నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 19వ వార్డులో ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసా పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రతిపక్ష నాయకులు చేస్తూన్నటువంటి అసత్య ప్రచారాలకు ఎవ్వరు అధైర్యపడద్దని ,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అని…
Read More