YS Jagan | గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లలో జగన్ బుక్కైనట్టేనా | Eeroju news

గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లలో జగన్ బుక్కైనట్టేనా

గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లలో జగన్ బుక్కైనట్టేనా విజయవాడ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) YS Jagan అమెరికాలో కేసు.. దేశాన్ని ఊపేస్తున్న వ్యవహారం.. అపోజిషన్‌ నేతను టార్గెట్‌ చేస్తున్న తీరుతో.. సోలార్‌ పవర్ కొనుగోళ్ల కేసు ఓవర్‌ టు ఏపీ అయిపోయింది. దేశం మొత్తం అదానీ సెంట్రిక్‌గా చర్చ జరుగుతుంటే ఏపీలో మాత్రం జగన్‌ను కార్నర్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్‌ కొనుగోలు అగ్రిమెంట్‌ వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ గౌతమ్‌ అదానీతో పాటు ఆయన సన్నిహితులపై కేసు పెట్టింది.2021లో ఏపీ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్‌ను కొనడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని..ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం ఉన్నారని ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక…

Read More

Airport in Palasa Constituency | పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్ | Eeroju news

Airport in Palasa Constituency | పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్

  పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్ పలాసలో భూ సేకరణ రగడ శ్రీకాకుళం, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Airport in Palasa Constituency పలాస నియోజకవర్గంలో నూతన ఎయిర్‌పోర్ట్ ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుచోట్ల స్థలాన్ని పరిశీలించి ఎయిర్ పోర్ట్ అథార్టీకి ప్రాథమికంగా నివేదికను అందజేశారు. ఈ మేరకు రెండు రోజులపాటు అధికారుల బృందం పర్యటించి పరిశీలిస్తోంది. ఈ మేరకు గురువారం కేంద్ర బృందానికి ఆర్డీవో స్థలాలను చూపించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం తెలిసిందే. ఈ మేరకు ఎయిర్పోర్టుకు చెందిన బృందం రావడంతో పలాస ఆర్డీవో జి. వెంకటేశ్వరరావు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించిన స్థలాలను పరిశీలించారు. ఎయిర్ పోర్టుకు 1383.71 ఎకరాల విస్తీర్ణం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో 295.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, రైతుల నుంచి…

Read More

Minister Narayana on Amaravati | అమరావతి రాజధాని కోసం గెజిట్ దిశగా అడుగులు | Eeroju news

Minister Narayana on Amaravati | అమరావతి రాజధాని కోసం గెజిట్ దిశగా అడుగులు

అమరావతి రాజధాని కోసం గెజిట్ దిశగా అడుగులు అమరావతి, నవంబర్ 37, (న్యూస్ పల్స) Minister Narayana on Amaravati   ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్‌2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని పార్లమెంటు లో కేంద్రం గతంలోనే స్పష్టం గా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని గడువు జూన్‌2తో ముగిసిపోయింది. దానిని పొడిగించడం, యథాతథ స్థితిని కొనసాగించడం వంటి నిర్ణయాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం…

Read More

TTD Posts | టీటీడీలో కీలక పదవుల భర్తీకి ముహూర్తం | Eeroju news

టీటీడీలో కీలక పదవుల భర్తీకి ముహూర్తం

టీటీడీలో కీలక పదవుల భర్తీకి ముహూర్తం తిరుమల, నవంబర్ 27, (న్యూస్ పల్స్) TTD Posts టీటీడీలో కీలక పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఎస్వీబీసీ ఛైర్మన్, ఎస్వీఈటీఏ ఛైర్మన్, ఎస్‌వీబీసీ చైర్మన్ ప‌ద‌వితో పాటు ఎస్‌వీబీసీ సీఈవో, అడ్వైజ‌ర్, చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వుల కోసం కూటమి పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు.తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)లో కీల‌క ప‌ద‌వుల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇప్పటికే ఆశావ‌హులు ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు. ఆ ప‌ద‌వుల‌ను సొంతం చేసుకునేందుకు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు.టీటీడీ అనుబంధ విభాగాలుగా ఉన్న శ్రీ వెంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ (ఎస్‌వీబీసీ) ఛైర్మన్‌, శ్రీ వెంక‌టేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఎస్‌వీఈటీఏ) చైర్మన్ నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధప‌డుతోంది. ఈ రెండు విభాగాలు టీటీడీలో కీల‌క‌మైన ప‌ద‌వులుగా ఉన్నాయి. వాటి…

Read More

Andhra Pradesh | ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు | Eeroju news

ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు

ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు నెల్లూరు, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకేవేళ ఆరోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2న, లేదంటే వచ్చే నెల 1న రెండు నెలల పెన్షన్లను పొందొచ్చని కూటమి ప్రభుత్వం తెలిసింది. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది.సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు సెలవు అయితే…

Read More

MLC Jayamangala Venkataramana | వైసీపీలో జంపింగ్స్ ఆగేదెన్నడు | Eeroju news

వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా

వైసీపీలో జంపింగ్స్ ఆగేదెన్నడు విజయవాడ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) MLC Jayamangala Venkataramana   ఎన్నికల్లో పరాజయం తర్వాత ఏ పార్టీకి అయినా సమస్యలు వస్తాయి. కొంత మంది నేతలు వెళ్లిపోతారు. అయితే వారికి భవిష్యత్ పై ఆశలు కల్పించి పార్టీ మారకుండా చేసుకునేలా ఆ పార్టీ పెద్దలు ప్రయత్నించాల్సి ఉంది. వైఎస్ఆర్‌సీపీకి ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామా చేస్తున్నా వారికి సర్ది చెప్పేందుకు పెద్దగా ఎవరూ ప్రయత్నించడం లేదు. ఏరి కోరి పార్టీలోకి తీసుకు వచ్చిన నేతలు కూడా పదవులకు కూడా రాజీనామాలు చేసి వెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉంటాయని భావిస్తున్నారు. వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఆయనను టీడీపీ నుంచి ప్రత్యేకంగా పదవి ఆఫర్ చేసి మరీ వైసీపీలో చేర్చుకున్నారు. తీరా…

Read More

PAN card | కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం! | Eeroju news

కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం!

కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం! న్యూఢిల్లీ నవంబర్ 26 PAN card ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ‘పాన్ 2.0’ కార్డును ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పౌరులు తాము మళ్లీ కొత్త పాన్ కార్డుకు అప్లయ్ చేయాలా? అని ఆలోచిస్తున్నారు. కానీ అలా చేయనవసరం లేదు. మీ ప్రస్తుత పాన్ కార్డు చెల్లుబాటవుతుంది. సిస్టం డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం ఈ ‘పాన్ కార్డు 2.0’ ను తేబోతున్నారు.కేంద్ర మంత్రి వైష్ణవ్ కొత్త పాన్ కార్డులను ప్రవేశపెడుతున్నామని ప్రకటించినప్పుడు పాన్ కార్డుకు ‘క్యూఆర్ కోడ్’ ను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తాలూకు ‘డిజిటల్ ఇండియా విజన్’ కు అనుగుణంగా ఈ కొత్త క్యూఆర్ పాన్ కార్డును ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా ‘పాన్’ను కామన్ బిజినెస్ ఐడెంటిఫయ్యర్ గా చేయబోతున్నారు.…

Read More

Telangana | హరీష్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు | Eeroju news

హరీష్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

హరీష్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హైదరాబాద్ Telangana తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్. నాయుడు, మంగళవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావు ను అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, హరీష్ రావు, నాయుడు కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడు, , కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. టీటీడీ చైర్మన్గా నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన…

Read More

Hyderabad | డేంజర్ జోన్ లో హైదరాబాద్ | Eeroju news

Hyderabad

డేంజర్ జోన్ లో హైదరాబాద్ హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Hyderabad దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వాయుకాలుష్యం. అవును.. ఇప్పుడు ఢిల్లీలో ఏ మూల చూసిన వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇది రోజురోజుకీ పరుగుతుంది. అక్కడి కాలుష్య చేయి దాటిపోయింది మరీ.. ప్రస్తుతం ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో సగటు గాలి నాణ్యతా సూచీ 500 మార్కులు దాటేసింది. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే దక్షిణాదిన ఢిల్లీ మాదిరే మరో కాలుష్య నగరం తయారవుతోంది. అది హైదరాబాదే. ఈ మహానగరానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన వారు ఉపాధి పొందుతుంటారు. విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసికుని ఉంటున్నారు. ఇలాంటి హైదరాబాద్ నగరాన్ని కాలుష్య భూతం కబలిస్తుంది. గత వారం రోజులుగా ఈ మహానగరంలో…

Read More

Hyderabad | తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు | Eeroju news

తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు

తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Hyderabad ప్రస్తుతం ఉన్న శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు కాకుండా.. మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల వరంగల్ విషయంలో క్లారిటీ వచ్చింది. మరో 3 ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణలో శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉన్నా.. ప్రయాణికులకు అందుబాటులో లేదు. కేవలం ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యామైన అంశాలు ఇలా ఉన్నాయి. 1.ఇటీవల జరిగిన వరంగల్‌ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2.ప్రభుత్వం తీసుకున్న చర్యలతో…

Read More