కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది.. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెర్చవెర్చకుండా సంవత్సర కాలంగా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మెాసం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామిలు నేరవెర్చకుండా సంవత్సరకాలంగా మెాసం చేస్తుంది 5 ఎళ్ల మా పాలనలో రామగుండానికి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఎర్పాటు చేయుంచాము. = తొలి సిఎం కేసీఆర్ ని నిందించడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమి లేదు. = తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచి మార్చేందుకు తొలి సిఎం కేసీఆర్ శ్రమించారు. = రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ రామగుండం…
Read More