అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ న్యూయార్క్ జూలై 18 US President Joe Biden is infected with the Corona virus అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. బైడెన్‌కు పాక్స్‌లోవిడ యాంటి వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు వివరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తుండగా లాస్ వేగాస్‌లో ఆయన వైరస్ బారిన పడ్డారని తెలిపింది. దగ్గు, జలబు ఉండడంతో కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఆయన యునిడోస్‌లో ప్రచారం ప్రసంగించాల్సి ఉండగా అర్థంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్ కు బయలుదేరారు. కరోనా వైరస్
Read More