Adilabad:ఇదేమీ జనాలను భయపెట్టడానికి.. కంగారు పెట్టడానికి చెబుతున్న విషయం కాదు. చాలా రకాల పరిశీలనలు, అంచనాల తర్వాత తేల్చిన సంగతి ఏంటంటే.. కొద్దిరోజుల్లో తెలంగాణ ఓ భూకంపాన్ని ఎదుర్కోబోతోంది. భూకంప జోన్‌లో ఉన్న రామగుండంలో భూమి ప్రకంపనలు రావొచ్చని ఎపిక్ సంస్థ అంచనా వేసింది. కొద్ది రోజుల్లో రామగుండం సమీపంలో 5 మాగ్నిట్యూడ్‌తో ఈ భూకంపం రావొచ్చని లెక్కలు వేసింది. తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో భూకంపాలకు అవకాశం ఉంటుందని ఎప్పటి నుంచో అధ్యయనాలున్నాయి. రామగుండంలో భూ కంప ప్రమాదం అదిలాబాద్, ఏప్రిల్ 11 ఇదేమీ జనాలను భయపెట్టడానికి.. కంగారు పెట్టడానికి చెబుతున్న విషయం కాదు. చాలా రకాల పరిశీలనలు, అంచనాల తర్వాత తేల్చిన సంగతి ఏంటంటే.. కొద్దిరోజుల్లో తెలంగాణ ఓ భూకంపాన్ని ఎదుర్కోబోతోంది. భూకంప జోన్‌లో ఉన్న రామగుండంలో భూమి ప్రకంపనలు రావొచ్చని ఎపిక్ సంస్థ అంచనా…
Read MoreTag: #eeroju.co.in
సంక్షిప్త వార్తలు:04-11-2025
సంక్షిప్త వార్తలు:04-11-2025:శివారు ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. అబ్దుల్లా పూర్ మెట్ కోహెడ లో హిట్ & రన్ ఘటనలో యువతి స్పాట్ డెత్ అయింది. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మృతురాలు స్పందన ఘట్కేసర్ లో ప్రైవేట్ కాలేజీలో బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బైక్ పై వెళ్తున్న స్పందన (19) , సాయి అనే యువకుని స్కోడా కారు ఢీకొంది. ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువకునికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం చేసి కారు ఏపీ 40 బీడీ 6669 తో డ్రైవర్ పరారయ్యాడు. కోహెడ లో హిట్ అండ్ రన్ కేసు రంగారెడ్డి శివారు ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. అబ్దుల్లా…
Read MoreHyderabad:2026 తెలుగు హీరోలదే హవా
Hyderabad:2026 తెలుగు హీరోలదే హవా:ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటుంది అంటూ మన హీరోలు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వరుస సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. 2026 తెలుగు హీరోలదే హవా హైదరాబాద, ఏప్రిల్ 11 ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటుంది అంటూ…
Read MoreChennai:చెన్నై డైరక్టర్లకు ఏమైంది
Chennai:చెన్నై డైరక్టర్లకు ఏమైంది:ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోయింది. బాలీవుడ్ హీరోలను డామినేట్ చేస్తూ మన హీరోలు వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్లకంటు ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టారు. ఇక రాజమౌళి ప్రభాస్ చేసిన బాహుబలి( సినిమాతో తెలుగు సినిమా స్థాయి అనేది అమాంతం పెరిగింది. ఇప్పటివరకు ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా వచ్చినా కూడా తెలుగు సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులను బ్రేక్ చేయలేకపోతున్నాయి. చెన్నై డైరక్టర్లకు ఏమైంది చెన్నై, ఏప్రిల్ 11 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోయింది. బాలీవుడ్ హీరోలను డామినేట్ చేస్తూ మన హీరోలు వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్లకంటు ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టారు. ఇక…
Read MoreMumbai: ఎన్ ఐఏ అధికారుల అదుపులో రాణా
Mumbai:ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి, ఉగ్రవాది తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశానికి చేరుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు. పాటియాలా హౌస్ కోర్టు రాణాను 18 రోజుల రిమాండ్‌కు పంపింది. ఐఎస్ఐలో పనిచేసి, లష్కరే తోయిబా, హర్కత్-ఉల్-జిహాదీ ఇస్లామీ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్న తహవ్వూర్ రాణాను ప్రత్యేక విమానంలో భారతదేశానికి తీసుకువచ్చారు. ఎన్ ఐఏ అధికారుల అదుపులో రాణా ముంబై, ఏప్రిల్ 11 ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి, ఉగ్రవాది తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశానికి చేరుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు. పాటియాలా హౌస్ కోర్టు రాణాను 18 రోజుల రిమాండ్‌కు పంపింది. ఐఎస్ఐలో పనిచేసి, లష్కరే తోయిబా, హర్కత్-ఉల్-జిహాదీ ఇస్లామీ…
Read MoreWarangal:రజతోత్సవ సభకు 3వేల బస్సులు
Warangal:ఈనెల 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగాల్సి ఉంది. ఈ సభ ద్వారా మరోసారి గులాబి శ్రేణుల్లో ఉత్సాహం తేవాలి చూస్తున్నారు కేసీఆర్. కానీ అది అసాధ్యం అనిపిస్తోంది. సభకు రోజులు దగ్గగరపడినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం లేదు. కేవలం బీఆర్ఎస్ హడావిడి మాత్రం కనపడుతోంది. రోజుకి ఒక జిల్లా నేతలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. రజతోత్సవ సభకు 3వేల బస్సులు వరంగల్, ఏప్రిల్ 11 ఈనెల 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగాల్సి ఉంది. ఈ సభ ద్వారా మరోసారి గులాబి శ్రేణుల్లో ఉత్సాహం తేవాలి చూస్తున్నారు కేసీఆర్. కానీ అది అసాధ్యం అనిపిస్తోంది. సభకు రోజులు దగ్గగరపడినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం లేదు. కేవలం బీఆర్ఎస్ హడావిడి మాత్రం కనపడుతోంది. రోజుకి…
Read MoreAndhra Pradesh:హనుమంతుడు లేని రామాలయం.
Andhra Pradesh:రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు చెప్పే మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం ఒకటుందని.. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో కొలువై ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు దర్శనమిస్తే.. ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. హనుమంతుడు లేని రామాలయం. ఒంటిమిట్ట శ్రీరాముడు కడప, ఏప్రిల్ 11 రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు చెప్పే మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం ఒకటుందని.. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో కొలువై ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు దర్శనమిస్తే.. ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా…
Read MoreAndhra Pradesh: పట్టణాల్లో పెరిగిన ఆస్తి పన్ను
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో ఆస్తి (ఇంటి) పన్నులు పెరగడం వల్ల ప్రజలపై రూ. 320 కోట్లకు పైగా భారం పడుతోందని పట్టణ పౌర సమాఖ్య ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలలో 100% పన్ను భారం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిందని, పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్ను పెంచబోమని మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం తప్పిందని ఆరోపించారు. పట్టణాల్లో పెరిగిన ఆస్తి పన్ను కాకినాడ, ఏప్రిల్ 11 ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో ఆస్తి (ఇంటి) పన్నులు పెరగడం వల్ల ప్రజలపై రూ. 320 కోట్లకు పైగా భారం పడుతోందని పట్టణ పౌర సమాఖ్య ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలలో 100% పన్ను భారం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆస్తి విలువ ఆధారిత ఇంటి…
Read MoreAndhra Pradesh: పి.గన్నవరంలో రెండు వర్గాల కొట్లాట!
Andhra Pradesh:మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి రెండు రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధించింది జనసేన పార్టీ.అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒకటే రచ్చ సాగుతోంది. పార్టీలో అంతర్గత వర్గ విభేధాలు నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో మాత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. పి.గన్నవరంలో రెండు వర్గాల కొట్లాట! రాజమండ్రి, ఏప్రిల్ 11 మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి రెండు రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధించింది జనసేన పార్టీ. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒకటే రచ్చ సాగుతోంది. పార్టీలో అంతర్గత వర్గ విభేధాలు నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో మాత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. పార్టీలోని…
Read MoreAndhra Pradesh:ఇంకా ఆ ఫీలింగేనా.
Andhra Pradesh:వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా మారాల్సి ఉంది. గత ఐదేళ్లలో తాను చేసిన తప్పులను ఆయన సమీక్షించుకోవాల్సి ఉంది. ప్రధానంగా జగన్ అధికారంలో లేనప్పడు అందుబాటులో ఉన్నట్లే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలకు, ముఖ్య కార్యకర్తలకు చేరువగా ఉండాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలను చివరకు మంత్రులను కూడా ఆయన కలవలేదు. కనీసం తమ నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునేందుకు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. ఇంకా ఆ ఫీలింగేనా. విజయవాడ, ఏప్రిల్ 11 వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా మారాల్సి ఉంది. గత ఐదేళ్లలో తాను చేసిన తప్పులను ఆయన సమీక్షించుకోవాల్సి ఉంది. ప్రధానంగా జగన్ అధికారంలో లేనప్పడు అందుబాటులో ఉన్నట్లే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలకు, ముఖ్య కార్యకర్తలకు చేరువగా ఉండాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలను చివరకు…
Read More