New York:ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్

donald-trumps-inauguration

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ప్రారంభోత్సవం కార్యక్రమంలో క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్ నుంచి వైట్‌ హౌస్‌ వరకు ఇనాగరేషన్‌ పరేడ్‌ జరగనుంది. ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్ న్యూయార్క్, జనవరి 20 అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ప్రారంభోత్సవం కార్యక్రమంలో క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్ నుంచి వైట్‌ హౌస్‌ వరకు ఇనాగరేషన్‌ పరేడ్‌ జరగనుంది. ఈసారి అమెరికాలో ప్రమాదకర స్థాయిలో వీస్తున్న శీతల ఉష్ణోగ్రతల కారణంగా వాషింగ్టన్ మెట్రోపై ఇండోర్ స్టేడియంలో ఈ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టెక్సాస్‌కు చెందిన ఇండో-అమెరికన్‌ సంతతికి చెందిన 30 మంది పురుషులు, మహిళలు కలిగిన ‘శివం ధోల్ టాషా గ్రూప్’ ప్రదర్శన…

Read More