Kakinada:కోడిపందేలు.. సామాన్యులపై కేసులు ఇదెక్కడి చోద్యం

Kakinada-cock fight

ఆడింది.. వారు.. ఆడించింది రాజకీయ ప్రముఖులు.. కానీ బుక్‌ అయ్యింది మాత్రం సామాన్యులు.. అదికూడా పనివాళ్లు.. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందేలుకు సంబందించి కోడిపందేల వద్ద కత్తులు కట్టేవారు. కోడిపందేలు.. సామాన్యులపై కేసులు ఇదెక్కడి చోద్యం కాకినాడ, జనవరి 18 ఆడింది.. వారు.. ఆడించింది రాజకీయ ప్రముఖులు.. కానీ బుక్‌ అయ్యింది మాత్రం సామాన్యులు.. అదికూడా పనివాళ్లు.. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందేలుకు సంబందించి కోడిపందేల వద్ద కత్తులు కట్టేవారు.. అక్కడ రోజు కూలీకోసం పనిచేసిన వారు కేసుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు కాగా ఎక్కువశాతం మంది సామాన్యులే బలయ్యారన్నది వాస్తవంగా కనిపిస్తోంది.ముందెప్పుడూ లేనంతగా ఈ ఏడాది…

Read More

Elur:సంక్రాంతికి సిద్ధమౌతున్న బరులు

cock-fight

సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఏపీలో సంక్రాంతి అంటే కోడి పందేలు లేకుండా జరగవు. అప్పుడే పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. బరులు కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ సొంత బరులను ఏర్పాటు చేసుకుని కోడిపందేలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సంక్రాంతికి సిద్ధమౌతున్న బరులు ఏలూరు, జనవరి 6 సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఏపీలో సంక్రాంతి అంటే కోడి పందేలు లేకుండా జరగవు. అప్పుడే పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. బరులు కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ సొంత బరులను ఏర్పాటు చేసుకుని కోడిపందేలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో…

Read More