నీట్… డార్క్ వెబ్ సైట్ కు లింకేంటీ… హైదరాబాద్, జూన్ 28, (న్యూస్ పల్స్) Way To Access the Dark Web జూన్ 18న యూజీసీ నిర్వహించిన నెట్ పరీక్ష పత్రం ఆదివారం(జూన్ 16న) లీక్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఆ తర్వాత దానిని ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డార్క్‌నెట్‌లో అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలను గుర్తించింది. నెట్‌లో అక్రమాలు జరిగాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం కూడా యూజీసీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఈ ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డార్క్‌నెట్…
Read More