లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం… గుంటూరు, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Nara Lokesh నారా లోకేష్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యత పెరిగింది. అటు ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేష్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్క వ్యూహంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంపై చర్చించడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు…
Read MoreTag: Eeroju news
CID notice to TDP leader Kolikapudi | కొలికపూడికి నోటీసులు… | Eeroju news
కొలికపూడికి నోటీసులు… విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) CID notice to TDP leader Kolikapudi టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత ఐదేళ్లుగా గట్టిగానే వాయిస్ వినిపించారు. అందుకే చంద్రబాబు పిలిచి మరి తిరువూరు టికెట్ కేటాయించారు. ఆయన గెలుపు కష్టమని అంతా భావించారు. కానీ టిడిపి తో పాటు కూటమి సమన్వయంతో పనిచేయడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తన గెలుపునకు కృషి చేసిన సొంత పార్టీ శ్రేణులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొలికపూడి. ఇలా గెలిచారో లేదో యంత్రాలతో సిద్ధమయ్యారు. ఓ వైసీపీ నేత ఇంటిని నేలమట్టం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అంతటితో…
Read MoreDharmavaram Panchayat | తెగని ధర్మవరం పంచాయితీ….. | Eeroju news
తెగని ధర్మవరం పంచాయితీ….. అనంతపురం, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Dharmavaram Panchayat ధర్మవరం.. ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు కేరాఫ్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇష్యూతో ధర్మవరంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లిఖార్జునను తీసుకురావడం..లోకల్ టీడీపీ క్యాడర్‌కు..లీడర్లకు నచ్చడం లేదు. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి సత్యకుమారే మల్లిఖార్జునను తిరిగి మున్సిపల్ కమిషనర్‌గా తెచ్చారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.ప్రస్తుత ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున..గత వైసీపీ హయాంలో కూడా మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు మల్లిఖార్జున అండగా నిలిచారని..మున్సిపల్ కమిషనర్ సహకారంతో కేతిరెడ్డి రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మల్లిఖార్జున తమను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహంతో ఉంది టీడీపీ క్యాడర్.వైసీపీ కండువా కప్పుకుంటేనే పనులు చేసి పెడతానని హింసించారని…
Read MoreRajya Sabha | ఆ ముగ్గురికే రాజ్యసభ… | Eeroju news
ఆ ముగ్గురికే రాజ్యసభ… హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Rajya Sabha బంపర్ మెజార్టీతో గెలిచినా రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. టీడీపీ నేతలు రాజ్యసభలో అడుగు పెట్టాలంటే మరో రెండుమూడేళ్లు వెయిట్ చేయకతప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో ముగ్గురు ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యులు..రిజైన్ చేశారు. సీఎం చంద్రబాబు బాబు మార్క్ పాలిటిక్స్‌తో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు సీట్లు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలంగా ఉన్న టీడీపీ కూటమికే దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు కూటమి నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి 11 మంది వైసీపీ నేతలనే ఎంపీలుగా ఉన్నారు. మొత్తం కోటా…
Read MoreJanasena in Plan B | ప్లాన్ బీలో జనసేన… | Eeroju news
ప్లాన్ బీలో జనసేన… విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Janasena in Plan B ఏపీలో జనసేన పార్టీ రోజురోజుకు బలోపేతమవుతోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ ను పెంచుకోవడంలో జనసేన ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఏపీలో కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు కృతజ్ఞతగా.. సీఎం చంద్రబాబు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే పాలనా పరమైన అంశాలపై దృష్టి సారించిన పవన్.. పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకొనేందుకు కూడా కసరత్తు ప్రారంభించారనే చెప్పవచ్చు. అందులో భాగంగా ఇటీవల పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరగా.. వారిని సాదరంగా ఆహ్వానించారు పవన్. ఇప్పటికే బీజేపీ మద్దతు గల జనసేన పార్టీ క్యాడర్…
Read MoreKodali Nani VS Vallabhaneni | లైట్ తీసుకున్న కొడాలి… వల్లభనేని | Eeroju news
లైట్ తీసుకున్న కొడాలి… వల్లభనేని విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Kodali Nani VS Vallabhaneni శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీని కుదిపేస్తుంది. అసలే ఓటమి భారం ఒకవైపు.. మరోవైపు కీలక నేతల వలసలతో కుంగిపోతున్న ఆ పార్టీ తిరుమల వ్యవహారంలో తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి నానా పాట్లు పడుతుంది. దానిపై రెండు సార్లు మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ తాను క్రిస్టియన్‌నని ఒప్పుకున్నారు. తిరుమలకు వస్తానని ప్రకటించిన ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడక ఏవేవో కారణాలు చెప్పి ఆ యాత్రను కాన్సిల్ చేసుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు.. అయితే ఆయనకు వీరవిధేయులే దాన్ని పాటించకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ వివాదం వ్యవహారం ముదురుతూ…
Read MoreGoverning Council after Brahmotsavam | బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి..? | Eeroju news
బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి..? తిరుమల, అక్టోబరు 1 , (న్యూస్ పల్స్) Governing Council after Brahmotsavam ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలై వారం గడుస్తోంది. గత వారం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, పాలక మండలి సభ్యుల్నినియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నాయకులు, పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి అనుభవం, సామర్థ్యానికి తగ్గ పోస్టుల్లో నియమించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, కీలకమైన పదవుల నియామకంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం గుర్తింపు ఉన్న పదవుల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ వీడటం లేదు. గత వారమే టీటీడీ ఛైర్మన్ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుందని విస్తృతంగా ప్రచారం…
Read MoreHarish Rao VS Revanth Reddy | రేవంత్…. సుద్దపూసల మాటలు ఆపు | Eeroju news
రేవంత్…. సుద్దపూసల మాటలు ఆపు హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Harish Rao VS Revanth Reddy జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు రాజకీయ రంగు పులుముకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఇండ్లు కూల్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉందని, కానీ సుద్దపూస లెక్క మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని.. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో రేవంత్ రెడ్డి ఇల్లు ఉండగా, సీఎం తమ్ముడి ఇల్లు అయితే FTL పరిధిలో ఉందని.. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల ఇండ్ల జోలికి రావాలని సెటైర్ వేశారు. అధికారం చేతిలో ఉంది కనుక మీకో న్యాయం, పేద ప్రజలకు…
Read MoreHydra | హైడ్రా బాధితుల దీక్ష | Eeroju news
హైడ్రా బాధితుల దీక్ష ఎంఐంఎం కార్పోరేటర్ల అరెస్టు హైదరాబాద్ Hydra సోమవారం ఉదయం కిషన్ బాగ్ ప్రజానీకం, ఎంఐఎం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కిషన్ బాగ్ హుస్సేన్ పాషా, దూద్ బౌలి కార్పొరేటర్ మహ్మద్ సలీం, రాంనాస్త్పురా మహ్మద్ ఖాదర్, సులేమాన్ నగర్ కార్పొరేటర్ మహ్మద్ నవాజ్, పాతబస్తీ కిషన్ బాగ్ హైడ్రా బాధితుల నిరసనలో పాల్గొని దీక్షను ప్రారంభించారు. బహదూర్పురా ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా బహదూర్పురా పోలీసులు బహదూర్పురా కార్యాలయానికి చేరుకుని ఎంఐఎం కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. Hydra in Hyderabad… thunderbolts | హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు | Eeroju news
Read MoreCheck if your home is a safe zone | మీ ఇల్లు సేఫ్ జోన్ లా ఉందా… చెక్ చేసుకోండి ఇలా… | Eeroju news
మీ ఇల్లు సేఫ్ జోన్ లా ఉందా… చెక్ చేసుకోండి ఇలా… హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) Check if your home is a safe zone మొన్న ఇళ్లు కొన్నా.. నేడు హైడ్రా నోటీస్ వచ్చింది. ఇదేంది భయ్యా.. ఏమి అర్థం కావడం లేదు.. మోసపోయాను భయ్యా.. అనే మాటలు ఇటీవల మనకు హైదరాబాద్ లో వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం స్థలం కొనుగోలు చేసే ముందు ఆస్థలం చెరువులు, కుంటల పరిధిలో ఉందా లేదా అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోవడమే. అయితే హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని, వరదల సమయంలో భారీ నష్టాలు చవిచూసే అవకాశం లేకుండా.. చెరువులు, కుంటల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకై హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి…
Read More