లిక్కర్ షాపులపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మక్కువ ఏలూరు, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) AP Wine Shop Tenders ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా లిక్కర్ గురించే డిస్కషన్ నడుస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎక్కడ నలుగురు కలిసినా వైన్ షాపుల గురించే మాట్లాడుకుంటున్నారు. లిక్కర్ బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు టెండర్లు వేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో.. యువత వాటిని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు సాఫ్ట్…
Read MoreTag: Eeroju news
Amaravati | అమరావతిలో కనిపించని రియల్ బూమ్ | Eeroju news
అమరావతిలో కనిపించని రియల్ బూమ్ విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి కూటమి ప్రభుత్వంలో కూడా ఒడిదుడుకులు తప్పడం లేదు. రాజధాని నిర్మాణంపై జరిగిన రాద్ధాంతం ఏపీ రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచినా ఇంకా మార్కెట్‌పై నమ్మకం రావట్లేదు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందోననే ఆందోళన నిర్మాణ రంగాన్ని వేధిస్తోంది.ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ రంగం 2020 నుంచి తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తోంది. 2019లో ఇసుక తవ్వకాలపై నిషేధంతో మొదలైన ప్రతిష్టంభన మూడు రాజధానుల ప్రకటన తర్వాత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. క్రమబద్దమైన అభివృద్ధి, స్థలాల కొరత కారణంగా చిన్న పట్టణాలు మొదలుకుని, పది లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలు, పదిలక్షల జనాభాకు పైబడిన…
Read MoreNagababu | పెద్దల సభకు నాగబాబు | Eeroju news
పెద్దల సభకు నాగబాబు విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Nagababu ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కూటమి నేతలు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన..రెండు టీడీపీకి దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో రాజ్యసభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసారు. దాంతో రాజ్యసభలో 11 మంది…
Read MoreCongress | కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ నాయకులు | Eeroju news
కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ నాయకులు విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Congress ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచిందా? వైసీపీ లేని లోటును భర్తీ చేసే పనిలో పడిందా? తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత ఫ్యాన్ పార్టీ డౌన్ ఫాల్ అయ్యిందా?లడ్డూ వ్యవహారం తర్వాత కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.తిరుమల లడ్డూ వ్యవహారంపై గత వైసీపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దాని నుంచి తప్పుకునేందుకు కుంటుసాకులు వెతుకుతోంది. ఒకప్పుడు ఆ పార్టీ నేతలు సీబీఐ విచారణ కావాలంటూ గొంతెత్తారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పెషల్ సిట్ వేయడంతో ఆ పార్టీ నేతలకు నోటి వెంట మాట రాలేదు. సింపుల్‌గా చెప్పాలంటే లడ్డూ వ్యవహారంపై తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధినేత జగన్. సిట్ లేదు.. బిట్టు…
Read MoreNara Lokesh | పట్టుబిగిస్తున్న నారా లోకేష్ | Eeroju news
పట్టుబిగిస్తున్న నారా లోకేష్ విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Nara Lokesh నారా లోకేష్ పై ప్రత్యర్థులు చేయని ప్రచారం లేదు. కానీ తనకు తానుగా పనితనం నిరూపించుకుని ముందుకు సాగారు లోకేష్. ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. పోగొట్టుకున్న చోట వెతుక్కున్నారు. గెలిచిన తర్వాత హంగు ఆర్భాటానికి దూరంగా ఉన్నారు. తనకు దక్కిన మంత్రి పదవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. తనదైన మార్కు కనిపించేలా చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.గత ఐదేళ్ల వైసిపి పాలనలో విద్యావ్యవస్థలో అనేక లోపాలు వెలుగు చూశాయి. వాటిని సరి చేసే పనిలో ఉన్నారు లోకేష్. నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని వైసిపి ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వచ్చారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.పాఠశాలల సర్దుబాటు,విలీన ప్రక్రియతో వేలాది విద్యాసంస్థలు…
Read MoreAkkineni Nagarjuna argument | కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన | Eeroju news
కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Akkineni Nagarjuna argument ప్రముఖ సినీ నటుడు నాగార్జున తాజాగా కోర్ట్ ముందు హాజరై.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా కోర్టు ముందు హాజరైన నాగార్జున మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్నీ కూడా అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం పై ఇలాంటి ఆరోపణలు చేయడం మమ్మల్ని మనోవేదనకు గురి చేసింది అంటూ తెలిపినట్టు సమాచారం.ముఖ్యంగా మంత్రి మాట్లాడిన మాటలు అన్నీ కూడా టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ కూడా ప్రచురితం చేశాయి. దీనివల్ల మా కుటుంబం…
Read MoreKolkata | కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా | Eeroju news
కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా కోల్ కత్తా, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Kolkata కొల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన మెడికల్ విద్యార్థి ఆత్యచార ఘటన దేశ వ్యాప్తంగా దూమారం రేపింది. ఈ ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో తీవ్రంగా నిరసన తెలిపారు. వారి నిరసనకు సీఎం మమతా బెనర్జీ దిగి వచ్చిన వారి కోపం తగ్గాలేదు. ఈ ఘటనలో తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ వైద్యులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. తాజాగా ఈ దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు తమ మద్దతును తెలిపారు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్ వైద్యులు నిరాహార దీక్షల్లో పాల్గొని సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలోని 50…
Read MoreAzharuddin in ED investigation.. | ఈడీ విచారణకు అజార్ | Eeroju news
ఈడీ విచారణకు అజార్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Azharuddin in ED investigation.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈడీ ఇచ్చిన నోటీసులు మేరకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. 2020-2023 మధ్య కాలంలో అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపింది. రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌లో కూడా అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అజారుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. Mahesh Babu Went To Foreign Again | Mahesh Babu New Look |…
Read MoreJagadishwar Reddy challenge to Bhatti | భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్ | Eeroju news
భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Jagadishwar Reddy challenge to Bhatti మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆయన మండిపడ్డారు. బహిరంగ సవాల్ కూడా విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలతో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లింది. రూ. వందల కోట్లు కొల్లగొట్టి కడుపులు నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణం కాదా? భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం ప్రభుత్వానికి అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ముందా..? చెరువుల విషయంలో భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా..? గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఎలా ఉందనేదానిపై…
Read MoreDuvvada Srinivas – Divvela Madhuri | ట్రెండింగ్ లో మాధురి వంటలు | Eeroju news
ట్రెండింగ్ లో మాధురి వంటలు శ్రీకాకుళం, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Duvvada Srinivas – Divvela Madhuri ఆమె వయసు 33.. ఆయన వయసు ఫిఫ్టీ ప్లస్.. అయినా ప్రేమకు వయసేంటని ఇద్దరు నిరూపించారు. కుటుంబ వ్యవహారం రోడ్డున పడినా సరే.. తమ ప్రేమకు లేరు ఎవ్వరు అడ్డు అన్నట్టు వ్యవహారం సాగుతోంది. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ప్రేయసి దివ్వెల మాధురి ప్రేమ వ్యవహారం గురించే.వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్వెల మాధురితో సహజీవినం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారం ఇప్పు గత కొద్దిరోజులుగా ఏపీ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. అయినా కూడా మాధురి ఎక్కడ తగ్గడం లేదు.…
Read More