Vikarabad:కుల వివక్షను దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్:స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బిజేఅర్ చౌరస్తాలో విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఎస్సీ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పాల్గోన్నారు. కుల వివక్షను దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ వికారాబాద్ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బిజేఅర్ చౌరస్తాలో విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్…
Read More