గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం (ఏటికొప్పాక బొమ్మలు- ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు థీమ్) ఎంపికైంది. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు. ఇందులో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి రూపం అందర్నీ ఆకట్టుకొనేలా ఉంది. రిపబ్లిక్ పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మలు విశాఖపట్టణం, జనవరి 24 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం (ఏటికొప్పాక బొమ్మలు- ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు థీమ్) ఎంపికైంది. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు. ఇందులో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి రూపం అందర్నీ ఆకట్టుకొనేలా ఉంది. ఇందులోనే వినాయకుడి ప్రతిమ, హరిదాసు, బొమ్మలకొలువు, చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలకు స్థానం కల్పించారు.అనకాపల్లి దగ్గరలోని వరాహనది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు…
Read More