Hyderabad:ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు

CMRF applications are online

Hyderabad:ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు:తెలంగాణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గంలోని ప్రజల తరఫున ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. చాలా మంది అనారోగ్యం, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స పొందిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు మీసేవ కేంద్రాలు లేదా మధ్యవర్తుల చుట్టూ తిరుగుతుంటారు. ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు హైదరాబాద్, ఫిబ్రవరి 25 తెలంగాణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గంలోని ప్రజల తరఫున ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. చాలా మంది అనారోగ్యం, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స పొందిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు మీసేవ కేంద్రాలు లేదా మధ్యవర్తుల చుట్టూ తిరుగుతుంటారు.…

Read More