Ponguleti Srinivasa Reddy | దీపావళికి పేలని పొలిటికల్ బాంబులు | Eeroju news

Ponguleti Srinivasa Reddy

దీపావళికి పేలని పొలిటికల్ బాంబులు హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Ponguleti Srinivasa Reddy తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్‌ బాంబులు పేలతాయి. తొమ్మిది నుంచి పది మంది కీలక నేతలు అరెస్టులు ఉంటాయి. వారు చేసిన తప్పులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించాం అని సియోల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగ ముగిసింది… కానీ బాంబులు పేలలేదు. పొలిటికల్‌ బాంబులు పేలతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారం క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి టాపాసుకన్నా ముందే.. ఈ బాబులు పేలతాయని పేర్కొన్నారు. సియోల్‌ పర్యటన ముగిసిన తర్వాత ఇండియా బయల్దేరే ముందు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యటన ముగిసింది. మంత్రుల బృందం ఇండియాకు వచ్చింది. దీపావళి పండుగ కూడా ముగిసింది. కానీ,…

Read More

YS Jagan | ట్రబుల్స్ షూట్స్ చేయలేక… ఒంటరిగా…. | Eeroju news

ట్రబుల్స్ షూట్స్ చేయలేక... ఒంటరిగా....

ట్రబుల్స్ షూట్స్ చేయలేక… ఒంటరిగా…. కడప, నవంబర్ 2, (న్యూస్ పల్స్) YS Jagan వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ పక్కా బిజినెస్ మ్యాన్. అంత వరకే. ఆయన రాజకీయాలు డీల్ చేయడంలో ఎంత వీక్ అనేది మొన్నటి ఎన్నికల్లోనే అర్థమయింది. ఇక ఫ్యామిలీని డీల్ చేయడంలోనూ అదే బలహీనత ఉందని కూడా నిన్నటితో పూర్తిగా స్పష్టమయింది. కన్న తల్లి జగన్ కు అడ్డం తిరగడంతోనే అర్థమయింది. ఇటు రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోలేదు. అలాగే ఆయన కుటుంబాన్ని కూడా సరిగా డీల్ చేయలేక నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. ఆస్తుల వివాదం ఆయన ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజీ చేసిందనే చెప్పాలి. దానిని ఇంత వరకూ ఏ రాజకీయ నేత అయినా.. అందులోనూ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలను తీసుకోవాలని అనుకుంటున్న వారు…

Read More

Britain King Charles | ఇండియాలో బ్రిటన్ కింగ్ ట్రీట్మెంట్… | Eeroju news

ఇండియాలో బ్రిటన్ కింగ్ ట్రీట్మెంట్...

ఇండియాలో బ్రిటన్ కింగ్ ట్రీట్మెంట్… న్యూఢిల్లీ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Britain King Charles బ్రిటన్‌.. భారత్‌ను 200 ఏళ్లు పరిపాలించిన దేశం. మన సంపదను కొల్లగొట్టిన సామ్రాజ్యవాద రాజ్యం. ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశం. కానీ, రాజు వైద్యం కోసం మళ్లీ భారత్‌కు వచ్చారు. బ్రిటిష్‌ పాలనలో భారతీయులు సుమారు 200 ఏళ్లు కట్టు బానిసల్లా బతికారు. మనల్ని పాలిస్తూ.. మన సంపదను తరలించుకుపోయారు. వ్యాపారాన్ని విస్తరించారు. 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇచ్చారు. మనకన్నా ఎంతో అభింద్ధి చెందిన దేశం బ్రిటన్‌. ఆదేశ అభివృద్ధిలో భారతీయుల శ్రమ, కష్టం ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన దేశం.. నేటికీ కొన్ని విషయాల్లో భారత్‌పై ఆధారపడుతోంది. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌–3 ఆయన భార్య క్వీన్‌ కెమిల్లా.. భారత్‌లో రహస్యంగా పర్యటించారు. అక్టోబర్‌…

Read More

KCR | మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై… | Eeroju news

మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై...

మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై… ముంబై, నవంబర్ 2, (న్యూస్ పల్స్) KCR రాజకీయాల్లో ఎవరైనా, ఎన్నైనా కలలు కనొచ్చు. కానీ అవన్నీ నిజమవుతాయా? అంటే కానే కాదన్నది కేసీఆర్ చేసిన ఓ విఫల ప్రయోగం చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. 2014లో తెలంగాణ వచ్చింది. రెండుసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసింది. అయితే రెండోసారి గెలవగానే కేసీఆర్ చాలా ఊహించుకున్నారు. దేశ రాజకీయాలను మార్చేస్తాననుకున్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములు కాదు.. ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు. మహారాష్ట్ర, ఏపీలో పోటీకి సై అన్నారు. మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ పార్టీ విస్తరించాలనుకున్నారు. నేతల్ని చేర్చుకున్నారు. ఒక్కటేమిటి ఎన్నెన్నో ఊహించుకున్నారు. ఎంతో అనుకున్నారు. ఇవన్నీ జరగాలంటే పార్టీ పేరు…

Read More

Tirumala | తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా | Eeroju news

తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా

తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా తిరుమల, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాస. ఎలాగైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుత. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వెంకన్న దర్శనం కోసం చేసే ప్రయత్నం కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. ఇందులో భాగంగానే సిఫారసు లేఖలకు గిరాకీ నెలకొంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు లభించని కొందరు భక్తులు, సిఫారసు లేఖలు దక్కని మరికొందరు అవసరమే ఆసరాగా తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. కొండపై దళారు వ్యవస్థకు మంగళం పడేలా ఎన్నో చర్యలు చేపట్టిన టిటిడి పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. అయినా ఏదో ఒకలా దళారీల దందా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే వీఐపీల సిఫారసు లేఖలు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజా…

Read More

Chandrababu | మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్ | Eeroju news

మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్

మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్ విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Chandrababu ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు మనగలగడం అసమాన్యం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దానిని అధిగమించింది. పుష్కరకాలం ఎన్టీఆర్ ఆ బాధ్యతలు చూడగా.. మూడు దశాబ్దాలకు పైగా పార్టీని నడిపించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు కొదువ లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకున్న నాయకులు కూడా ఉన్నారు. చంద్రబాబుతో సమకాలీకులు కూడా ఉన్నారు. చంద్రబాబు సర్కారులో కీలక పదవులు అనుభవించిన వారు ఉన్నారు. అయితే చాలామంది సీనియర్లు రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. తమకు తాముగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చాలామంది తమ వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడే ఒక పరిణామం. ఎన్నికల్లో పోటీ చేసి చాలామంది…

Read More

Andhra Pradesh Debts 2024 | 23వేల కోట్లకు చేరిన అప్పు | Eeroju news

23వేల కోట్లకు చేరిన అప్పు

23వేల కోట్లకు చేరిన అప్పు విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Andhra Pradesh Debts 2024 రాష్ట్ర ప్రభుత్వం నిధుల‌ను స‌మ‌కూర్చే ప్ర‌క్రియ‌లో భాగంగా.. అప్పు కోసం ఆస్తుల‌ను ఇండెంట్ పెడుతుంది. ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరుసార్లు రూ. 20,000 కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల‌ను వేలానికి పెట్టింది. తాజాగా ఈనెల 29న నిర్వ‌హించిన‌ సెక్యూరిటీస్ వేలంలో మ‌రో రూ. 3,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబేర్) వేలం వేసింది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఆర్‌బీఐ వాటిని విక్రయించింది. జూన్ 11న రూ.2,000 కోట్లు.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే జూన్ 11న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో..…

Read More

N. V. Ramana | ఎన్వీ రమణకు కీలక పదవి…. | Eeroju news

ఎన్వీ రమణకు కీలక పదవి....

ఎన్వీ రమణకు కీలక పదవి…. విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) N. V. Ramana టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అనూహ్య వ్యక్తికి ఇస్తారని ప్రచారం జరిగింది. తెరపైకి రకరకాల వ్యక్తుల పేర్లు వచ్చాయి. టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో.. రాజకీయ ముద్ర లేనటువంటి వ్యక్తికి ఆ పదవి ఇస్తారని తెగ ప్రచారం నడిచింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేరు జోరుగా వినిపించింది.రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఎన్వి రమణ. కొద్ది రోజుల కిందటే ఆయన పదవీ విరమణ చేశారు. ఏపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో ఉండేవారు. పైగా చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబు విజన్ అంటే ఎన్వి రమణకు ఎంతో ఇష్టం. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో మాజీ న్యాయ…

Read More

Andhra Pradesh | ఫ్రీ బస్సుపై పునరాలోచన | Eeroju news

ఫ్రీ బస్సుపై పునరాలోచన

ఫ్రీ బస్సుపై పునరాలోచన తిరుపతి, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఏ మహిళకైనా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఎన్నికల హామీని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెప్పారు కానీ, తర్వాత ఆ పథకం అమలులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న రెండు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు అందులో లోటుపాట్లను కూడా చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనంలో వెల్లడయిందని తెలిసింది. అందువల్లనే…

Read More

Assistant Professor into Public Sector | ప్రజా క్షేత్రంలోకి అసిస్టెంట్ ప్రొఫెసర్ | Eeroju news

ప్రజా క్షేత్రంలోకి అసిస్టెంట్ ప్రొఫెసర్

ప్రజా క్షేత్రంలోకి అసిస్టెంట్ ప్రొఫెసర్ కరీంనగర్, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Assistant Professor into Public Sector రుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా మేధావుల సభలో అడుగు పెట్టేందుకు సిద్ధమైనట్లు గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పులి ప్రసన్న స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలనేది నిర్ణయించుకోలేదని, పాలిటిక్స్ లో మార్పుకోసం ఎన్నికల బరిలో నిలుస్తానని పులి ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన పులి ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొపేసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.‌ లేఖను గజ్వెల్ లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు రాజీనామా లేఖను అందజేసి ర్యాలీగా కరీంనగర్ కు చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.‌ ఉద్యోగానికి రాజీనామా చేసి…

Read More