Rains in Telangana | తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు | Eeroju news

తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్ అక్టోబర్ 14 Rains in Telangana తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలుపడుతాయని చెప్పింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ…

Read More

Ratan Tata | టాటా గ్రూప్ వారుసులెవరు.. | Eeroju news

Ratan tata

టాటా గ్రూప్ వారుసులెవరు.. ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata | టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆయన్ను ద్వేషించే వారెవరూ లేరని ఓ సందర్భంలో రతన్‌ టాటానే స్వయంగా అన్నారు. ఏ వ్యాపారవేత్తకు ఇంత గౌరవం లభించలేదు. అయితే ప్రస్తుతం ఆయర మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రతన్‌ టాటా ఆజన్మ బ్రహ్మచారి. వారసులు లేనందున టాటా గ్రూప్‌ సంస్థల పగ్గాలు ఎవరు…

Read More

Prime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ, Prime Minister Modi మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం మోదీ హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం అని మోదీ తెలిపారు. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news

Read More

Karimnagar | కరీంనగర్ లో పొన్నాల పవర్ చూపిస్తారా | Eeroju news

కరీంనగర్ లో పొన్నాల పవర్ చూపిస్తారా

కరీంనగర్ లో పొన్నాల పవర్ చూపిస్తారా కరీంనగర్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Karimnagar తెలంగాణలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రిగా పొన్నం ప్రభాకర్ కొనసాగుతుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని గంపెడు ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో ఒక్కటి కూడా మంత్రి అనుచరులకు, ఆయన ప్రతిపాదించిన వారికి దక్కడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.‌ తాజాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సత్తు మల్లయ్యను ఎంపిక చేయడంతో పదవులు ఆశించిన వారు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లయ్యను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. సీఎం…

Read More

Revanth Reddy | రుణమాఫీపై రేవంత్ క్లారిటీ | Eeroju news

రుణమాఫీపై రేవంత్ క్లారిటీ

రుణమాఫీపై రేవంత్ క్లారిటీ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Revanth Reddy రుణ మాఫీ చేయలేదు… చేయలేదు… ఇదీ బీఆర్ఎస్, బీజేపీ వాదన. మాఫీ చేశాం.. చేశాం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ క్లారిఫికేషన్. అధికార విపక్షాల మధ్య రైతు రుణమాఫీ గురించి రోజూ ఇవే సేమ్ టు సేమ్ డైలాగ్స్. మ్యాటర్ ఎటూ తెగడం లేదు. మాఫీ జరిగిందని ఒకరు… కాలేదని ఇంకొకరు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కూడా రంగంలోకి దిగేశారంటే సీన్ ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ గురించి ఒక రకమైన నెగెటివ్ ప్రచారాలకు విపక్షాలు తెర లేపితే.. పాజిటివిటీ యాంగిల్ లో ప్రభుత్వం దూసుకెళ్తుంది. మరి రుణ మాఫీ జరిగింది నిజమా? అబద్ధమా..?తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆవేశంగా మాట్లాడారు.. తెలంగాణలో రైతు రుణమాఫీపై స్పందించారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా…

Read More

TDP | టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా | Eeroju news

టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా

టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా హైదరాబాద్, అక్టోబరు 9 (న్యూస్ పల్స్) TDP అదొక సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల పార్టీ. ఆ పార్టీ ఏర్పాటు చేసింది తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎదురు లేదు.. తిరుగు లేదు. కానీ విభజన అనంతరం ఏపీలో ఆ పార్టీ ప్లేస్ పదిలంగానే ఉంది. ప్రస్తుతం అధికారంలో కూడా ఉంది. ఆ పార్టీ ఏదో కాదు టీడీపీనేగత ఎన్నికల్లో కూటమి జనసేన, బీజేపీతో కలిసిన టీడీపీ ఎన్నడూ లేనంతగా ప్రజాదరణతో గెలిచి, ప్రపంచాన్ని ఏపీ వైపు చూసేలా చేసింది. ఏపీలో బలంగా ఉన్న ఈ పార్టీ.. తెలంగాణలో అంత ప్రభావం చూపలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తన పాగా వేయాలని టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు…

Read More

Telangana | సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ | Eeroju news

సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్

సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Telangana రాత్రికి రాత్రే ఏ అద్భుతమూ జరగదు. ఎవరి చేతుల్లోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం అంతకంటే లేదు. ఉన్నదల్లా సంకల్ప బలమే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే సంకల్పంతో ఉన్నారు. రాజకీయంగా కాస్త నష్టమైనా సరే.. కోటి మందికి పైగా ఉండే హైదరాబాదీల కోసం, నల్గొండ ప్రజల కోసం మూసీకి మహర్దశ తీసుకొస్తానంటున్నారు. అందరి ముసుగులు తొలగిస్తానంటున్నారు.సబర్మతి విషయంలో మోడీ, థేమ్స్ విషయంలో ఇంగ్లండ్ పాలకుల సంకల్పానికి నిదర్శనంగా అవిప్పుడు వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్లుగా మారాయి. పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఒకసారి మన మూసీ నది దగ్గరికి వద్దాం. మూసీ అలాగే ఉండాలి.. ఎవరినీ ఇక్కడి నుంచి తరలించొద్దు. పేదల ఇండ్లు కూల్చొద్దు.…

Read More

Hyderabad | ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… | Eeroju news

ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా...

ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Hyderabad కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వం సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. స‌ర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్.. ద‌శాబ్దాల క్రితం నాటి మ్యాప్‌ల‌ను పరిశీలించారు. అందులోని చెరువులు, నాలాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు. గొలుసు క‌ట్టు చెరువుల‌కు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహాన‌గ‌రంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు స‌ర్వే ఆఫ్ ఇండియాతో క‌లిసి హైడ్రా ప‌ని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. స‌ర్వే ఆఫ్ ఇండియా కార్యాల‌యానికి మంగ‌ళ‌వారం హైడ్రా…

Read More

Arvind Kejriwal | ఆప్ కు కలిసిరాని హర్యానా | Eeroju news

ఆప్ కు కలిసిరాని హర్యానా

ఆప్ కు కలిసిరాని హర్యానా న్యూఢిల్లీ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Arvind Kejriwal కాంగ్రెస్ కంటే ముందు హర్యానాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. హర్యానా లో అధికారంలోకి రావాలని భావించిన ఆయన.. ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హర్యానాకు పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉంది. కానీ అదే మ్యాజిక్ ను హర్యానాలో కంటిన్యూ చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేరంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హర్యానాలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఓటమికి అనేక…

Read More

BJP | ఓటమి నుంచి కోలుకుని… తిరుగు లేని స్థాయికి… | Eeroju news

భారతీయ జనతా పార్టీ నాయకత్వం

ఓటమి నుంచి కోలుకుని… తిరుగు లేని స్థాయికి… ఛండీఘడ్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) BJP పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్రమైన అంతర్మథనం లో పడిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఫలితాలను ప్రకటించాయిఅయితే వీటన్నింటిని పక్కనపెట్టి భారతీయ జనతా పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి త్వరగా కోలుకుంది. వేగంగా పుంజుకుని అధికారాన్ని దక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సామాజిక ఇంజనీరింగ్ నుంచి ఎన్నికల వ్యూహాల వరకు.. అన్నింటికీ పదును పెట్టి..…

Read More