో నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్.…
Read MoreVijayasai Reddy | టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి…? | Eeroju news
టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి…? విశాఖపట్టణం, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Vijayasai Reddy వైసీపీని వలసలు కుదిపేస్తున్నాయి. పేరున్న నాయకులంతా ఒకరొకరుగా జగన్‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు. జగన్‌కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రులు కూడా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానిక సంస్థల్లో ఆధిక్యం ఉన్న ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజ్యసభ సభ సభ్యులు కూడా జగనకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని అచ్చెన్నాయుడు వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,…
Read MoreMudragada | ముద్రగడ ఇక రాజకీయ సన్యాసమేనా… | Eeroju news
ముద్రగడ ఇక రాజకీయ సన్యాసమేనా… కాకినాడ, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Mudragada కాపు ఉద్యమనేతగా ఎన్నికలకు ముందు వరకూ ఉన్న ముద్రగడ పద్మనాభం తర్వాత వైసీపీలో చేరారు. జగన్ గెలుపు గ్యారంటీ అని బలంగా నమ్మిన ఆయన ఊహించని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ గెలుపుతో ఆయన తనపేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. టీడీపీ కూటమిని బలంగా వ్యతిరేకించిన ముద్రగడ పెద్ద తప్పుచేశారని కాపు సామాజికవర్గంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వకుండా ఆయన జగన్ వైపు వెళ్లడం నచ్చని కాపు నేతలు ముద్రగడ పద్మనాభానికి దూరమయ్యారు.ముద్రగడ పద్మనాభం ఒకరకంగా కాపు సామాజికవర్గం బలంతోనే బలమైన నేతగా ఎదిగారు. కాపు ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎంతో…
Read MoreSatyakumar Yadav as Keraf Address to Controversies | వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా సత్యకుమార్ యాదవ్ | Eeroju news
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా సత్యకుమార్ యాదవ్ అనంతపురం, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Satyakumar Yadav as Keraf Address to Controversies తొలిసారి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి పదవి చేపట్టిన సత్యకుమార్ యాదవ్ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. కూటమిలోని పార్టీలను కలుపుకు పోవడంలో విఫలమయ్యారు. మంత్రి సత్యకుమార్ పై టీడీపీ నేతలు గుర్రుమంటున్నారు. టీడీపీ అధినియకత్వం సత్యకుమార్ చర్యలను అడ్డుకోకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని వెళ్లేవరకూ వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ సత్యకుమార్ మాత్రం టీడీపీ నేతలను, కార్యకర్తలను బేఖాతరు చేస్తూ తన దారిన తాను వెళ్లిపోతున్నారు. ఇది ఒక రకంగా కూటమి పార్టీల్లో చిచ్చు రేపే విధంగానే ఉంది. అసలు విషయానికి వస్తే ధర్మవరంలో ఎన్నికల ముందు వరకూ ఉన్న ఇన్…
Read MoreAndhra Pradesh | మరో 3 వేల కోట్లు అప్పునకు సర్కార్ ప్లాన్ | Eeroju news
మరో 3 వేల కోట్లు అప్పునకు సర్కార్ ప్లాన్ విజయవాడ, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల్లోనే ఏకంగా ఏడుసార్లు రూ.20,000 కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. అందులో భాగంగానే తాజాగా అక్టోబర్ 1న నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు, వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అందుకోసం భారీస్థాయిలో నిధులు అవసరం కానుంది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అప్పు కోసం ఆస్తులను ఇండెంట్ పెడుతుంది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇప్పటివరకు…
Read MoreMLA Kolikapudi Srinivas | కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ | Eeroju news
కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ విజయవాడ, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) MLA Kolikapudi Srinivas తిరువూరు టీడీపీ పంచాయితీ మంగళగిరికి చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిని టీడీపీ శ్రేణులు నిలదీశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. 2 రోజుల కిందట చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో కవిత చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీడియా ప్రతినిధులు కూడా శనివారం చంద్రబాబును కలిశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర పరిస్థితి…
Read MoreTTD Board after Sankranti | సంక్రాంతి తర్వాతే టీటీడీ బోర్డు | Eeroju news
సంక్రాంతి తర్వాతే టీటీడీ బోర్డు తిరుమల, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) TTD Board after Sankranti రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉండే నామినేడెట్ బోర్డు అది… జీవితంలో ఒకసారైనా ఆ బోర్డులో ఏదో ఒక పోస్టులో పనిచేయాలని చాలా మంది కలలు కంటుంటారు. సీఎం నుంచి పీఎం వరకు రికమెండేషన్స్ చేయించుకుంటుంటారు. అలాంటి పోస్టును వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది.ఒకరిద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చినా లిస్టు మాత్రం ఫైనల్ అయిందనే అనుకున్నారు. కానీ, తొలివిడత నామినేడెట్ పోస్టుల జాబితాలో ఆ బోర్డు ఊసే లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో నియామకం జరిగే ఛాయలు కూడా కనిపించడం లేదు. ఇక క్యాలెండర్ మారితేగాని ఆ పోస్టు భర్తీ ఉండదనే తాజా సమాచారం ఆశావహుల ఆశలకు గండికొడుతోందంటున్నారు… ఇంతకీ ఆ క్రేజీ…
Read MoreBunny festival | 12న బన్నీ ఉత్సవం | Eeroju news
12న బన్నీ ఉత్సవం కర్నూలు, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Bunny festival దసరా.. పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సహంగా జరుపుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని దేవరగట్టులో మాత్రం దసరా ఉత్సవాలను విభిన్నంగా జరుపుకుంటారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కర్రల సమరం సాగిస్తారు. పండగ పూట ప్రజలు నెత్తురు చిందిస్తారు. విజయదశమి పండుగ నాడు అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం ఉత్సవంగా జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ యేడు కూడా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు వేదపండితులు. – అక్టోబర్…
Read MoreTS | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం | Eeroju news
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం హైదరాబాద్ TS హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, , గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఘన స్వాగతం పలికారు. Conference of Governors at Rashtrapati Bhavan on 2-3 | 2-3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు | Eeroju news
Read More