Russia Visa | వీసా లేకుండా రష్యా టూర్… | Eeroju news

వీసా లేకుండా రష్యా టూర్...

వీసా లేకుండా రష్యా టూర్… మాస్కో, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Russia Visa భారత్‌ నుంచి ఏటా వందల మంది రష్యాకు వెళ్తుంటారు. మన దేశం నుంచి రష్యాకు వెళ్లడానికి వీసా తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి వీసా లేకున్నా భారతీయులు రష్యా వెళ్లొచ్చు వీసా.. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నప్పుడు వీసా తప్పనిసరి. మన దేశం నుంచి ఏటా వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వ్యాపారాల నిమిత్తం కొందరు వెళితే.. ఉపాధి, ఉద్యోగాల కోసం కొందరు. ఉన్నత చదువుల కోసం మరికొందరు.. ఇక సందర్శన కోసం చాలా మంది వెళ్లొస్తున్నారు. అయితే వీరందరికీ వీసా తప్పనిసరగిగా ఉండాలి. అయితే తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. ఈ…

Read More

Thalapathy Vijay | విజయ్ కు అంత వీజీయేం కాదు | Eeroju news

విజయ్ కు అంత వీజీయేం కాదు

విజయ్ కు అంత వీజీయేం కాదు చెన్నై, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Thalapathy Vijay   ముందుగా విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైనది. జనం భారీగా వచ్చారు. ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. విజయ్ పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారు. కానీ ఇక్కడే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి రోజులు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజుకి రాజకీయాలలో సినీ రంగం నుంచి వచ్చిన వారి పాత్ర ఉన్నప్పటికీ.. వారి ప్రభావం కొంతవరకే.. గతంలో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తిరుగులేని ప్రపంచనాన్ని సృష్టించారు. కరుణానిధి తన సత్తా చాటారు. జయలలిత ఏకంగా…

Read More

Jagan and Sharmila | జగన్ వ్యూహాత్మక తప్పిదం… | Eeroju news

జగన్ వ్యూహాత్మక తప్పిదం...

జగన్ వ్యూహాత్మక తప్పిదం… విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Jagan and Sharmila ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ మొత్తం అంశంలో వైఎస్ఆర్‌సీపీ చివరికి వెనక్కి తగ్గింది. ఇక ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ నేతలకు సందేశం పంపింది. ఆస్తుల విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే వాదనలు వినిపించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో జరిగిన డ్యామేజ్‌ను మాత్రం కవర్ చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని…

Read More

Drone services | ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు | Eeroju news

ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు

ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Drone services టెక్నాలజీ రోజురోజుకు ఓ రేంజ్‌లో అప్‌డేట్ అవుతుంది. సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటుంది. తాజాగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ అప్‌గ్రేడేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టెక్నాలజీని హెల్త్ సెక్టార్‌లో కూడా మిక్స్ చేసి.. అద్భుతాలు చేయాలని కేంద్రం ప్రణాళికలు పెట్టుుకుని ముందుకు వెళ్తుంది. మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఎయిమ్స్‌ వైద్యులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష నిర్వహించారు. దానిలో భాగంగా.. ఎయిమ్స్‌ నుంచి నూతక్కి పీహెచ్‌సీ వరకూ డ్రోన్‌ను ప్రయోగించారు. ఓ మహిళా రోగి నుంచి బ్లెడ్ శాంపిల్ సేకరించిన డ్రోన్‌.. అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తిరిగొచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ నుంచి…

Read More

Mahidhar Reddy | మహీధరరెడ్డికి బుజ్జగింపులు… తలొగ్గేనా | Eeroju news

మహీధరరెడ్డికి బుజ్జగింపులు... తలొగ్గేనా

మహీధరరెడ్డికి బుజ్జగింపులు… తలొగ్గేనా ఒంగోలు, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Mahidhar Reddy ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా వున్న మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి పార్టీ మారబోతున్నాడనే టాక్ జోరుగా నడుస్తోంది. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిధర్ రెడ్డి మొన్నటి ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా వుంటూ వస్తున్నారు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో ముందు నుంచి మానుగుంట, దివి కుటుంబాల మధ్య రాజకీయాలు నడుస్తుండేవి. ఆ రెండు కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యవారు.ఆరు దశాబ్దాల నుంచి కందుకూరు నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తుంది మానుగుంట కుటుంబం. మహిధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో…

Read More

Dharmana Prasada Rao | పక్క చూపులు చూస్తున్న ధర్మాన | Eeroju news

Dharmana Prasada Rao

పక్క చూపులు చూస్తున్న ధర్మాన శ్రీకాకుళం, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Dharmana Prasada Rao రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ ఆయన. వైసీపీకి చెందిన ఆ నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మౌనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు అంటే తెలుగు రాస్ట్రాలలో తెలియనివారు ఉండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూాహరచనలో ఆయనది అందెవేసిన చేయి. ఇంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరకు తాను ఎంతగానో ఇష్టపడే దివంగత నేత Y.S. రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది…

Read More

Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ | Eeroju news

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ అక్టోబర్ 30 Ayushman Bharat 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ…

Read More

KTR | మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు | Eeroju news

మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు

మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు హైదరాబాద్ అక్టోబర్ 30 KTR మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇడి దాడులు చేసి నెలరోజులు కావస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బిజెపి, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారీగా డబ్బులు దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చినా కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇడి దాడులు ముగిసిన వెంటనే అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు చేశారు.తెలంగాణలో బకాసుర రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్‌ పాలన పేదలపాలిట భస్మాసుర హస్తంగా మారిందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్ తన ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే అరాచక సంస్థతో సిఎం రేవంత్‌…

Read More

‘Deepavali’ village | ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? | Eeroju news

‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా?

‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘Deepavali’ village చాలా మందికి ‘దీపావళి’ అంటే పండుగని మాత్రమే తెలుసు. కానీ ‘దీపావళి’ అనే పేరు మీద గ్రామం ఉందని ఎవరికీ తెలిసి ఉండదు. అవును ఇది నిజం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. సిక్కోలును పాలించే రాజు మరో ప్రాంతానికి వెళ్తూ ఈ గ్రామంలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడి ప్రజలు అతడిని దీపాల వెలుగులో సేవ చేశారు. కోలుకున్న తర్వాత రాజు ఈ గ్రామానికి ‘దీపావళి’ అని పేరు పెట్టినట్లు సమాచారం.   NKR21 | నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం…

Read More

Kapil Dev Chandrababu | సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ | Eeroju news

చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ

సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ విజయవాడ, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Kapil Dev Chandrababu ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందా? ఇప్పటికే ఒకటి విశాఖలో ఉంది. మరొకటి అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ భేటీకి కారణమేంటి? గతంలో తెచ్చిన ప్రొగ్రాంను తెరపైకి తెస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సమావేశమయ్యారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ప్ కోర్టు ఉంది. అలాంటిది అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్య కాలంలో గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ…

Read More