తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాదిపాటు పూర్తి క్యాబినెట్ లేకుండానే పాలన సాగించారు. క్యాబినెట్ లో ముగ్గురికి ఉద్వాసన..? హైదరాబాద్, జనవరి 18 రేవంత్ కేబినెట్‌లో ముగ్గురికి ఉద్వాసన.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాదిపాటు పూర్తి క్యాబినెట్ లేకుండానే పాలన సాగించారు. రాష్ట్రానికి హోం మంత్రి, విద్యా శాఖ మంత్రితోపాటు పలు కీలక శాఖలకు మంత్రి లేకుండానే పాలన సాగిస్తున్నారు. ఇంకా ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ కాలయాపనే జరుగుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. కీలక శాఖలకు మంత్రులులేకుండానే పాలన సాగింది. 18 మంత్రి పదవులకు…
Read MoreTag: CM Revanth Reddy congratulated Rakhi
CM Revanth Reddy congratulated Rakhi | రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి | Eeroju news
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ CM Revanth Reddy congratulated Rakhi తెలంగాణలోని మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు. Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news
Read More