రైస్ దందా మాటున కధలెన్నో…

నౌకలో వెళ్లి తనిఖీలు చేస్తోన్న కలెక్టర్‌

రైస్ దందా మాటున కధలెన్నో…   కాకినాడ, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) కాకినాడ పోర్టు నుంచి రేషన్ దందాపై రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. కొద్దిరోజుల కిందట సౌత్ ఆఫ్రికా కు రేషన్ బియ్యం తో వెళ్తున్న షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పి సీజ్ చేశారు. అటు తరువాత నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ఆ షిప్ ను పరిశీలించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రం దందాను ఉక్కు పాదంతో అణచివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో వైసిపి ఎదురుదాడి చేస్తోంది. బియ్యం దందాలో టిడిపి నేతల సమీప బంధువులు ఉన్నారని…

Read More

Deputy Chief Minister Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news

Deputy Chief Minister Pawan Kalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం రేణిగుంట, Deputy Chief Minister Pawan Kalyan శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  ఉప ముఖ్య మంత్రి మరియు  పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. అయనకు  జెసి శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసి ఎఫ్ చంద్ర శేఖర్ రావు, డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తరువాత అయన  అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనటానికి  బయల్దేరి వెళ్లారు.   Key post for JC…

Read More