హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ.. ఇది ముమ్మాటికి నిజమనిపిస్తుంది కొన్ని సీన్స్‌ను చూస్తే.. దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్ TS నుంచి TGకి పేరు మార్చేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రచారం. ఒకరు 2 వేల కోట్లు అంటారు.. మరికొందరు 4 వేల కోట్లు అంటారు. ఇంతకీ ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..?తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరగానే తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో.. TS నుంచి TGగా పేరు మార్చడం ఒకటి.. మరి చెప్పినంత ఈజీగా జరగదు కదా పని.. గవర్నమెంట్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఈ మార్పు జరగాలి.. దీనికి కాస్త ఖర్చవుతుంది.. ఇది నిజం.. బట్.. ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా? అని ఎదురుచూసే విపక్షం.. దీనిని అస్త్రంగా మలుచుకుంది.…
Read MoreTag: Congress
ఏపీలో కాంగ్రెస్ కోలుకోనేదే లేదా | Congress will not recover in AP | Eeroju news
ఏపీలో కాంగ్రెస్ కోలుకోనేదే లేదా కడప, జూన్ 12, (న్యూస్ పల్స్) Congress will not recover in AP వైఎస్ షర్మిల.. రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయి నవ్వుల పాలయ్యారు. ఆమె ఈ ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు కానీ.. కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ ను పెట్టేశారనే అనాలి. గెలుస్తానన్న విశ్వాసమో.. లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంచుకుని పీసీసీ చీఫ్ గా ఉండి ఓటమి పాలు కావడంతో పాటు ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో ఆమె…
Read More