KCR | కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం | Eeroju news

కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం

కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం హైదరాబాద్ KCR కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత,కె .వాసుదేవ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వరంగల్ లో సీఎం కాళోజి కళా క్షేత్రాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2014 వరకు అధికారం లో కాంగ్రెస్ ఉన్నపుడు కాళోజి ట్రస్టు వాళ్ళు 300 గజాల స్థలం అడిగినా ఇవ్వలేదు. .హంటర్ రోడ్డు లో కాళోజి ట్రస్టు వాళ్ళు సొంతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014 లో కేసీఆర్ అధికారం లోకి రాగానే కాళోజి ట్రస్టు కు నాలుగున్నర ఎకరాలు కేటాయించారు. .కాంట్రాక్టర్ అలసత్వం వల్లే కాళోజి…

Read More

Chintakunta Vijaya Ramana Rao | లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే | Eeroju news

లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

లక్ష్మి నరసింహ స్వామీని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే – ఘనంగా నృసింహుని రథోత్సవం పెద్దపల్లి Chintakunta Vijaya Ramana Rao మండలంలోని దేవునిపల్లి లక్ష్మి నరసింహ స్వామీ రథోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామణా రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదు రోజుల క్రితం స్వామి వారి కళ్యాణం జరుగగా వరుస కార్యక్రమాలతో లక్ష్మి నృసింహ స్వామికి పలు రకాల విశేష సేవలను పూజారులు చేశారు. కాగా బుధవారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంతో ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కినట్లు తెలిపారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, గ్రామస్తులు పూర్ణ కుంభంతో ఘనంగా…

Read More

Telangana | తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు | Eeroju news

తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు -

తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు – హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలన పూర్తి చేసుకుంటున్న తొలి ఏడాదిలోనే విపక్షం నుంచి పూర్తి స్థాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. కలసి రావాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మొదట మంచి ఫలితాలు ఇచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలపై తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి సీఎం అన్ని పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారని కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఎక్కడో తేడా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలనుకుంటున్నాయి. కాలం కలసి రావాంటే కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాయి. ఇదే విషయం రేవంత్‌కు కూడా అనిపించిదేమో కానీ పాలనా భవనం సెక్రటేరియట్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎంతో ముచ్చడపడి కట్టించిన సెక్రటేరియట్‌ నుంచి రేవంత్ రెడ్డి…

Read More

KCR | కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా | Eeroju news

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా కరీంనగర్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) KCR కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ హీట్‌ క్రియేట్ చేస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌విచారణను స్పీడప్ చేసింది.ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది కమిషన్. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్‌కు రాబోతుందట. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్‌ కమిషన్‌..మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పుడు ఇరిగేషన్‌ మినిస్టర్‌గా పనిచేసిన హరీశ్ రావును కూడా విచారణకు పిలుస్తారని టాక్…

Read More

MLC Kavitha | కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… | Eeroju news

కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా...

కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) MLC Kavitha ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. కల్వకుంట్ల కవిత దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీఆర్ఎస్ అధినేత ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని అందరూ అంచనా వేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.తెలంగాణ ఉద్యమం నుంచి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. జాగృతి సంస్థ ను ఏర్పాటు చేసి కవిత తెలంగాణ…

Read More

HYDRA | అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి | Eeroju news

అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి

అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి మెదక్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) HYDRA సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు చేరుతుండడంతో ఎఫ్టీఎల్ పరిధి 93 ఎకరాల నుంచి 460 ఎకరాలకు పెరిగింది. దీంతో చెరువు దిగువన ఉన్న సుమారు 5 వేల ప్లాట్లు నీట మునిగాయి. ఈ ప్లాట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో భారీగా వ్యర్థ జలాలతో వచ్చి చేరుతున్నాయని, అందువలన చెరువు ఎఫ్టీఎల్ పరిధి పెరిగి వేలాది ప్లాట్లు నీటిలో మునిగిపోయాయంటున్నారు ప్లాట్లు కొనుగోలు చేసినవాళ్లు. పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు అని రికార్డులలో నమోదు చేశారని, కానీ ఇప్పుడు నీరు సుమారుగా 460 ఎకరాలలో వ్యాప్తి చెందిందని అంటున్నారు. కాగా 1980, 1990 లలో చెరువు వెనుకగా భూములలో సుమారుగా…

Read More

Hyderabad | వణుకుతున్న హైదరాబాద్.. | Eeroju news

వణుకుతున్న హైదరాబాద్..

వణుకుతున్న హైదరాబాద్.. హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Hyderabad తెలంగాణలో రాత్రిపూట ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో 3 రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చలికి వణికిపోతోంది. ఉత్తర, దక్షిణ భాగ్యానగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.తెలంగాణలో ఉష్టోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత పెరిగింది. 3 రోజులుగా తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్‌లో 12.4, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం శివార్లలో 11.4 నమోదైంది. ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ఏరియాల్లో 13 నుంచి 15 డిగ్రీలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కోర్ హైదరాబాద్ సిటీలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఆయా ప్రాంతాల్లో 17 నుంచి 19 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి. మరో…

Read More

Shashi Tharoor | దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్ | Eeroju news

దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్

దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్ తిరువనంతపురం, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Shashi Tharoor దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఇక్కడ విపరీతంగా కాలుష్యం నమోదవుతోంది. చుట్టుపక్కల పరిశ్రమలు.. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల విపరీతంగా కాలుష్యం నమోదవుతున్నది. దీనికి చలి కూడా తోడు కావడంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. వృద్ధులు, చిన్నారులు శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ వినూత్న డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. ” ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గాలి పీల్చడానికి అనువుగా లేకుండా పోతుంది. చాలామంది శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన…

Read More

Sajjala Ramakrishna Reddy | సజ్జలకు కీలక బాధ్యతలు | Eeroju news

సజ్జలకు కీలక బాధ్యతలు

సజ్జలకు కీలక బాధ్యతలు దూరంగా సీనియర్ నేతలు విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Sajjala Ramakrishna Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్‌ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు…

Read More

YS Jagan | వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ | Eeroju news

వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్

వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పదకొండు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని .. అది ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని వైసీపీ సభాపక్ష నేత జగన్ ప్రకటించారు. దాంతో అసెంబ్లీలో విపక్షం లేకుండా పోయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ ఉంది. బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. శాసనసభలో కాకకపోయినా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన ఆ పార్టీ క్యాడర్ కు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. శాసనమండలిలో వైసీపీకి పూర్తి మజార్టీ ఉంది. టీడీపీకి పది మంది ఎమ్మెల్సీలు ఉంటే.. వైసీపీకి 37 మంది ఉన్నారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందినవారే. ఇలాంటి…

Read More