ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.గూస్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో #crocodile #viral | FBTV NEWS

ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.గూస్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో

ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.గూస్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో     ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు..మొసలి నోటి నుంచి తాబేలు ఎలా? #tortoise #viral #crocodile | FBTV NEWS

Read More

ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు..మొసలి నోటి నుంచి తాబేలు ఎలా? #tortoise #viral #crocodile | FBTV NEWS

ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు..మొసలి నోటి నుంచి తాబేలు ఎలా?

ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు..మొసలి నోటి నుంచి తాబేలు ఎలా?     కిచెన్‌లో వంట ఎలా చేస్తున్నారో చూస్తే.. అవాక్కవడం ఖాయం.. #robotic #kitchen #viralvideo | FBTV NEWS  

Read More

Crocodile Hull Chal Chal in the farm | పొలంలో మొసలి హల్ చల్ | Eeroju news

Crocodile Hull Chal Chal in the farm

పొలంలో మొసలి హల్ చల్ జోగులాంబ గద్వాల Crocodile Hull Chal Chal in the farm మల్దకల్  మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక చాకలి కందన్ సవారి యొక్క సీడ్ పత్తి పొలంలో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారికి గుండె ఆగినంత పనైంది. భయభ్రాంతులకు గురైన కూలీలు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు  అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకున్నారు.  భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. Dog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news

Read More